#Sankranti festival – Vishwa Samvad Kendra Andhra Pradesh

జల్లికట్టు విషాదాంతం.. ఎద్దులు ఢీకొట్టడంతో అయిదుగురు మృతి!
ఏటా సంక్రాంతి సందర్బంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించే జల్లికట్టు ఆట విషాదం నింపింది. ఈ ఏడాది వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు మరణించారు. తమిళనాడులోని పాలమేడుకు చెందిన అరవింద్ రాజ్.. జల్లికట్టులో భాగంగా ఎద్దుతో తలపడ్డాడు. ఎద్దు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అరవింద్ రాజ్‌కు స్థానిక పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని రాజాజీ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

మరో ఘటనలో.. జల్లికట్టు చూస్తున్న ఎం.అరవింద్‌ అనే వ్యక్తిని ఎద్దు దూసుకొచ్చి ఢీకొట్టింది. తిరుచిరాపల్లి జిల్లాలోని సూరియూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టులో 75 మంది గాయపడ్డారు. జల్లికట్టు వీక్షిస్తున్న వారి పైకి ఎద్దులు అకస్మాత్తుగా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.

కర్ణాటకలోని శివమొగ్గలో నిర్వహించిన జల్లికట్టులో 34 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు దూకింది. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. శికారిపురలో జల్లికట్టు చూస్తున్న వ్యక్తిపై ఎద్దులు దాడి చేయడంతో మృతి చెందాడు.

ఇక తమిళనాడులో జల్లికట్టు సందర్భంగా ఇద్దరు మృతి చెందడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఓ వైపు ప్రాణాలు పోతున్నా.. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టును ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. తమిళనాడులో ఈ క్రీడను అక్కడి ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన సంగతి తెలిసిందే.

The post జల్లికట్టు విషాదాంతం.. ఎద్దులు ఢీకొట్టడంతో అయిదుగురు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంక్రాంతి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు.. ఎలా పేర్చాలో మీకు తెలుసా?
సంక్రాంతి ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. ‘సం’ అంటే మిక్కిలి, ‘క్రాంతి’ అంటే ప్రగతి పూర్వక మార్పు. ‘సంక్రమణం’ అంటే ‘చక్కగా క్రమించడం’ అంటే ‘నడవడం’ అని భావం. సూర్యుడు ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించ డమే సంక్రాంతి. అలా నెలకొకసారి వచ్చే దానిని ‘మాస సంక్రాంతి’గా వ్యవహరిస్తారు. సర్వసాక్షి, సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడు పుష్యమాసంలో మరకరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఆనాడు సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. దక్షిణాయనానికి వీడ్కోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతారు. దక్షిణాయణం పితృదేవతలకు, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమని, కనుక ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని చెబుతారు. దక్షిణాయనంలో మరణించిన వారికి ఉత్తమగతి ఉండదని, భీష్ముడు కురుక్షేత్రంలో దక్షిణాయనంలోనే అంపశయ్యపై ఒరిగినా ‘ఇచ్ఛా మరణం’ వరంతో ఉత్తరాయణం వరకు ప్రాణం నిలుపుకున్నది అందుకే అని చెబుతారు. ఈ పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ఇళ్ళ ముందు రకరకాల రంగవల్లికలను తీర్చిదిద్దుతూ అమ్మాయిలు సంబరాల్లో మునిగి తేలుతారు. అలాగే భోగిరోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..అదే సమయంలో చేసే మరో ఉత్సవం బొమ్మల కొలువు.

బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ అలంకరించేయడం కాదు..వాటిని పేర్చేందుకు ఓ పద్ధతి ఉంటుంది. సాధారణంగా బొమ్మలను మూడు, ఐదు, తొమ్మిది వరుసలలో పేరుస్తారు. ఈ కొలువు పేర్చేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..భగవంతుడి దశావతారాల సూత్రాల ప్రకారం సృష్టి పరిణామ క్రమం, మానవుడి అభివృద్ధి క్రమం దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రమాణాల్లో బొమ్మలు అమరుస్తారు.

మొదటి మెట్టుమీద ( కింద మెట్టు)

చిన్న చిన్న ఇళ్ల బొమ్మలు, గుడులు, గోపురాలు, పొలాలు, చెట్లు, పూలతీగలు… ప్రకృతితో నిండిన బొమ్మలు పేర్చాలి.

