SC ST HAKKULA SANKSHEMA VEDIKA – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణంలో మనమూ పాలుపంచుకుందాం – SC.,ST., హక్కుల సంక్షేమ వేదిక పిలుపు
అయోధ్యలో నిర్మితమవుతోన్న భవ్య రామ మందిర నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని SC, ST ప్రజలు కూడా భాగాస్వాములవ్వాలని SC, ST హక్కుల సంక్షేమ వేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు SC, ST హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రిటైర్డ్ IAS, డాక్టర్ పరశురామయ్య విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. ఆ ప్రకటన యదాతథంగా…….

శ్రీ రాముడు మంచి పరిపాలనను అందించిన గొప్ప చక్రవర్తి. మిత్రత్వం, సోదర భావం,సామాజిక సమతలకు ప్రతీక. మన చరిత్రలో అనేక మంది రాజులు,చక్రవర్తులు ప్రజలను పాలించారు. శ్రీ రాముడు అందించిన రామరాజ్యం అంటే అన్ని విధాలా ప్రజా రంజక పరిపాలన. మిత్రుడైన వనవాసీ గిరిజన రాజు గుహుని పట్ల మిత్రత్వం, నిమ్న కులానికి చెంది, ఉన్నత భక్తికి సంకేతమైన శబరిమాత పట్ల ఆత్మీయత, సీతమ్మ రక్షణలో అశువులు బాసిన జటాయువుకు స్వయంగా అంత్యక్రియలు చేయడం, సోదరుడు లక్ష్మణుడు ప్రమాదంలో ఉన్నపుడు శ్రీ రాముడు సొదరునికై విలపించిన తీరు, ధర్మ రక్షణకై అన్ని విధాలా నిలబడ్డ హనుమంతుని పట్ల చూపిన ప్రేమ శ్రీ రాముని వ్యక్తిత్వాన్ని తెలియచేసే కొన్ని ఉదాహరణలు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని, ధర్మానికి ప్రతీక అయిన శ్రీ రాముని జన్మభూమి ఆయోధ్య మందిర నిర్మాణంలో SC.,ST.,వర్గాల ప్రజలమైన మనము కూడా పాలు పంచు కావాలని SC.,ST.,హక్కుల సంక్షేమ వేదిక పిలుపునిస్తోంది.

డాక్టర్ పరశురామయ్య,

రిటైర్డ్ IAS,

ర్రాష్ట్ర గౌరవాధ్యక్షులు,

SC, ST హక్కుల సంక్షేమ వేదిక, ఆంధ్రప్రదేశ్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణంలో మనమూ పాలుపంచుకుందాం – SC.,ST., హక్కుల సంక్షేమ వేదిక పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పునరావాసం అయ్యాకే పోలవరం ప్రాజెక్టు – రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదిక
పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన సమయంలో విధించిన షరతులకు లోబడి పునరావాస ప్యాకేజీ పూర్తయిన తర్వాతే డ్యామ్ పనులను నిర్వహించాలని రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రెండు లక్షలమంది గిరిజనులు, దళితుల ప్రాణాలను ఫణంగా పెడుతూ పునరావాస ప్యాకేజీ అమలు చేయకుండా డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని వేదిక అభిప్రాయపడింది. అంతంత మాత్రంగా అమలు జరుగుతున్న పునరావాస ప్యాకేజీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, గిరిజనుల స్థానంలో గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని, ఇందుకు అధికారులు సహకరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం నిర్వాసిత గ్రామాల పర్యటన అనంతరం సోమవారం విజయవాడ బందరు రోడ్ లోని జాప్ మీడియా సెంటర్ లో వేదిక ఆధ్వర్యంలో జరిగిన పోలవరం నిర్వాసితుల రౌండ్ టేబుల్ ఈ మేరకు అభిప్రాయపడింది. వేదిక అధ్యక్షులు దూలం బూసి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నిర్వాసితులు పలువురు పాల్గొన్నారు . గిరిజనుల సంక్షేమానికి ఉద్దేశించిన పిసా చట్టం ప్రకారం గ్రామ సభలను నిర్వహించిన తర్వాతే, అక్కడి తీర్మానాల మేరకే పునరావాస ప్యాకేజీ ని అమలు జరపాలని సమావేశం తీర్మానించింది. నిర్వాసితుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జాతీయ ఎస్ టీ కమీషన్ మరోమారు పోలవరం ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేసింది. పాలకులు, అధికారులు చెప్పినదానికి భిన్నంగా 35 మీటర్ల ఎత్తులోని కాఫర్ డ్యాం వల్ల పెద్ద ఎత్తున 137 గ్రామాలు జలమయం అయినందున కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తిరిగి పోలవరం కాంటూర్లను సమీక్షించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. పాక్షిక ముంపు గ్రామాలను కూడా పూర్తి ముంపు గ్రామాలుగా ప్రకటించాలని, అటవీ హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని తీర్మానించింది. ‘శక్తి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పిరాట్ల శివరామకృష్ణ, పోలవరం నిర్వాసితుల సంక్షేమ సమితి అధ్యక్షులు సుబ్బరాయ శాస్త్రి, సామాజిక సమరసత జాతీయ సమన్వయకర్త శ్యాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పునరావాసం అయ్యాకే పోలవరం ప్రాజెక్టు – రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.