చేయి చేయి కలుపుదాం… సేవ చేయ కదులుదాం…
తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాల వల్ల చెట్లు కూలిపోయాయి. మరికొన్ని చోట్ల మట్టి ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ఇళ్ళల్లోకి, కాలువల్లోకి చెత్తాచెదారాలు వరదతో వెళ్ళిపోయాయి. రోడ్లపై చెట్లు పడడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో అక్కడి సేవాభారతి కార్యకర్తలు బృందాలుగా విడిపోయి, వరద...