SAVE TIRUMALA – Vishwa Samvad Kendra Andhra Pradesh

సనాతన ధర్మానికి ప్రేరణా కేంద్రం తిరుమల
(తిరుమల దేవాలయ చరిత్ర అత్యంత ప్రాచీనమైనది. తిరుమల దివ్యక్షేత్రం హిందువులందరికి గొప్ప పుణ్యక్షేత్రం. స్వర్గీయ శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1978 నుండి 1982 వరకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. వేయికాళ్ళమండపం కూల్చివేత, దేవస్థానం నగల భద్రత, స్వామివారి కల్యాణాల నిర్వహణ స్థలం మార్పిడి వివాదం, మరోప్రాకారం వివాదం ఇలాంటి అనేక అంశాల సందర్భంగా వారి నాయకత్వంలోనే వివాదాలు పరిష్కరింపబడ్డాయి. పది సంవత్సారాలపాటు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సలహాదారుడుగా పనిచేశారు. జీవిత చరమాంకంలో హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ గా ఉంటూ అనేక ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ భౌతిక శరీరాన్ని వీడారు. వారు వ్రాసిన ‘తిరుమల చరితామృతం’ (ఎమెస్కో ప్రచురణ) అనే తిరుపతి చరిత్ర గ్రంథం నుండి నేడు మనకు కావలసిన కొన్ని ముఖ్యాంశాలు)

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సనాతన ధర్మంలోని అందరికీ – శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గాణపత్యులు, ద్వైతులు,  అద్వైతులు, విశిష్టాద్వైతులు అన్ని సాంప్రదాయాల వారికీ ఇష్టదైవం. 12,13వ శతాబ్దాలలో విదేశీ ముస్లిం దురాక్రమణల వల్ల దేవాలయాలకు, సనాతన ధర్మానికీ రక్షణలేని ఆకాలంలో అనేక కష్టాలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు భక్తులు వస్తుండేవారు. 17 – 19 శతాబ్దాల కాలంలో గోసాయిలు తిరుమల దేవాలయ ప్రతినిధులుగా వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేస్తూ గ్రామాలు తిరుగుతూ ఉండేవారు. తమవెంట తిరుమలకు భక్తులను ఉచితంగా తెచ్చేవారు. తిరుమలకు రాలేని భక్తుల ముడుపులను ప్రజలందరి ముందూ స్వీకరించి వాటిని ప్రజలందరిముందూ మూటతో సహా తిరుమల హుండీలో వేస్తుండేవారు. అనేకమంది కవులు తరిగొండ వెంగమాంబ, అన్నమయ్య, జన్మత: అంధుడయిన శ్రీనివాస దాసరు వంటి దేవుడి దర్శనం పొందిన భక్తులకు కేంద్రం తిరుమల. తెలుగునాట సమరసతా స్వరాలను పలికించిన సద్గురు మళయాళస్వామి తిరుమల దివ్యక్షేత్రంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ప్రపంచంలోనే తిరుమల దేవాలయానికి ఆదాయం కూడా ఎక్కువే. మంచి పరిపాలనా వ్యవస్థలు కూడా ఉన్నాయి.

తిరుమల దేవాలయం వద్ద అన్యమత ప్రచారం :

అనేక శతాబ్దాలుగా గ్రామగ్రామాన ప్రత్యేకంగా పేద, బలహీన వర్గాల అనుసూచిత, గిరిజన వర్గాలలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేవారు కరువయ్యారు. విదేశీ పరిపాలనా కాలంలో అనేకమంది హిందువులు మతం మారారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా ఈ మతమార్పిడి కార్యక్రమం కొనసాగుతోంది. రాజకీయ నాయకులు ఈ మత మార్పిడి చేస్తున్న వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారు. దేశం మొత్తం మీద ఎక్కువ మత మార్పిడికి గురయ్యే రాష్ట్రాలు నేడు తెలుగు భాషా రాష్ట్రాలే. అంగ్లేయ పాలనా కాలంలో ఆంగ్లేయ అధికారులు సైతం తిరుమల కొండపైకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. 2005 వ సంవత్సరంలో తిరుపతిలోని దేవస్థానం పాఠశాలల వద్ద, తిరుమలలోనూ అన్యమత ప్రచారం ప్రారంభమైంది. 2005లో తిరుమల నుండి తిరుపతికి వస్తున్న బస్సులో కొద్దిమంది క్రైస్తవులు తమ మత ప్రచార కరపత్రాలను హిందూ భక్తులకు అందజేశారు. వీరిపై పోలీసు స్టేషనులో కేసు నమోదుకూడా అయ్యింది. 7 సం॥ల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన ఒక క్రైస్తవ మత ప్రచారకుడు తిరుమల కొండపై క్రైస్తవమత ప్రచారంపై చేసిన వీడియో ప్రసంగం దేశంలో ప్రజలందరూ విన్నారు. ఇలాంటి దుందుడుకు కార్యక్రమాలు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల వద్ద కూడా జరిగాయి. పూజ్య విశ్వేశ తీర్ధులు (పెజావర్ స్వామి) వారి అభ్యర్ధనతో జస్టిస్ బిక్షపతి ఆధ్వర్యంలోని నిజనిర్ధారణ కమిటి ఈ అంశాలపై తన నివేదికను సమర్పించింది. భక్తులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉద్యమ రూపం దాల్చింది. చివరకు భక్తుల మనోభావాలను గుర్తించి, గౌరవించి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి రెండు జీవోలను విడుదల చేశారు. 1. తిరుమల ఏడుకొండలూ స్వామి వారి దివ్యక్షేత్రమే. ” అన్యమతస్థులెవరూ అక్కడ ప్రచారం చేయరాదు. అలా చేస్తే శిక్షార్హులు. 2. ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన ప్రముఖ దేవాలయాల వద్ద అన్యమతస్థులు ఎవరూ మత ప్రచారం చేయడం శిక్షార్హం.

