Sanskrit – Vishwa Samvad Kendra Andhra Pradesh

సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించడానికి రాజ్యాంగ సవరణ అవసరం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సంస్కృతాన్ని భారత జాతీయ భాషగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని పరిశీలించడానికి కోర్టు సరైన వేదిక కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను పార్లమెంటులో లేవనెత్తాలి గానీ.. కోర్టుల్లో కాదని స్పష్టం చేసింది. “మీ అభ్యర్థనను సంస్కృతంలో రాయండి. ప్రచారం కోసం నోటీసులు జారీ చేయడంగానీ, ప్రకటనలు చేయడంగానీ ఎందుకు..? మీ అభిప్రాయాల్లో కొన్నింటితో మేము ఏకీభవించొచ్చు. కానీ, ఈ అంశాన్ని చర్చించడానికి సరైన వేదిక పార్లమెంట్‌. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. ఇది పాలసీలకు సంబంధించిన విషయం. దీనిని మేం మార్చలేం” అని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం ఈ పిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఈ పిల్‌ను గుజరాత్‌ మాజీ అదనపు సెక్రటరీ కె.జి.వంజార దాఖలు చేశారు. హిందీతోపాటు సంస్కృతాన్ని కూడా జాతీయ భాషగా పేర్కొనాలని కోరారు. “సంస్కృత ఉచ్ఛారణలో జీవశక్తి ఉంటుంది. ఇది మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. దీని లయబద్ధమైన ఉచ్ఛారణ పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది” అని ఈ పిల్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించడం వల్ల హిందీ, ఇంగ్లిష్‌ భాషలకు రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్లు దెబ్బతినవన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించడానికి రాజ్యాంగ సవరణ అవసరం: సుప్రీం కోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ సంస్కృత దినోత్సవం (ఆగస్టు 22) నాడు ప్రారంభం కానున్న ప్రపంచంలోని మొట్టమొదటి సంస్కృత OTT ప్లాట్ ‌ఫాం
ప్రముఖ చలనచిత్రనిర్మాత అశోకన్ PK గారి ఆలోచనతో రూపుదిద్దుకున్న ప్రపంచంలోని మొట్టమొదటి సంస్కృత OTT ప్లాట్ ‌ఫామ్, ప్రపంచ సంస్కృత దినోత్సవం, ఆగస్టు 22 న ప్రారంభం కానున్నది.

“సంస్కృత OTT బృందం సంస్కృత ఫీచర్ ఫిల్మ‌లను, షార్ట్ ఫిల్మ‌లను, వెబ్ సిరీస్ ‌లను, ఎడ్యుకేషనల్ సిరీస్ ‌లను, కుకరీ షోలను ఆ సంస్కృత OTT ఛానెల్‌లో ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల కోసం అందిస్తుంది” అని అశోకన్ PK ఒక ప్రకటనలో తెలిపారు.

రాబోయే సంవత్సరంలో, ఈ OTT ఫ్లాట్ ‌ఫాం వేదికగా 15 సంస్కృత ఫీచర్ ఫిల్మ్ ‌లను, 300 లకు పైగా విభిన్న కార్యక్రమాలను ప్రదర్శిస్తుంది. ఇది ఇతర ఛానెల్ ‌లు మరియు ప్లాట్‌ఫారమ్ ‌లలో అందుబాటులో లేని కంటెంట్ ‌ను ప్రదర్శిస్తుంది.

“ప్రపంచ సంస్కృత దినోత్సవం రోజున ఛానెల్‌ని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది, ఇది మా ప్రేక్షకులను పెంచడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృత అభిమానులను చేరుకోవడానికి అవకాశం కల్పిస్తుంది” అని అశోకన్ PK అన్నారు.

సంస్కృత బృందంతో పాటు సంస్కృత భాషా నిపుణులు, వివిధ సంస్కృత సంస్థల సహకారంతో, సంస్కృత అభిమానుల అభిరుచికి తగినట్టుగా ఈ ఛానెల్ ప్రత్యేకమైన కంటెంట్ ‌ను ప్రదర్శిస్తుంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ సంస్కృత దినోత్సవం (ఆగస్టు 22) నాడు ప్రారంభం కానున్న ప్రపంచంలోని మొట్టమొదటి సంస్కృత OTT ప్లాట్ ‌ఫాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతి మొత్తం ఛాతి విరుచుకునే మరో ఘట్టం
మోడీ భారతంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయ్. స్వాతంత్రం అనంతరం…… ముఖ్యంగా 1980 ప్రాంతాల నుంచి రావణకాష్టంలా రగిలిపోతూ ఉండిన కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంతమేర ప్రశాంత వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు తెలిసిందే. అప్పుడప్పుడూ కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా తీవ్రవాద కార్యకలాపాలు కూడా దాదాపు కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు.