రెండో మెట్టుపై

చేపలు, తాబేలు, నత్త, పీత, శంఖం సహా జలచరాలన్నీ ఈ మెట్టుపై పెట్టొచ్చు

మూడు, నాలుగు మెట్లపై

మూడు, నాలుగు మెట్లపై క్రిమికీటకాలు, భ్రమరాలకు సంబంధించిన బొమ్మలు

ఐదో మెట్టుపై

ఐదో మెట్టుపై జంతువులు, పక్షులకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి

ఆరో మెట్టు

ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి

ఏడో మెట్టుపై

ఏడో మెట్టుపై మహనీయుల బొమ్మలు పెట్టాలి

Also Read: శని బాధలు తొలగిపోవాలంటే సంక్రాంతికి ఇలా చేయండి

ఎనిమిదో మెట్టుపై

అష్టదిక్పాలకులు,నవగ్రహనాయకులు,పంచభూతాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి

తొమ్మిదో మెట్టు ( పైన మెట్టు)

అన్నిటి కన్నా ఉన్నతమైన తొమ్మిదో మెట్టుపై త్రిమూర్తులు, లక్ష్మీ,సరస్వతి, పార్వతి బొమ్మలతో అలంకరించాలి

దేవుడి బొమ్మలన్న పైన అలంకరించుకుని.. మీ దగ్గరున్న మిగిలిన బొమ్మలను ఎలా పేర్చాలో ముందుగా నిర్ణయించుకోవాలి. సంతానభాగ్యం కోసం, పాడిపంటల కోసం, సుఖమయ కుటుంబజీవనం కోసం సంక్రాంతిలో బొమ్మల కొలువు పెడతారు. వినాయకుడితో, కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ తప్పకుండా పెడతారు. పిల్లవాడిని ఎత్తుకున్న తల్లి బొమ్మ పెడతారు. భోగినాడు పెట్టి కనుమ రోజు వరకూ కొనసాగిస్తారు.

The post సంక్రాంతి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు.. ఎలా పేర్చాలో మీకు తెలుసా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భద్రాద్రి సన్నిధిలో వైభవంగా భోగి, సంక్రాంతి వేడుకలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో భోగి, సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం సీతారాములకు బంగారు పుష్పాలతో అర్చకులు అర్చన చేశారు. అనంతరం గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈరోజు సాయంత్రం సీతారాములకు దసరా మండపం వద్ద విలాస ఉత్సవం నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి సందర్భంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సంప్రదాయబద్థంగా విలాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి అలంకరణలో గోకులరామం మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం పర్యవేక్షకుడు కత్తి శ్రీనివాస్‌, ఉభయ దాతలు హరిచంద్రనాయక్‌ కుటుంబ సభ్యులు, వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి రామయ్య శుక్రవారం స్వర్ణకవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య కళ్యాణ మండపంలో స్వామి వారికి సంప్రదాయబద్దంగా నిత్యకళ్యాణం నిర్వహించారు.

The post భద్రాద్రి సన్నిధిలో వైభవంగా భోగి, సంక్రాంతి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?
మరికొన్ని రోజుల్లో మకర సంక్రాంతి పండుగ రానుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండుగను మకర సంక్రాంతి, పొంగల్ పేరిట జరుపుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. అంతేకాదు హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. మరి ఈ పండుగ వేళ పాటించాల్సిన సంప్రదాయాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా…

భోగి మంటలతో ప్రారంభం..

హిందూ మత గ్రంథాల ప్రకారం, మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి భోగి మంటలను వేయడం ద్వారా పండుగ ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. పురాణాల ప్రకారం, భోగి పండుగ రోజునే బదీర వనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదరీ పళ్లు(రేగు పళ్లు)తో అభిషేకం చేశారు. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్లుగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పూలు, భోగి పళ్లు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు.

మకర సంక్రాంతి..

జ్యోతిష్యశాస్త్రం, తెలుగు పంచాంగం ప్రకారం, సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తారు.

పురాణాల ప్రకారం, మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భువిపైకి తీసుకొస్తాడు. ఈరోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భువిపైకి వస్తుంది. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

జోరుగా కోడి పందేలు.. పతంగుల పండుగ..