తిరుమలలో ధర్మ చార్య సదస్సుకు రాజకీయ ఆటంకాలు :

తిరుమల తిరుపతి దేవస్థానం చొరవతో హిందూ ధర్మ ప్రచారం కొనసాగాలని కొందరు పెద్దలు ఆలోచించారు. వారి ఆలోచనల మేరకు 2008లో ప్రముఖ పీఠాధిపతులతో ధర్మప్రచారానికి ఒక సలహామండలి నియమించడం జరిగింది. దానిలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ నారాయణ పెదజియరు స్వామి, కర్ణాటక నుండి శ్రీశ్రీశ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ, తమిళనాడు నుండి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి, మధుర ఆధీనం స్వామీజీలు ఉన్నారు. వీరితో మొదటి సమావేశం 2008లో జరిగింది. అనేక ధర్మోపచార కార్యక్రమాలను TTD నిర్వహించింది. రెండో సదస్సుకూడా మరొక 20 మంది కొత్త మఠాధిపతులతో విజయవంతంగా జరిగింది. మూడవ సమావేశానికి యధావిధిగా ఏర్పాట్లు అన్నీ జరిగాయి. సదస్సు మూడురోజులున్నదనగా సదస్సును వాయిదా వేయవలసిందిగా ఢిల్లీ నుండి కబురు వచ్చింది. (వారు చెప్పిన కారణం ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయని) దాంతో సదస్సు వాయిదా పడింది. 2009 ఎన్నికల తరువాత ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్యగారితో సంప్రదించి సదస్సు తేదీలు ఖరారు చేసి అందరికీ ఆహ్వానం పంపారు. కానీ షరా మామూలే. సదస్సు వాయిదా వేయమని పైనుండి ఆదేశాలు వచ్చాయి. మళ్ళీ సదస్సు వాయిదా పడింది. ఈ రెండు సందర్భాలలో దేశ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు. చక్రం తిప్పింది శ్రీమతి సోనియాగాంధీ.

2015 డిసెంబర్ లో తిరుమలలో ధర్మాచార్య సమ్మేళనం జరిగింది. కొన్ని నిర్ణయాలు జరిగాయి.

2017 ఫిబ్రవరిలో తిరిగి ధర్మాచార్య సమ్మేళనం జరిగింది. జరుగుతున్న ధర్యప్రచార కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలపై స్వామీజీలు సంతృప్తిని తెలియజేశారు. మరికొన్ని సలహాలను తెలిపారు. పై నాలుగు సదస్సుల నిర్వహణలోనూ ప్రధాన సూత్రధారి శ్రీ PVRK ప్రసాద్ గారు. వారికి అన్ని విధాలా సహకరించినది రాష్ట్ర దేవాదాయ శాఖ, తిరుమల తిరుమల దేవస్థానం. 4వ సదస్సు జరిగిన తరువాత 7 నెలలకు 21 ఆగష్టు 2017న శ్రీ PVRK ప్రసాద్ గారు స్వస్థులయ్యారు. వారి తర్వాత ఎవరికి ఎన్ని విన్నపాలు చేసినా తిరుమలలో ఇంతవరకూ ధర్మాచార్య సమ్మేళనమే జరగలేదు. ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు కార్యాలయం నుండి అనుమతి రాలేదు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ధర్మాచార్య సమ్మేళనం కొరకు నిర్ణయం తీసుకోగలదా?