అలా భారత జాతి మొత్తం ఛాతి విరుచుకునే నిర్ణయాలనెన్నింటినో మోడీ ప్రభుత్వం తీసుకున్నది. అలాంటిదే మరొకటి. ఒకప్పుడు సంఘ, దేశ విద్రోహ శక్తులకు ఆలవాలంగా నిలచిన అందాల కాశ్మీరంలో దూరదర్శన్ చానల్ ద్వారా “వార్తావళి” పేరుతో సంస్కృత వార్తలు ప్రసారం చేయడం నిజంగా ఒక మహాద్భుత ఘట్టం. ఇదేం పెద్ద విషయం? అని కొందరు రొటీన్ గా పెదవి విరవవచ్చు. కానీ తీవ్రవాదుల కర్కశ పదఘట్టనలలో దశాబ్దాలపాటు నలిగిన కాశ్మీర్ లాంటి చోట ఇలాంటి ఒక సాహసోపేత ముందడుగు దేశంలో ఎవరూ ఊహించని మహత్తర పరిణామం. ఇప్పటి ఈ సంస్కృత వార్తలు విభజనవాదుల గుండెల్లో మ్రోగే భేరీ నాదాలనే చెప్పవచ్చు.

రాజకీయాలకతీతంగా యావద్దేశమూ మోడీ ప్రభుత్వం యొక్క ఇలాంటి నిర్ణయాలను హర్షాతిరేకాల మధ్య స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ మోడీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మందులేని రోగం కరోనా సృష్టించిన సంక్షోభాన్ని కూడా వదలని మన దేశంలోని సంకుచిత రాజకీయ నాయకులు జాతి ఏకతను, ఏకాత్మతను, సార్వభౌమత్వాన్ని ప్రతిఫలింపజేసే ఇలాంటి నిర్ణయాలను స్వాగతిస్తారనుకోవడం అత్యాశే అవుతుందేమో?

కానీ ఎవరు హర్షించినా హర్షించకపోయినా…. ఎవరు స్వాగతించినా స్వాగతించకపోయినా….. ఇది మాత్రం మోడీ ప్రభుత్వంలో…… అవును మోడీ భారతంలో మాత్రమే సాధ్యమైన, ఆవిష్కృతమైన ఒక మహాద్భుతం.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతి మొత్తం ఛాతి విరుచుకునే మరో ఘట్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Researchers devise a digital method to process Sanskrit texts
While various digital resources have improved the accessibility and use of world languages and even regional languages, Sanskrit presents unique challenges in automated computational processing. In addition to the sheer volume and diversity, both stylistic and chronological, found in these texts, the linguistic peculiarities expressed by the language, pose several challenges in making these works accessible to the world. Researchers at the Indian Institute of Technology (IIT) Kharagpur are making Sanskrit accessible with their Artificial Intelligence (AI)-based system for processing Sanskrit texts.

Researchers led by Dr Pawan Goyal have developed a digital infrastructure for the efficient processing of Sanskrit texts, by effectively combining state-of-the-art machine learning techniques and traditional linguistic knowledge from Sanskrit. The proposed framework is based on Energy-based models and it enables the encoding of relevant linguistic information as constraints.

“Processing of Sanskrit texts poses several challenges owing to the high lexical productivity of the words, free word order in poetry, euphonic assimilation of sounds at the word boundaries and phonemic orthography followed in writing. Keeping these in mind, we proposed a generic graph-based framework that takes advantage of the free word-order nature of the language. Further, we make use of linguistic insights from the traditional Sanskrit grammar for learning the feature function and applying the relevant constraints.” explained Dr. Goyal.

“Our proposed framework substantially reduces the training data requirements to as low as 10%, as compared to that of the neural state-of-the-art models. In all the Sanskrit-related tasks discussed in the work, we either achieve state-of-the-art results or ours is the only data-driven solution for those tasks, added Dr Goyal.”

This work is accepted for publication in the Computational Linguistics journal published by the MIT Press. This work has been carried by research scholar Dr. Amrith Krishna, currently, a post-doctoral fellow at the University of Cambridge, supervised by Dr. Pawan Goyal. The paper currently addresses the tasks of word segmentation, morphological parsing, dependency parsing and poetry to prose conversion of Sanskrit text.

The classical language has a rich literary tradition spanning more than two millennia that encapsulates the cultural ethos of this civilizational nation. Works in Sanskrit, numbering more than 30 million extant manuscripts, include extensive epics, subtle and intricate philosophical, mathematical, and scientific treatises, and rich literary, poetic, and dramatic texts.

