#scheme – Vishwa Samvad Kendra Andhra Pradesh

4 రూ.లకు గోమూత్రం కొనుగోలు
రాయ్‌పూర్‌: గో మూత్రం లీటరుకు రూ. నాలుగు చొప్పున రైతులు, పెంపకందారుల నుంచి కొనుగోలు చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 28న స్థానిక హిరేలి పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు శుక్రవారం వెల్లడించారు. మరో రెండు వారాల్లో ఉత్తర జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇప్పటికే రైతులు, ఆవుల పెంపకందారుల నుంచి ఆవు పేడను సేకరిస్తోంది. పాలు ఇవ్వని ఆవులను రోడ్లపై వదిలేయకుండా, అవి భారం కాకుండా ఉండేందుకు, పశువుల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు 2020 జూన్‌ 25న ఈ పథకాన్ని ప్రారంభించింది. గో మూత్రాన్ని కూడా సేకరించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై పరిశోధనకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

గో మూత్రాన్ని లీటరుకు రూ. నాలుగు చొప్పున కొనుగోలు చేయాలని కమిటీ నిర్ణయించింది. గ్రామ గౌత‌న్ స‌మితి ద్వారా గో మూత్రాన్ని కొనుగోలు చేసి యజమానులకు 15 రోజులకు ఒకసారి డబ్బులు చెల్లించనున్నారు. సేకరించిన గో మూత్రాన్ని వ్యవసాయంలో వినియోగించే సేంద్రియ పురుగుమందుల తయారీకి మాత్రమే వినియోగిస్తారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 4 రూ.లకు గోమూత్రం కొనుగోలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: భార‌త దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేప‌టి యుద్ధాల‌కు స‌న్న‌ద్దం కావాలంటే మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జాతీయ మీడియా సంస్థ‌తో అజిత్ దోవ‌ల్ మాట్లాడారు.

కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చోటు చేసుకున్న త‌రుణంలో అజిత్ దోవ‌ల్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధం మొత్తం గొప్ప మార్పునకు లోన‌వుతోంది. మ‌నం స్ప‌ర్శ ర‌హిత యుద్ధాల వైపు వెళుతున్నామ‌ని తెలిపారు. అంతేకాకుండా అదృశ్య శ‌త్రువుపై యుద్ధం చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. గ‌తంలో కంటే ప్ర‌స్తుతం సాంకేతిక‌త అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. ఈ త‌రుణంలో రేప‌టి కోస‌మైనా మ‌నం స‌న్నద్ధం కావాలంటే మార్పుల‌ను అర్థం చేసుకోవాలి, వాటికి అనుగుణంగా న‌డుచు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్ ఎంపిక‌ల్లో కీల‌క మార్పులు… 23 ఏళ్ళ వ‌ర‌కు అవ‌కాశం!
న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ళ‌పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై భారత్ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీంతో ‘అగ్నిపథ్’ పథకం విషయంలో రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అగ్నిపథ్’ పథకం వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్ళు పెంచింది.

తొలుత 17 ఏళ్ళ‌ నుంచి 21 ఏళ్ళ‌ యువకులు ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్ళ‌కు పెంచింది. ఈ వయో పరిమితి ఈ సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంద‌ని స్పష్టం చేసింది. రెండేళ్ళుగా ఆర్మీలో కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సాయుధ బలగాల్లోకి మున్ముందు మరింత మందిని తీసుకుంటామని..ప్రస్తుత నియామకాలను మూడు రెట్లు చేస్తామని కేంద్రం వెల్లడించింది. అగ్నిపథ్ పథకం కింద 46 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. వీళ్ళ‌ను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో నాలుగేళ్ళ‌పాటు నియమించనున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్ ఎంపిక‌ల్లో కీల‌క మార్పులు… 23 ఏళ్ళ వ‌ర‌కు అవ‌కాశం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.