తిరుమల దేవాలయం హిందువుల దేవాలయం. ప్రపంచంలోనే ప్రముఖ దేవాలయం. హిందూ ధర్మ ప్రచారం చేసే బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంది. నేడు హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఏ రీతిలో హిందూ ధర్మ ప్రచారం చేయాలి? అనే విషయంలో మార్గదర్శనం చేయాల్సింది ధర్మాచార్య సదస్సు. ఈ సదస్సు నిర్వహణకే అనుమతి ఢిల్లీ నుండో, ముఖ్యమంత్రి నుండో ఎదురు చూసే పరిస్థితి ఎంత దురదృష్టకరం? (పుట 543-555)

సంకలనం : K. శ్యాంప్రసాద్, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సనాతన ధర్మానికి ప్రేరణా కేంద్రం తిరుమల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వెంకన్న ఆస్తులు అమ్మడానికి వీల్లేదంతే
దేశంలో బట్టలు మిల్లులు ఎక్కువైనాయి, మీరు బట్టలు నెయ్యడం మానేయండి అంటూ నేతపనివారిని నాశనం చేశారు.

దేశంనిండా బోలెడు కర్మాగారాలను తెరిచాం, పనిముట్లు చేయకండి అని కమ్మరులను నాశనం చేశారు.

కార్పొరేట్ వ్యవసాయమంటూ ట్రాక్టర్లను పెద్ద ఎత్తున పరిచయం చేసి ఎద్దులను బీఫ్ తయారీ కేంద్రాలకు, ఆవులను డైరీ పరిశ్రమకు తరలిస్తున్నారు.

కార్పొరేట్ బంగారం షాపులు తెరిచి విశ్వబ్రాహ్మణ వారిని కూలీలుగా మార్చేశారు.

కార్పొరేట్ విద్యాలయాలకు అనుమతినిచ్చి గురువులను సేల్స్‌మెన్‌గా మార్చేశారు.

ప్రకృతి శత్రువైన ప్లాస్టిక్ విజృంభించి వడ్రంగులను, కుమ్మరులను నాశనం చేసింది.

ప్రకృతికి ముప్పు తెచ్చే ఫ్లెక్స్ ప్రింటింగ్ వచ్చి చిత్రలేఖను కళను నాశనం చేసింది. చిత్రకారుల పొట్ట కొట్టింది.

దేవాలయాలలో హుండీలు పెట్టి, పళ్లేలలో కానుకలు వేయకండి అంటూ అర్చకులను బిచ్చగాళ్లుగా మార్చేశారు.

ఇప్పుడు పంటలు గిట్టుబాటు కావు, క్రాప్ హాలిడే అంటూ రైతులను తప్పుదోవ పట్టించి రైతులను నాశనం చేయడానికి పూనుకుంటున్నారు

1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటించి హిందువుల స్వతంత్ర ఆర్థికమూలాలను సర్వనాశనం చేశారు.  చేస్తూనే ఉన్నారు.

హిందువులంటే బ్రాహ్మణులొక్కరే కారు.  అనేకవృత్తులవారు స్వతంత్రంగా బ్రతకగలిగిన సమగ్రసమాజవ్యవస్థ వారిది.

తమ శ్రమశక్తితో సహస్రాబ్దాల తరబడి ఎన్నెన్నో ప్రభుత్వాలను పోషించిన హిందూ సమాజాన్ని అభివృద్ధి సంస్కరణల పేరిట చెత్త ప్రయోగాలు చేసి, ఛిన్నాభిన్నం చేసి, గవర్నమెంటు పోషిస్తే గాని బ్రతకడం చేతగాని దరిద్రస్థితికి దిగజార్చేశారు.  పైగా వోట్ల కోసం అలా ఉచితకానుకలివ్వడం ప్రజలమీద తమకున్న ప్రేమకు నిదర్శనమంటూ ఆయా ప్రభుత్వాధిపతులు జేజేలు కొట్టించుకుంటున్నారు.

మనిషి స్వతంత్రంగా బ్రతకలేకపోతే అదేం అభివృద్ధి?  నిత్యం ప్రభుత్వసహాయంకోసం ఎదురుచూసేలా చేసే టెక్నాలజీ ఎందుకు పనికొస్తున్నట్టు?

ఇప్పుడేమో దేవాలయం ఆస్తులు ఎక్కెక్కడో ఉన్నాయి, వాటిని నిర్వహించడం సాధ్యం కాదు, అందుకని అమ్మేస్తాం అంటూ చేతగాని పలుకులు పలుకుతున్నారు.

అయ్యా, హిందూసమాజపు స్వరూపస్వభావాలు తెలియని దేవాలయపాలకమండలీ, మీకు చేత కాదు కాని, రాజీనామా చేసేయండి.

వేరే రాష్ట్రం వేరే రాష్ట్రం అంటూ చెత్త పలుకులు వద్దు.  కానుకలు పుచ్చుకొనేటపుడు అడ్డం రాని వేరే రాష్ట్రాలనే పరిమితులు కానుకల నిర్వహణకు అడ్డొచ్చేశాయా?

