#Seven Heart Fame Sarayu arrest – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన సరయు అరెస్ట్!
భాగ్య‌న‌గ‌రం: బిగ్ బాస్ బ్యూటీ, సెవెన్ హార్ట్ ఫేమ్ సరయును పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు సెలబ్రిటీ సరయును అరెస్టు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ఓ వీడియోలో నటించిందని ఫిర్యాదు అందడంతో ఈ చర్య తీసుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హిందూ సంఘాల నేత అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరయుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.

సుమారు గంటన్నరకు పైగా ప్రశ్నించిన పోలీసులు సరయుతో పాటు ఆమె వీడియో టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తిక్‌, కృష్ణమోహన్‌లను అరెస్ట్‌ చేశారు. వారిని బంజారాహిల్స్‌ పోలీసు ఠాణాకు తరలించారు. కాగా 7ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వీడియో రిలీజ్‌ చేసింది.

ఆమె స్నేహితులు గత ఏడాది సిరిసిల్లలో సెవెన్‌ ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆ హోటల్‌ ప్రమోషన్‌లో భాగంగా సరయూ ఒక లఘు చిత్రాన్ని విడుదల చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ బ్యాండ్‌ను తలకు ధరించి.. దేవుడి బొమ్మలతో సరయూ, ఆమె స్నేహితులు మద్యం సేవించి హోటల్‌ను సందర్శించినట్టుగా ఆ లఘుచిత్రంలో ఉంది.

యూట్యూబ్‌లో ఆ వీడియో వైరల్‌ అవ్వగా.. నెటిజన్లు సోషల్‌ మీడియాలో దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను, మహిళలను కించపరిచేలా ఆ లఘుచిత్రం ఉందని విమర్శించారు. ఆ షార్ట్‌ఫిల్మ్‌ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ విశ్వహిందూ పరిషత్‌ సిరిసిల్ల అధ్యక్షుడు అశోక్‌ చేవూరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దానిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు, లఘు చిత్రాన్ని నిర్మిచింది బంజారాహిల్స్‌లో అని గుర్తించారు. దాంతో కేసును బంజారాహిల్స్‌ పోలీస్‌‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు షార్ట్‌ఫిల్మ్‌ బృందంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో సోమవారం సరయూతో పాటు.. షార్ట్‌ఫిల్మ్‌ బృందంలోని కృష్ణ మోహన్‌, శ్రీకాంత్‌ రెడ్డి, కార్తిక్‌లను అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చి పంపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని సూచించారు. కాగా.. బిగ్‌బాస్‌ సీజన్‌-5కి ఎంపికైన సరయూ మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువుల మనోభావాలు దెబ్బతీసిన సరయు అరెస్ట్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.