Samatamoorthy – Vishwa Samvad Kendra Andhra Pradesh

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు
భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు జరిగింది. రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి.

శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో భాగంగా శమి, రావి కర్రలతో అగ్ని మథనం చేయనున్నారు. అగ్నిహోత్రంతో 1035 కుండలాల్లో హోమం చేయనున్న రుత్వికులు.. ఇందుకోసం యజ్ఞ కుండలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులతో 1035 కుండలాల్లో హోమాలు నిర్వహించనున్నారు. ప్రవచన శాలలో వేద పండితులచే ప్రవచన పారాయణం ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రెండో రోజు ఘనంగా ప్రారంభమైన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేటి నుంచి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు
భాగ్య‌న‌గ‌రం: కులమతాలకు అతీతంగా సమానత్వ సిద్ధాంతానికి పాటుపడిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వేడుకలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరం ముస్తాబైంది. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం పేరుతో నేటి నుంచి 14 వరకు జరగనున్న ఈ వేడుకల్లో.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 216 అడుగుల ఎత్తున నిర్మించిన రామానుజాచార్య విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించనున్నారు. స్వయంగా త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ సహస్రాబ్ది వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కొనసాగనుంది. 108 దివ్యదేశాల ప్రతిష్ఠాటాపన, కుంభాభిషేకం, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమతామూర్తి లోకార్పణ జరగనుంది.

12 రోజుల మహాక్రతువు, 5 వేల మంది రుత్వికులు..

ఈ 12 రోజుల మహాక్రతువులో ప్రధానమైన యాగశాలలో యజ్ఞాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1,035 కుండాలలో మహాయజ్ఞం జరగనుంది. ఈ మహాయాగాన్ని నిర్వహించేందుకు అయిదు వేల మంది రుత్వికులు ఆశ్రమానికి చేరుకున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక సహా అమెరికా నుంచి వచ్చారు. యాగానికి అవసరమైన పదివేల పాత్రలను రాజస్థాన్ నుంచి తెప్పించారు. యాగశాలను.. వాలంటీర్లు అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు.

అమెరికా సహా..

ఈ వేడుకల్లో సేవలందించేందుకు వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12 వేల మంది వాలంటీర్లు వివిధ దశల్లో భక్తులకు సేవలందించనున్నారు. అమెరికాలోని 15 రాష్ట్రాలతోపాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 20 జిల్లాలు సహా మరో 18 రాష్ట్రాల నుంచి సేవకులు వచ్చారు. యాగశాల, సమతామూర్తి విగ్రహం, ఆహారశాలలు, మరుగుదొడ్లు వంటి వేర్వేరు చోట్ల వాలంటీర్లు సేవలు అందించనున్నారు.

బుధవారం నుంచి..

ప్రతి రోజు ఉదయం ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం అయిదు గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. బుధవారం నుంచి ఉత్సవాల్లో అత్యంత కీలకమైన హోమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి అరగంట పాటు విష్టు సహస్రనామ పారాయణం ఉంటుంది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి.

భారీ భద్ర‌త‌

రామానుజాచార్య ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు విశిష్ట అతిథులుగా రానున్నట్టు చినజీయర్ స్వామి వెల్లడించారు. సామాన్యుల నుంచి ధీమాన్యుల వరకు అన్నిరకాల సేవలను అందిస్తూ సమతామూర్తి స్ఫూర్తిని ఆవిష్కరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణతోపాటు.. సహస్రాబ్ది వేడుకలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది.

సుమారు ఏడు వేల మంది పోలీసులు సమతామూర్తి కేంద్రంలో 24 గంటలపాటు పహారా కాయనున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పోలీసులు పూర్తిగా సమతామూర్తి కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రత, భక్తుల సేవ కార్యక్రమాలపై పోలీసులు ఉన్నతాధికారులు, సిబ్బందితో సమీక్షించిన చిన్నజీయర్ స్వామి.. పోలీసులు, వాలంటీర్లు సమన్వయంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేటి నుంచి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్తం ఖరారు
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులకు ప్రత్యేక ఆహ్వానం

న్యూఢిల్లీ: సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్‌ స్వామి. ఢిల్లీలో రాష్ట్రపతికి స్వయంగా చినజీయర్‌ స్వామి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. శంషాబాద్‌ ముచ్చింతల్‌ చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహం ఏర్పాటు కాబోతోంది.

200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. ఇదే వేదికపై శ్రీనివాస రామానుజం, మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు రాష్ట్రపతిని కలిశారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నారు.

యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా కలిసి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరారు. అదేవిధంగా, సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను చిన్నజీయర్‌ స్వామి, మై హోమ్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రామేశ్వరరావు ఆహ్వానించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్తం ఖరారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.