SCO – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఎస్‌సిఒ దేశాల మధ్య మరింత మెరుగైన సహకారం అవ‌స‌రం: మోదీ పిలుపు
ఉజ్బెకిస్థాన్‌: మెరుగైన సరఫరా ద్వారా దేశాల మధ్య అనుసంధానతను సాధించవచ్చని షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఒ) సభ్య దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో 22వ షాంఘై సహకార సదస్సులో శుక్రవారం ప్రధాని సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలో ఈ దేశాల పాత్ర, ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు.

కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెబుతూ దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. ఈ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సభ్యదేశాలు అనుసంధానతను సాధించేందుకు మెరుగైన సరఫరా కలిగి ఉండాలని ఆయన సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎస్‌సిఒ దేశాల మధ్య మరింత మెరుగైన సహకారం అవ‌స‌రం: మోదీ పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉజ్బెకిస్తాన్‌ చేరుకున్న మోదీ
న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమర్‌ఖండ్‌ చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ఆయనకు ఉజ్బెకిస్తాన్‌ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌ ఘన స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ళ‌ తర్వాత దీన్ని నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్‌ విషయంలో చైనా దూకుడు క్రమంలో జరుగుతున్న ఈ సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకొంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో.. ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధన సరఫరా పెంపు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై ఈ కూటమికి చెందిన సభ్య దేశాల నేతలు చర్చించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉజ్బెకిస్తాన్‌ చేరుకున్న మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మంకుప‌ట్టు వీడిన చైనా!
షాంగై సహకార సదస్సులో ఉన్నతాధికారులతో భార‌త ప్ర‌తినిధి భేటీ

న్యూఢిల్లీ: చైనా మంకుప‌ట్టు వీడింది. భారత్​తో తన సంబంధాలను మూడో దేశం కోణం నుంచి చైనా చూడకూడదని విదేశాంగ మంత్రి జైశంకర్​ చేసిన వ్యాఖ్యలతో చైనా ఏకీభవించింది. భారత్, చైనా సంబంధాలు ఇరు దేశాల అంతర్గత విషయాలు అని స్పష్టం చేసింది. తజికిస్థాన్ రాజధాని దుషన్‌బే వేదికగా జరగుతున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన జైశంకర్‌.. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీతో సమావేశమయ్యారు.

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న మిగతా సమస్యలను ఇరు దేశాలు త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ​చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ గుర్తుచేశారు. పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలను ఏర్పరచుకోవాల్సి ఉందని అన్నారు. అది మూడో దేశం కోణం నుంచి ఉండకుండా చూడాలని సూచించారు. జైశంకర్ వ్యాఖ్యలపై బీజింగ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్​ స్పందించారు. భారత్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మంకుప‌ట్టు వీడిన చైనా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి!
ఎస్‌సీఓ సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి నెలకొంటుందని, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందన్నని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై సహకార సంస్థ(Shanghai Cooperation Organisation(SCO)) 20 వార్షికోత్సవంలో మోడీ కీలక ప్రసంగం చేశారు. SCOలో కొత్తగా ఇరాన్‌ చేరడాన్ని స్వాగతించారు.

చర్చా భాగస్వాములుగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్‌, కతర్‌కు కూడా స్వాగతం పలికారు. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతికి అడ్డుగా నిలుస్తోంద‌ని ప్రధాని మోడీ అన్నారు. షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో వర్చువల్‌ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, గ్రూపులోని సభ్యులంతా కనెక్టివిటీ, నమ్మకం లాంటి అంశాలపై పరస్పరం పనిచేయాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని.. అక్కడ రాడికలైజేషన్‌, తీవ్రవాదం పెరగకుండా చూడాల్సిన బాధ్యతను SCO సభ్య దేశాలపై ఉందన్నారు.

సెంట్రల్‌ ఏషియా చరిత్రను పరిశీలిస్తే, అక్కడ ప్రగతిశీల సంస్కృతులు, విలువలు సమ్మిళితం అయ్యాయని ప్రధాని మోడీ అన్నారు.  కొన్ని శ‌తాబ్దాల‌ పాటు సూఫిజం ఇక్కడ వర్ధిల్లిందన్నారు. ఆసియా ప్రాంతమంతా అది వ్యాపించిందని, ఇక్కడ ప్రాంతీయ సంస్కృతుల్లో ఆ పద్ధతులను చూడవచ్చు అని తెలిపారు.

సెంట్రల్‌ ఏషియాలో ఉన్న చారిత్రక వారసత్వాన్ని పరిశీలిస్తే, ఎస్సీవో సభ్యదేశాలు తీవ్రవాదంపై కలిసి పోరోడాల్సి వస్తోందని మోదీ అన్నారు. ఇండియాతో పాటు అన్ని ఎస్సీవో సభ్యదేశాల్లో ఇస్లామ్‌తో అనుబంధం కలిగి ఉన్న ఎన్నో ఇన్స్‌టిట్యూషన్లు ఉన్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. కాగా, షాంఘై సహకార సంస్థ 2001లో ఏర్పాటైంది. కజకిస్తాన్‌, చైనా, కిర్గిస్తాన్‌, రష్యా, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ఇండియా, పాకిస్థాన్‌, ఇరాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. పొరుగు సంబంధాలను, పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఎస్సీవోను ప్రారంభించారు.

Souirce:Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదంతో ప్రపంచంలో అశాంతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముందు మా సరిహాద్దులు వీడి పోండి : మాస్కో భేటీలో చైనాకు తెగేసి చెప్పిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి వెయ్‌ ఫెంఝెలు మాస్కోలో 2 గంటల 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మే నెలలో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ప్రారంభమైన తర్వాత ఇలాంటి అత్యున్నత స్థాయి భేటీ ప్రత్యక్షంగా జరగడం ఇదే మొదటిసారి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్‌, ఫెంఘెలు మాస్కో వచ్చారు.

సరిహద్దుల్లో చైనా ప్రదర్శిస్తున్న దురుసు వైఖరిపై ఈ భేటీలో భారత్‌ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఘర్షణలకు ముందు ఉన్న స్థితిని వెంటనే పునరుద్ధరించాలని చైనాకు భారత్‌ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, బలగాల్ని వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న ఘర్షణ వాతావరణం చల్లార్చేలా చర్చలు చేపట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ భేటీకి రాజ్‌నాథ్‌ వెంట రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌, రష్యాలో భారత రాయబారి డి.బి.వెంటకేశ్‌ వర్మ హాజరయ్యారు.

అంతకుముదు ఎస్‌సీవో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాజ్‌నాథ్‌ ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు పరిరక్షించుకోవాలంటే దురుసుతనాన్ని వీడాలని చైనాకు పరోక్ష హితబోధ చేశారు. ఒక దేశం మరో దేశంపై ప్రదర్శించిన దురుసుతనం వల్ల అందరూ నష్టపోవడాన్ని రెండో ప్రపంచ యుద్ధం కళ్లకు కట్టిందని రాజ్‌నాథ్‌ గుర్తుచేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముందు మా సరిహాద్దులు వీడి పోండి : మాస్కో భేటీలో చైనాకు తెగేసి చెప్పిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.