SCHOOLS AND COLLEGES REOPENS FROM NOVEMBER 2nd – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఏపీలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభం
రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఏ తరగతులకు ఎప్పటి నుంచి బోధన ప్రారంభమవుతుందో తెలుపుతూ సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. రోజు విడిచి రోజు ఒంటిపూట మాత్రమే పాఠశాలలు తెరవనున్నారు. నవంబర్‌ 2 నుంచి 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బోధన ప్రారంభమవుతుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్‌ 12 నుంచి తరగతులు మొదలవుతాయి. నవంబర్‌ 23 నుంచి 6, 7, 8 తరగతులకు.. డిసెంబర్‌ 14 నుంచి 1-5 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందని సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.