ఈ మూడు రోజులపాటు కోనసీమలో కోడి పందేలా జోరు కొనసాగుతుంది. కేవలం కోడి పందేలు మాత్రమే కాదు.. ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తే.. ప్రకాశంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందేలను నిర్వహిస్తారు. ఈ పందేలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్ లో ఈ గాలి పటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు.

సంతోషకరంగా సంక్రాంతి..

మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ. ఈరోజున తమ పశువులను అందంగా అలంకరించి, వాటికి ఇష్టమైన దాణా పెడతారు. నాలుగో రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తింటారు. ఇలా నాలుగురోజులపాటు పండుగ సంబురమంతా పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది.

The post సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భోగి మంట వేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి!
సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ పండుగ మూడు రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ నాడు సంబరాలు చేసుకుంటారు. భోగి వేడుక నుంచే ప్రారంభమయ్యే ఈ పండుగకు ఎన్నో ప్రత్యేకతలు, దాని వెనుక ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ముడిపడి ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 14వ తేదీ భోగి పండుగను జరుపుకునేందుకు అందరూ సన్నద్ధమవుతున్నారు. అయితే భోగి మంటలు వేసే వారు కొన్ని నియమాలు పాటించాలని వేదపండితులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా….

ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి..

భోగిమంటలు అంటే చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించే ఓ సందర్భం అని అందరూ భావించాలి. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను కూడా అంతే పవిత్రంగా వెలిగించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తే భోగి మంట వెలిగించాల్సి ఉంటుంది. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు.

ఒకప్పుడు భోగిమంటల్లో చెట్ల బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగిమంటలో వాడేవారు. ఇవి బాగా మండేందుకు ఆవు నెయ్యి వేసేవారు. పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

పిడకలు, చెట్ల బెరడు ఉపయోగించలేని వారు కనీసం తాటి, కొబ్బరి ఆకులు , ఎండిన కొమ్మలతో భోగిమంట వేసుకోవచ్చు. కానీ ఇటీవల భోగిమంట కూడా ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంట్లో ఉన్న చెత్తా చెదారం, రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలను కూడా భోగిమంటల్లో వేస్తున్నారు. ప్లాస్టిక్ సామాన్లు మంటల్లో వేయడమే సరికాదంటే.. అవి సరిగా మండనప్పుడు పెట్రోల్, కిరోసిన్ పోస్తునారు… దీంతో భోగిమంటల వెచ్చదనం, సంక్రాంతి సందడి మాటేమో కానీ అనారోగ్యం పాలవడం ఖాయమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరోసిన్‌ నుంచి వెలువడే పొగతో పర్యావరణం కలుషితమవుతోందని వాపోతున్నారు.

భోగి పండుగ ఉద్దేశం ఇదే..

సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి… తెల్లవారు జామునే భోగిమంటలు వేసుకుని వెచ్చగా పండుగకు స్వాగతం పలుకుతారు. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారాస్తాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోవాలంటారు పండితులు.. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో భోగిమంటలు వాతావరణంలో వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి వచ్చే పురుగులను తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనక మరో విశేషం ఏంటంటే సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పులు తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేయడం భోగి మంటల ఉద్దేశం అన్నమాట. మరి భోగి పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకున్నాం.. కదా.. పర్యవరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు కదూ..!

The post భోగి మంట వేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంక్రాంతి సంబరాల్లో యువత
ముందస్తు వేడుకలకు సిద్ధమైన విద్యార్థులు

హిందూ సంస్కృతిపై పెరుగుతున్న అవగాహన

విశాఖ‌ప‌ట్నం: పంట పొలాలు, ఏటిగట్లు, ఆటపాటలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలకు చిరునామా ‘సంక్రాంతి’. తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపే ఈ పండుగను… ఐఐఎం-విశాఖ విద్యార్థులు ‘సంప్రదాయ దినోత్సవం’ పేరిట ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులు, పిండివంటలతో సందడి చేశారు. విశాఖ గ్రీన్ డేల్ పాఠశాల విద్యార్థులు… సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కోలాటం ఆడుతూ, గాలి పటాలు ఎగురవేస్తూ ఆహ్లాదంగా గడిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంక్రాంతి సంబరాల్లో యువత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.