# Sanskrit coaching center – Vishwa Samvad Kendra Andhra Pradesh

దుకాణంలోనే వేల మందికి సంస్కృతం నేర్పిస్తున్న‌ వ‌స్త్ర వ్యాపారి!
కర్ణాటక: భాషపై మక్కువ ఉంటే ఏ రంగంలో ఉన్న నేర్చుకోగలమని నిరూపించారో వస్త్ర వ్యాపారి. ఆ భాషపైనున్న అభిమానంతో ఆయన నేర్చుకోవడమే కాకుండా కొన్ని వేల మందికి నేర్పించారు. తనతో పాటు తన కుటుంబం సైతం భాషపై మక్కువ చూపిస్తోందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఇంతకి వీరు ఇంతగా ఇష్టపడే భాష ఏదో తెలుసా.. మన ప్రాచీన భాష సంస్కృతం.

రామ్​సింగ్​ అనే వ్యక్తి కర్ణాటక విజయపురలోని మీనాక్షి చౌకలో ఓ వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. మాతృభాషే గొప్పది అని భావిస్తున్న ఈ సమాజంలో తోటి వారికి సంస్కృతం నేర్పించాలన్న ఆశయంతో ఓ కోచింగ్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. షాపులో పనిచేసే వర్కర్లకు ఆ భాషను నేర్పించారు. దీంతో వారు షాపుకి వచ్చే కస్టమర్లతో సంస్కృతంలోనే మాట్లాడుతారు.

రామ్​సింగ్​ రాజస్థాన్​ చెందినవారే అయినప్పటికి, బట్టల వ్యాపారం చేస్తూ రెండు మూడు తరాల క్రితం విజయపురానికి వచ్చి స్థిరపడ్డారు. కొన్నేళ్ళుగా చిన్నగా సాగుతున్న ఈ వ్యాపారం ఇప్పుడు అభివృద్ధి చెందింది. దాదాపు 70 మందికి పైగా కార్మికులు ఇప్పుడు ఆయన దుకాణంలో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ముస్లిం యువకులు, మహిళలే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దుకాణంలోనే వేల మందికి సంస్కృతం నేర్పిస్తున్న‌ వ‌స్త్ర వ్యాపారి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.