The proposed AI-based system, used in conjunction with interactive tools such as the Sanskrit Heritage reader, can aid the users in the easier analysis of these manuscripts with word-by-word analysis and translation, the relation between words, poetry to prose conversion, search and question answering, etc.

The research team is now actively collaborating with several external research groups to extend the application of the proposed system for automatic speech recognition and question-answering in Sanskrit.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Researchers devise a digital method to process Sanskrit texts appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మీకు సంస్కృతం ఇష్టం లేకపోతే ఛానల్ మార్చుకోండి – సంస్కృత వ్యతిరేకులకు స్పష్టం చేసిన మద్రాసు హైకోర్టు
ప్రాంతీయ దూర‌ద‌ర్శ‌న్(డి.డి) చానెళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే వార్త‌ల్లో సంస్కృత వార్త‌లు కూడా ప్ర‌సారం చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటిషన్‌ ‌ను మ‌ద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. వివ‌రాల్లోకెళ్తే… గ‌తేడాది నవంబర్ లో సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఒక సమావేశంలో దేశంలోని అన్ని ప్రాంతీయ డిడి ఛానెళ్ల‌లో సంస్కృత బులెటిన్ ‌ను ప్ర‌సారం చేయాల‌ని సంబంధిత అధిప‌తుల‌ను దూరదర్శన్, ప్రసార భారతి డైరెక్టర్ జనరల్ శ‌శి శంక‌ర్ ఆదేశించారు. ప్ర‌తి రోజూ ఉదయం 7.15 నుండి 7.30 వర‌కు సంస్కృత వార్త‌లు ప్ర‌సారం చేయాల‌ని సూచించారు.

అయితే ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ త‌మిళ‌నాడుకు చెందిన‌ కొంత మంది తమిళ హక్కుల కార్యకర్తలు, సంస్కృత భాష గిట్ట‌ని వాళ్లు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రమే ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. తమిళనాడును సంస్కృతీకరించడానికి జరుగుతున్న ప్రయత్నంగా వారు అభివర్ణించారు. తమిళం వంటి ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నంగా వారు దీనిని పేర్కొన్నారు. హిందీ, సంస్కృతం వంటి భాషలను తమిళనాడు ప్రజలపై రుద్ద‌డానికి కేంద్రం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ మధురైలోని అన్నానగర్ కు చెందిన ముత్తుకుమార్ అనే న్యాయ‌వాది సంస్కృత వార్త‌ల ప్ర‌సారం చేయాల‌నే నిర్ణ‌యాన్ని కేంద్ర ప్రభుత్వంచే ఉప‌సంహ‌రింపజేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డి.డి వార్త‌ల్లో సంస్కృత బులెటిన్ తప్పనిసరి చేయడం స‌రికాద‌ని, భారత రాజ్యాంగం గుర్తించిన మొత్తం 22 భాషలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాల‌ని, సంస్కృతంలో బులెటిన్ ‌ను నిషేధించాలని కోర్టు, కేంద్రానికి ఆదేశించాలని పిటిష‌న‌ర్ కోరారు.

ఈ పిటిషన్ జనవరి18న చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ ఎంఎం సుందరేశ‌న్ ల‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై ధ‌ర్మాస‌నం త‌న అభిప్రాయాన్నివ్య‌క్తం చేస్తూ “పిటిషనర్ సంస్కృత వార్తల‌ను చూడకూడదనుకుంటే, అతను టీవీని ఆపివేయవచ్చు లేదా తనకు నచ్చిన ఇతర ఛానెళ్ల‌ను చూడ‌వ‌చ్చ‌ని” చెబుతూ పిట‌షన్‌ ‌ను కొట్టివేసింది.

ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాజిక కార్య‌క‌ర్త వి.ఎస్.మనియన్ మాట్లాడుతూ, భార‌త దేశ ప్రాచీన భాష సంస్కృతాన్నివ్య‌తిరేకించే వ్య‌క్తులు, పాశ్చ‌త్య భాష అయిన ఇంగ్లీష్ న్యూస్ ఛానెళ్ల‌ను ఎందుకు వ్య‌తిరేకించ‌ర‌ని ప్రశ్నించారు. పాశ్చాత్య దేశాల్లోన్ని అనేక విశ్వవిద్యాలయాలు సంస్కృతాన్ని జ్ఞాన భాండాగారం అని భావిస్తార‌ని ఆయ‌న తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మీకు సంస్కృతం ఇష్టం లేకపోతే ఛానల్ మార్చుకోండి – సంస్కృత వ్యతిరేకులకు స్పష్టం చేసిన మద్రాసు హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.