#sexually abused – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉబెదుల్లా వైద్యుడు కాదు… కామాందుడు!
బెంగళూరు: ‘వైద్యో నారాయణో హరి’ అన్న నానుడికి మచ్చతెచ్చేలా వ్యవహరించాడు ఓ డాక్టర్. చికిత్స పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. చికిత్స కోసం తన బామ్మతో కలిసి వచ్చిన 19ఏళ్ల బాలికను వేధించాడు బెంగళూరుకు చెందిన వైద్యుడు ఉబెదుల్లా. వృద్ధురాలిని బయటే ఉండమని చెప్పి.. యువతి చేతులు, శరీరభాగాలను తాకాడు. అంతేకాదు… యువతికి సెలైన్ పెట్టి.. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీని గురించి ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించి ఇంటికి పంపించాడు. వైద్యుడికి భయపడి యువతి ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే, తర్వాత ఆమెకు జ్వరం వచ్చింది. మ‌ళ్ళీ డాక్టర్ వద్దకు తీసుకెళ్తారన్న భయంతో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేసింది. ఆగ్రహం చెందిన యువతి సోదరులు.. వైద్యుడి క్లినిక్​ను ధ్వంసం చేశారు. వైద్యుడు ఉబెదుల్లా పారిపోయాడు. అతడిపై చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉబెదుల్లా వైద్యుడు కాదు… కామాందుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మదర్సాలో బాలికపై అష్రఫ్ అలీ షేక్ అఘాయిత్యం!
ముంబై: మదర్సాలో చిన్నారుల బాగోగులు చూసుకోవాల్సిన వ్యక్తే వారి పట్ల కామాంధుడిగా మారాడు. పదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని నాలసోపరాలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మదర్సాలో పనిచేసే అష్రఫ్ అలీ షేక్(24) చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా స్థానికులు చూసి అతడ్ని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై వాలివ్ స్టేషన్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మదర్సాలో బాలికపై అష్రఫ్ అలీ షేక్ అఘాయిత్యం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.