హిందూ సమాజం చాల విశాలమైనది.  రాజకీయసరిహద్దులు హిందూసమాజానికి లేవు.  ఇతరరాష్ట్రాలలోని దేవాలయపు ఆస్తులను  హిందూ సమాజపు బాగోగులకోసం అనేకరకాలుగా ఉపయోగించుకోవచ్చు.

1 బల్లలు, కిటికీలు, తలుపులు మొదలైనవి ఈనాటికి కూడా అవసరమే.  హిందువుల సంప్రదాయాన్ని అనుసరించి వాటిని ఆయా స్థలాలలో తయారు చేయించండి.

2 తులసి తోటలు, పూల తోటలు వేయించండి.

3 మునగ, వట్టివేరు, కలబంద, పసుపు వంటి ఔషధపు మొక్కలను ఆ స్థలాల్లో పెరగనివ్వండి.

4 హిందూ గ్రంథాలయాలను ఏర్పాటు చేయండి.

5 చిన్నవో పెద్దవో కల్యాణమంటపాలను నిర్మించండి.

6 వివిధస్థలాలలో వివిధ వృత్తులవారికి శిక్షణాలయాలు ఏర్పాటు చేయండి. సమాజానికి పనికిరాని వృత్తి లేదు.  ఆధునికసమాజానికి కావలసిన ఆధునికరీతిలో వివిధ వస్తువులను తయారు చేయగల సామర్థ్యాన్ని వారికి కలిగించండి.

7 లడ్లు అమ్ముతామంటున్నారు కదా, లడ్లకు బదులుగా, స్థానికభాషలో ముద్రింపబడిన హిందూ సాహిత్యగ్రంథాలను, దేవస్థానం క్యాలెండర్‌లను, డైరీలను అమ్మే దుకాణం తెరవండి.  లేదా, గీతాప్రెస్ వంటి హిందూ గ్రంథముద్రాపకులకు వాటిని అద్దెకు ఇవ్వండి.

8 హిందూ సాంప్రదాయిక సంగీతాన్ని, వివిధ శాస్త్రాలను బోధించే ఏర్పాటు చేయండి.  వారికి అద్దెకిచ్చి, విద్యార్థుల మీద రాబడిని మాత్రం బోధకులనే తీసుకోనివ్వండి.

9 ప్రస్తుతసమాజానికి అవసరమైన ప్లంబర్లను, ఎలక్ట్రీషియన్లను, మెకానిక్కులను తదితరులను తయారుచేసే విద్యాలయాలుగా ఆ స్థలాలను మార్చండి.

10 వేంకటేశ్వరస్వామివారి చిన్న మందిరాన్ని నిర్మించి, ఒక అర్చకుని అక్కడ నియమించండి.

ఇంకా TTD పాలకమండలి అమ్మదలచుకున్న ఆస్తులను అమ్మకుండానే హిందూసమాజానికి ఉపయోగపడే ఎన్నెన్ని మంచిపనులను చేయవచ్చో, మిత్రులు సూచించండి.

మేము నిర్వహించలేని ఇరవై ఐదు స్థలాలను గుర్తించాం, అమ్మేస్తాం అనడం సరి కాదు.  ఒక ఇంటి స్థలం కొనడానికి లేదా ఒక ఇల్లు కట్టడానికి ఒక మధ్యతరగతి హిందూ కుటుంబం తమ యావజ్జీవితాన్ని ఖర్చు పెడుతున్న రోజుల్లో ఆ ఇరవై ఐదు స్థలాలను చిన్నవి అని, నిరర్థకమైనవి అని అనడం చాలా క్రూరమైన ఆలోచన.

సిబ్బంది సరిపోనందువల్ల మేము నిర్వహించలేము అని కుంటిసాకులు చెప్పడం కాదు, ఆయా స్థలాలను నిర్వహించడానికి స్థానికులైన 25 మంది హిందువులను నియమించి, వారికి కేవలం ₹5000/- జీతం ఇవ్వండి.

అమ్మడానికి మాత్రం వీల్లేదంతే!

ఉత్తి పుణ్యానికి వేలాది పాస్టర్లను, వేలాది ముల్లాలను పోషిస్తున్న ప్రభుత్వం, కేవలం మరో 25 మంది హిందువులను పోషించలేని దుర్భరదారిద్ర్యంలో మగ్గిపోతోందని హిందూ సమాజం భావించటం లేదు.

రచన : శ్రీ శ్రీనివాస కృష్ణ.

గమనిక:  ఈ వ్యాసంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వెంకన్న ఆస్తులు అమ్మడానికి వీల్లేదంతే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.