#sentiments – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బ తీసిన బాలీవుడ్ నటులు!
అజయ్ దేవ్ గణ్, సిద్ధార్థ మల్హోత్రా, దర్శకుడిపై కేసు నమోదు

ల‌క్నో: బాలీవుడ్​ నటులు అజయ్‌ దేవ్‌గణ్‌​, సిద్ధార్థ్‌ మల్హోత్ర నటించిన కొత్త చిత్రం ‘థ్యాంక్‌ గాడ్‌​’. అయితే ఈ చిత్రం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​లోని కొన్ని సంభాషణలు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ లాయర్​ హిమాన్షు శ్రీవాత్సవ.. ఉత్తరప్రదేశ్​లోని జౌన్​పూర్​​ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అజయ్‌ దేవ్‌గణ్‌​, సిద్ధార్థ్‌ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై కేసు నమోదైంది.

“అజయ్​ దేవ్​గణ్​ సూటు వేసుకుని, చిత్ర గుప్తుడి పాత్రలో అభ్యంతరకర భాషలో జోకులు వేశారు. చిత్ర గుప్తుడు అంటే పాప కర్మలు లెక్కించేవారు. మనుషుల మంచి చెడులను రికార్డు చేస్తారు. దేవుళ్ళ‌ను అలా చూపిస్తే.. అది మతం మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది” అని హిమాన్షు తన పిటిషన్​లో పేర్కొన్నారు. పిటినషనర్​ స్టేట్​మెంట్​ను కోర్టు నవంబర్ 18న రికార్డు చేయనుంది.

కాగా, ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తోంది. ఇంద్ర కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. సిద్ధార్థ్‌ కారు ప్రమాదానికి గురైన సన్నివేశంతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంది. ఎమోషన్‌ ప్లస్‌ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిముషాలు ఉన్న ఈ ట్రైలర్​లో సూట్​లో వచ్చిన అజయ్​ దేవ్​గణ్.. సిద్ధార్థ్ బలహీనతలను వరుసగా చెబుతాడు. చివరలో ఓ జోక్ పేలుస్తాడు. ఈ సినిమా అక్టోబర్​ 25న విడుదల కానుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బ తీసిన బాలీవుడ్ నటులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని!
పోలీసులకు ఫిర్యాదు, అదుపులో నిందితురాలు

గువాహ‌టి: పాఠశాలలో గో మాంసం తిన్న ఓ ఉపాధ్యాయురాలిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు గోల్​పారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలిగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిశీలన కార్యక్రమం కొనసాగుతుండగానే ఆమె.. బీఫ్​ను తీసుకొచ్చారని పోలీసులు వెల్లడించారు.

లంచ్ సమయంలో టీచర్ బీఫ్ తినడాన్ని చూసిన తోటి ఉపాధ్యాయుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్​పై కేసు పెట్టారు. మతపరమైన సెంటిమెంట్​ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అసోంలో బీఫ్ అమ్మకంపై నిషేధం ఉంది. గతేడాదే ఈ మేరకు చట్టం తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. దీని ప్రకారం… హిందువులు, జైనులు, సిక్కులు అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు మందిరాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో పశువుల వధ, విక్రయం నిషేధం. ప్రస్తుతం ఘటన జరిగిన పాఠశాల.. మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతంలో ఉండటం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.