Say no to plastic national flags : Union Home Ministry requested state governments and union territories – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్లాస్టిక్ జాతీయ జెండాలు వద్దు : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వినతి
స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ప్లాస్టిక్ తో తయారు చేసిన జాతీయ జెండాలను వినియోగించకుండా చూడాలని తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని.. జాతీయ జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీకగా ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్లాస్టిక్‌తో కాకుండా పేపర్‌తో తయారు చేసిన జెండాలను వాడాలని చెప్పింది. ప్లాస్టిక్ జెండాలు పేపర్ వాటిలా పర్యావరణంలో కలిసిపోవని, అలాగే బయటపడవేయడం సరైంది కాదని తెలిపింది. ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్‌ ఇండియా-2002 ప్రకారం పేపర్‌తో తయారు చేసిన జెండాలు వాడుతారనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది.

జెండాను ప్లాస్టిక్ తో తయారు చేయవద్దని.. ప్రజలు ప్లాస్టిక్ తో తయారు చేసిన జెండాను వాడవద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా, మానవాళి భవిష్యత్తుకు భరోసా కలిగించేందుకు ప్లాస్టిక్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆ కారణంగా భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ పదార్థంతో జెండాను తయారు చేయవద్దని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను కోరింది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల సందర్భాల్లో దేశ గౌరవాన్ని ప్రపంచానికి ఇనుమడింప చేసే సమయాల్లోనూ ప్లాస్టిక్ తో తయారైన జాతీయ జెండాను వాడవద్దని తెలిపింది. భూమిలో కలిసిపోయే పేపర్ తో తయారైన జాతీయ జెండాను వినియోగించాలని పేర్కొంది. దేశానికి చిహ్నమైన జాతీయ జెండాను అవమానించేలా రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో పారవేయరాదని, వ్యక్తిగత సమయంలో మాత్రమే దాన్ని డిస్మిస్ చేయాలని, ఈ మేరకు భారత జాతీయ జెండా చట్టం 2002 ప్రకారం నడుచుకోవాలని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్లాస్టిక్ జాతీయ జెండాలు వద్దు : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వినతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.