Sanghamitra – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించిన దీపోత్సవం
నంద్యాల: స్థానిక సంఘమిత్ర ఆవాసంలో మాతృమిత్ర, సేవికా సమితి కార్యకర్తలు, సంఘమిత్ర చిన్నారులతో కలిసి సమాజానికి శ్రేష్ఠ సంప్రదాయాలను పరిచయం చేయడంలో మేలు బంతిలో ఉంటారు. దేవీ నవరాత్రుల సందర్బంగా బొమ్మల కొలువు, పూజలు, భజనలు, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఏర్పాటు చేసి సమాజంలో సనాతన ఆధ్యాత్మిక సారస్వత సౌరభాలు నింపిన విషయం పాఠకులకు విదితమే. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సేవికా సమితి కార్యవర్గ సభ్యులు వైఎస్‌ సంధ్య, విజయశ్రీ, వెంకటేశ్వరి, సునంద, గాయత్రి తదితర సేవికా సమితి కార్యకర్తలు దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంప్రదాయం అంతరార్థాన్ని ఆహుతులకు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించిన దీపోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అడవి బిడ్డల ముంగిటికి ప్రసూతి వైద్య నిపుణుల సేవలు
జననాల రేటు నానాటికి తగ్గిపోయి భారత ప్రభుత్వ జనాభా లెక్కల మేరకు అంతరిస్తున్న జాతుల జాబితాలో (PTG Chenchu) చేర్చబడిన చెంచుల జీవితాల్లో ఆరోగ్య జ్యోతులు వెలిగించడానికి సంఘమిత్ర, నంద్యాల అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే‌.

స్త్రీ సంబందమైన సమస్యల విషయాల్లో ఈ గూడేల మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొం టున్నారు. స్త్రీ సహజమైన సున్నితత్వం, బిడియం,ఈ తెగల్లో మహిళల పట్ల ఉన్న నిర్లక్ష్యం, మహిళా వైద్యులు అందుబాటులో లేక పోవడం, రవాణా సదుపాయాలు, ఆర్థిక వెసలుబాటు, అవగాహన అంతంత మాత్రం ఉన్న కారణంగా వారి బాధలు ఎవరితో పంచుకోవాలో తెలియక ఆ వ్యాధులు తీవ్రతరమై, వందేళ్ళ జీవితాలు అర్దాంతరంగా తెల్లారి పోయిన సందర్భాలెన్నో.

ఈ తెగల్లో జననాలరేటు తగ్గి పోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ఈ సమయంలో నంద్యాల ఐ యమ్ ఏ మహిళా వైద్యవిభాగానికి చెందిన ఎనిమిది మంది ప్రముఖ ప్రసూతి వైద్యనిపుణులు డా.నర్మద, డా. మాధవి, డా.వసుధ, డా.హరిత, డా.సునీత, డా.శశికిరణ్, డా.అరుణ కుమారి, డా.హర్షిత గార్లు నల్లమల అడవులలోని పెద్దగుమ్మడాపురం, ఎర్రమటం చెంచు గూడేలకు వెళ్లి మహిళలకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, గర్భధారణ సమస్యలు, ఆ సందర్బంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు వారిని పరీక్షించి, అవసరమైన మందులు, టానిక్కులు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ నాగ సుబ్బారెడ్డి, కార్యదర్శి శ్రీ చిలుకూరి శ్రీనివాస్, శ్రీ వాసుదేవ రెడ్డి, సంఘమిత్ర మరియు గోకవరం ఆవాస ప్రముఖులు గంగాధర్, రామకృష్ణ తదితరులు కార్యక్రమాన్ని ఆద్యంతం సమన్వయం పరుస్తూ, ఈ సేవా యజ్ఞానికి దిగ్విజయంగా అంకురార్పణ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అడవి బిడ్డల ముంగిటికి ప్రసూతి వైద్య నిపుణుల సేవలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వాతంత్ర్య వీరుల‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
కర్నూలు: నంద్యాల, సంఘమిత్ర ఆవాసంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం(షహీద్ దివస్) జరిగింది. సంఘ‌మిత్ర ఉపాధ్యక్షుడు జే వెంకటేశ్వర్లు అధ్యక్షుడుగా, సేవా భారతి సహకార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్ విశిష్ట అతిథిగా, ప్రధాన వక్త, కార్యవర్గ సభ్యుడు ఈ వెంకటయ్య వేదిక నలంకరించగా, జ్యోతిప్రజ్వలన, మాలార్పణ, ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది.

వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో ఎంతో ప్రభావం చూపి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివరామ్ రాజ్‌గురు జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. అలాగే త‌మ‌ జీవితాలను ఉన్నతంగా మలచుకొని దేశం కోసం, ధర్మం కోసం నిలిచి పోరాడే యోధులుగా తయారవ్వాలని చిన్నారులకు పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వాతంత్ర్య వీరుల‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చెంచులకు దుస్తుల పంపిణీ
కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా, జానాల, బలపాల తిప్ప, సిద్దేశ్వరం, పాత మాడుగల, యర్రమఠం తదితర చెంచు గూడాలలో చెంచులకు చీరలు, ప్యాంట్లు, చొక్కాలు, పిల్లల దుస్తులు పంపిణీ జరిగింది. నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జానాల గూడెం శ్రీ సుధాకర్‌, బలపాల తిప్ప, విజయుడు, పెద్దస్వామి అతిథులుగా పాల్గొనగా, సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్‌, విభాగ్‌ ధర్మజాగరణ ప్రముఖ్‌ రాంప్రసాద్‌, గోకవరం ఆవాస ప్రముఖ్‌ రామకృష్ణతో పాటు చెంచు గూడాలలోని చెంచు పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చెంచులకు దుస్తుల పంపిణీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.