#Secunderabad railway station – Vishwa Samvad Kendra Andhra Pradesh

సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలు.. ఈ నెల 19న ప్రారంభించనున్న ప్రధాని మోదీ!
భారతీయ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు పెట్టనుంది. ఈ మేరకు వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. తొలుత వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకు నడవనుంది. కొన్నాళ్ల తర్వత దీన్ని విశాఖపట్నం వరకు కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రైతు సదుపాయంతో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు కేవలం 4 గంటల్లోనే చేరుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఇక దీంతోపాటు మరికొన్ని రైల్వే ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు వీలుగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. కాజీపేటలో నిర్మించ తలపెట్టిన పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వ్యాగన్ వర్క్‌షాప్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ పనులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొద్దిరోజుల క్రితమే ఖరారు చేసింది. ఆ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు సంబంధించిన రూ.700 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయి. ఈ పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేలా రైల్వే శాఖ ఆలోచన చేస్తుంది. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రెండో లైన్ పనులు పూర్తయినందున ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. వందేభారత్ రైలుతోపాటు ఈ మూడు పనులకూ రైల్వే శాఖ శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. వీటి ప్రారంభం తర్వాత మోదీ బహిరంగ సభ కూడా ఉంటుందని భాజపా నేతలు భావిస్తున్నారు. సభకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

The post సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలు.. ఈ నెల 19న ప్రారంభించనున్న ప్రధాని మోదీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి మధుసూదన్‌!
ఏ1గా కేసు న‌మోదు

సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కామారెడ్డి వాసి మధుసూదన్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

”సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలనే కుట్రతోనే యువకులందరూ మూకుమ్మడిగా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చారు. లోకో ఇంజిన్లకు నిప్పు పెట్టాలని ఆందోళనకారులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎంత నచ్చజెప్పినా వినలేదు. నిరసనకారులు పోలీసులపైకి రాళ్ళు రువ్వుతూ లోకో ఇంజిన్ల వైపు వస్తుండడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది.

లోకో ఇంజిన్‌లో 4వేల లీటర్ల హెచ్‌ఎస్‌డీ ఆయిల్‌ ఉంది. 3వేల లీటర్ల సామర్థ్యం ఉన్న లోకో ఇంజిన్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టి ఉంటే ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 20 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో దామోదర్ రాకేష్ మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. ఆందోళనకారులు రాళ్ళు విసరడంతో చాలా మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి మధుసూదన్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అల్లర్లలో యావజ్జీవం ఉండే అవకాశం: రైల్వే ఎస్పీ
సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. రైల్వే కేసుల్లో శిక్ష పడ్డవారికి భవిష్యత్‌లో ప్రభుత్వోద్యోగాలు రావని స్పష్టం చేశారు. సుమారు రెండు వేల మంది ఆందోళనకారులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారని పేర్కొంటూ వారిని కొందరు రెచ్చగొట్టారని వివరించారు.

ఈ నెల 17న జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖ‌రుల సమావేశంలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు రైల్వేస్టేషన్‌ మూడో గేటు నుంచి 300 మంది దాకా వచ్చారని, వారి చేతుల్లో కర్రలు, రాడ్లు ఉన్నట్లు, కొందరు పెట్రోల్‌ బాటిళ్లతో వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా ఉందని తెలిపారు.

‘‘9.30కల్లా మొత్తం రెండు వేల మంది జమయ్యారు. వీరంతా తెలంగాణ వారే. రాతపరీక్ష కోసం ఎదురుచూస్తున్నవారే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సీసీ కెమెరాలు, స్టాళ్లు, డిస్‌ప్లే బోర్డులను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫాంలపై ఈస్ట్‌కోస్ట్‌, అజంతా, దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. నాలుగు బోగీలకు నిప్పంటించారు. 58 అద్దాలను పగులగొట్టారు. రైళ్లలో ఉన్నవారు భయంతో బయటకు వెళ్లిపోయారు’’ అని అనురాధ వివరించారు.

ఆందోళనకారులను అడ్డుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌), గవర్నమెంట్‌ రైల్వే పోలీసు(జీఆర్‌పీ) బృందాలు ప్రయత్నించాయని, కానీ వారు పట్టాలపై ఉన్న రాళ్ళ‌తో వారిపై దాడులు చేశారని ఆమె తెలిపారు.

Source:  Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అల్లర్లలో యావజ్జీవం ఉండే అవకాశం: రైల్వే ఎస్పీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సికింద్రాబాద్ విధ్వంసం కీలక సూత్రధారి ఆవుల సుబ్బారావు అరెస్ట్
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అటాక్ వెనక కుట్రకోణం వెలుగు చూసింది. అగ్నిపథ్ నిరసనల వెనుక కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తి రెచ్చగొట్టినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.

నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీకి సుబ్బారావు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సొంతూరు ఖమ్మంలో సుబ్బారావు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్ళి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సుబ్బారావును నరసరావుపేటకు తరలించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు వచ్చినట్టు గుర్తించారు.

ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షెల్టర్ ఇచ్చినట్టు పోలీసులు తేల్చారు. విద్యార్థులకు వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్‌, పులిహోర ప్యాకెట్లు.. ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు పాల్గొన్నట్టు గుర్తించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకాండకు సంబంధించి పోలీసులు 22మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనకారుల్లో ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చినట్టు గుర్తించారు. నరసరావుపేట అభ్యర్థులే దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ల నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

అల్లర్లలో రూ.12కోట్ల ఆస్తి నష్టం

ఇలా ఉండగా, సికింద్రాబాద్ అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12కోట్లు ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ రైల్వే డివిజినల్ మేనేజర్ గుప్తా తెలిపారు. రైళ్ళ రద్దు నష్టంపై అంచనా వేస్తున్నామని తెలిపారు. రైళ్ళలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి భారీగా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని తెలిపారు. 5 రైల్ ఇంజన్లు, 30 బోగీలు ధ్వంసమయ్యాయని గుప్తా వివరించారు. అయితే డీజిల్ ట్యాంకర్‌కు భారీ ప్రమాదం తప్పిందని, పవర్‌కార్‌కు మంటలంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్‌ను పునరుద్ధరించామని ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గుప్తా తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సికింద్రాబాద్ విధ్వంసం కీలక సూత్రధారి ఆవుల సుబ్బారావు అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.