sexual harassment – Vishwa Samvad Kendra Andhra Pradesh

చర్చిల్లో చిన్నారులపై లైంగిక దాడులు!
ఫ్రాన్స్‌: చర్చిల్లో చోటుచేసుకుంటున్న లైంగిక వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని చర్చిలో లైంగిక వేధింపులపై ఏర్పాటైన స్వతంత్ర కమిషన్‌ విస్తుపోయే నిజాలు వెల్ల‌డించింది. గడిచిన 70 ఏళ్లలో 3 వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అంచనా వేసింది. అందులో మూడిరట రెండొంతుల మంది మతపెద్దలు ఉన్నారని స్పష్టం చేసింది.

స్వతంత్ర కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ మార్క్‌ సావే.. జర్నల్‌ డు డిమాంచె వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘోరాలు వెల్లడిరచారు. చర్చిలో చిన్న పిల్లల లైంగిక వేధింపులపై రెండున్నరేళ్ల పాటు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. దర్యాప్తు పూర్తి వివరాలను మంగళవారం విడుదల చేస్తామని చెప్పారు. అయితే.. బాధితులు ఎంత మంది ఉంటారనే విషయాన్ని వెల్లడిరచలేదు సావే. నివేదికలో అన్ని విషయాలు వెల్లడవుతాయన్నారు.

‘1950 నుంచి ఇప్పటి వరకు చర్చీలో పని చేసిన 1,15,00 మంది మతపెద్దలు, ఇతర సిబ్బందిలో సుమారు 3 వేల మంది చిన్నారులపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టు తేలింది. అందులోనూ మూడిరట రెండొంతుల మంది డియోసెసన్‌ ప్రీస్ట్‌లు ఉన్నారు. 22 కేసులను ప్రాసిక్యూటర్స్‌కు అప్పగించినట్టు చెప్పారు సావే. నిందితులు బతికి ఉన్న 40కిపైగా పాత కేసులను చర్చి అధికారులకు ఫార్వర్డ్‌ చేశామన్నారు. 1950 నుంచి 1970 వరకు బాధితుల పట్ల చర్చి పూర్తిగా ఉదాసీనంగా ఉందన్నారు. లైంగిక వేధింపుల సమస్యలకు పరిష్కారం కనుగొనటం, కారణాలను గుర్తించటం, వాటి పరిణామాలను ప్రజలకు తెలియజేయటమే తమ లక్ష్యమని సావే చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చిల్లో చిన్నారులపై లైంగిక దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్చిలో లైంగిక దాడులు!
పాస్టర్‌ ముసుగులో యువతులపై అఘాయిత్యం!

చిన్న వెంకటేశ్వర్లు అలియాస్‌ జోసెఫ్‌ అరెస్టు

భాగ్యనగరం: భాగ్యనగరంలో చిన్న వెంకటేశ్వర్లు అలియాస్‌ జోసెఫ్‌ అనే వ్యక్తి పాస్టర్‌ ముసుగులో చర్చికి వచ్చే యువతలపై కన్నెసి, లైంగికంగా దాడులు చేసున్నాడు. ఈ వ్యక్తి చొడుప్పల్‌లోని లక్ష్మీ నగర్‌లో నివాసముంటున్నాడు. ఉప్పల్‌లోని గోస్పల్‌ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తూ చర్చిని నిర్వహిస్తున్నాడు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న యువతి తరచూ గోస్పల్‌ చర్చికి వెళ్ళేది. ఆమెపై చిన్న వెంకటేశ్వర్లు కన్నేసి, పరిచయం పెంచుకున్నాడు.

గతేడాది జనవరి 23వ తేదీన శంషాబాద్‌లోని చర్చికి వెళ్తున్నానని యువతికి చెప్పిన ఆమెను కారులో తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్టర్‌ని నిలదీసి, పోలీస్‌ కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని జోసెఫ్‌ హామీ ఇచ్చాడు.

అయితే, కాలం గడుస్తున్నా పాస్టర్‌ పెళ్లిమాట ఎత్తకపోవడంతో బాధితురాలు ఈ నెల రెండో తేదీన ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో విషయం బయట పెడితే చంపేస్తామంటూ జోసెఫ్‌ తండ్రి, సోదరుడు బాధితురాలిని బెదిరించారు. భయపడిన బాధితురాలు నేరుగా మేడిపల్లి పీఎస్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి జోసెఫ్‌తో పాటు అతని తండ్రి, సోదరుడిని అరెస్టు చేశారు. పాస్టర్‌ బాగోతం గురించి పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పాస్టర్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు

పాస్టర్‌ జోసెఫ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. మత ప్రచారకుడిగా నీతులు చెప్పే జోసెఫ్‌ ఆ ముసుగును అడ్డం పెట్టుకుని ఎందరో అమ్మాయిలను మోసం చేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

SOURCE: Smtv

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చిలో లైంగిక దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.