#SAMARASATHA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఎస్సీ వర్గీయులకు భవానీ దీక్ష దుస్తుల పంపిణీ
నంద్యాల: నంద్యాల జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన వారిని మార్గదర్శనం చేసి, వారు దైవదీక్ష పుచ్చుకునేందుకు అవసరమైన సామగ్రిని దాతల నుంచి సేకరించి సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు శనివారం పంపిణీ చేశారు. ఈ విధానం వల్ల వారు ప్రస్తుత సామాజిక వాతావరణంలోని మతోన్మాదుల భ్రమల్లో పడక మాతృఛాయలోనే కొనసాగుతున్నారు.

స్థానిక ఎస్సీ వాడకు చెందిన మద్దిలేటి, చంద్రమౌళి, సుబ్బారాయుడు, సిలవయ్య, శివ, ప్రదీప్, బాలరాజు, దుర్గ, తమడపల్లే ఎస్సీ వాడకు చెందిన నాగన్న, బాల ఈశ్వరయ్య, గౌతమ్, సుధాకర్, సలెన్నలకు భవానీ దీక్ష దుస్తుల పంపిణీ చేశారు.

దాతలు వెంకటేశ్వర్లు వెంకీ ఆర్ట్స్, లక్ష్మి ప్రసాద్, చిలుకూరి శ్రీనివాసులు, కన్యక మోహన్, సముద్రాల నాగరాజు, లయన్, శ్రీకాంత్, మురళి కృష్ణ, డాక్టర్ భార్గవ రెడ్డి, శివప్రసాద్ విశ్రాంత న్యాయమూర్తులు, తిరుపాలు సహకారం అందించారు. నగర కన్వీనర్ చింతల పల్లె వాసు, నారాయణ, సాయి, ఎస్‌ఎస్‌ఎఫ్‌ ధర్మప్రచారక్ ప్రసాద్, జింక నరేంద్ర, గంగాధర్ పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎస్సీ వర్గీయులకు భవానీ దీక్ష దుస్తుల పంపిణీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవాడలో 6న సమరసత సమ్మేళనం
విజయవాడ: దేశవ్యాప్తంగా కులాల హెచ్చుతగ్గులు, అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఆరోతేదీ ఆదివారం విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో “సమరసత సమ్మేళనం” జరుగుతుందని సంస్థ జాతీయ కన్వీనర్ కె.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఇక్కడి బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

1917 నవంబర్ 9, 5 ,6 తేదీలలో విజయవాడ కృష్ణా నది తీరాన గల ప్రముఖులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్య దేవర కాళేశ్వరరావు వంటి పెద్దలు అస్పృశ్యత నిర్మూలన కోసం “ఆది ఆంధ్ర మహాసమ్మేళనం” నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎస్సీ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ ఈ సభకు అధ్యక్షత వహించారు. అస్పృశ్యత అంటరానితనం గురవుతున్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలకు అనేక తీర్మానాలు చేశారు. ఆ సభల స్ఫూర్తితో 105 ఏళ్ళలో సామాజిక సమతా దిశలో అనేకమంది పనిచేశారని శ్యాంప్రసాద్ వివరించారు.

72 ఏళ్ళుగా భారత రాజ్యాంగానికి అనుగుణంగా దేశం అనేక అడుగులు ముందుకు పడినా ఆశించిన స్థాయిలో మార్పులు రాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఆరోతేదీన “సామరసత సమ్మేళనం” నిర్వహిస్తున్నామని చెప్పారు.

డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగే ఈ సమ్మేళనంలో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సి.నారాయణస్వామి, పూజ్యశ్రీ కమలానంద భారత స్వామీజీ, ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ సునీల్ అంబేకర్, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు, మాజీ మంత్రులు మండలి బుద్ధ ప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, తదితరులు పాల్గొంటారని తెలిపారు.

ఈ సందర్భంగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, వేముల కూర్మయ్య భాగ్యరెడ్డి వర్మ కుటుంబీకులకు సత్కారించనున్నట్టు శ్యాం ప్రసాద్‌ వెల్లడించారు. విలేఖర్ల సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి శ్రీ విష్ణు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవాడలో 6న సమరసత సమ్మేళనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 500 మంది భ‌క్తులు ప‌య‌నం
విజయనగరం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల నుంచి 500 మంది ద‌ళితులు, గిరిజనులు బస్సుల్లో బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్, సమరస‌తా సేవా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బస్సుల్లో భ‌క్తులు ప‌య‌న‌మ‌య్యారు.

ఈ సందర్భంగా టీటీడీ జిల్లాశాఖ కో ఆర్డినేటర్ జోశ్యుల శ్యామ్ సుందర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్టీ, ఎస్సీ ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల పరిసరాల్లో గల ద‌ళిత‌, గిరిజనులకు ఈ సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్టు తెలిపారు. భ‌క్తులు శ్రీస్వామివారిని దర్శించుకునేందు పది బస్సులు ఏర్పాటు చేశామ‌ని, బస్సుకు 47 మంది చొప్పున సేవా ఫౌండేషన్‌కు చెందిన ఇద్దరికి దర్శనానికి అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ ప్రతినిధి కె.నాగభూషణం, గుర్ల సేవా సమితి సభ్యుడు శ్రీనివాసరావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 500 మంది భ‌క్తులు ప‌య‌నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అస్పృశ్యత లేని సమాజం కోస‌మే మొల‌కెత్తిన ‘మాలపల్లి’
ఘ‌నంగా నూరేళ్ళ మాల‌ప‌ల్లి న‌వ‌ల సాహిత్య గోష్ఠి

గుంటూరు: ఉన్నవ లక్ష్మీనారాయణ 1921లో స్వాతంత్య్ర ఉద్యమ సందర్భంగా రాయవేలూరు జైలులో ఉన్నప్పుడు ” మాలపల్లి” నవలను రాశారు. జైలు అధికారుల కళ్ళు కప్పి ఆ పుస్తకం బయటకు వచ్చింది. నాలుగు భాగాలుగా అచ్చయింది. ఆ నాటి సామాజిక పరిస్థితులు వివరంగా ఈ నవలలో వివరంగా చిత్రీకరించార‌ని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. ఏపీలోని గుంటూరు, హిందూ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో 16 అక్టోబర్ సాయంత్రం సమరసత సాహిత్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో “నూరేళ్ళ మాలపల్లి నవల” పై సాహిత్య గోష్ఠి జరిగింది.

ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ… అస్పృశ్యత ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు, క్రైస్తవ మత ప్రచారం, మార్పిడి కార్యక్రమాలు, రష్యా విప్లవం ప్రభావం, గాంధీజీ నేతృత్వంలో జరుగుతున్న స్వాతంత్య్ర ఉద్యమం, అస్పృశ్యత నిర్మూలన…వంటి నిర్మాణాత్మక ఉద్యమాలు.. ఇవన్నీ వివిధ పాత్రల ద్వారా “ఉన్నవ” వారు చిత్రీకరించార‌న్నారు. కుల అసమానతలు, అస్పృశ్యత లేని సమ సమాజం ఏర్పడాలని ఉన్నవ వారి అంతిమ ఆశయం. ఇది గాంధేయ మార్గంలోనే ఏర్పడుతుందని వారి పరిపూర్ణ విశ్వాసమ‌ని, ఉన్నవ వారు ఎప్పుడూ, ఎక్కడా హింసా మార్గాన్ని సమర్ధించలేదని తెలిపారు. ఎస్సీ వర్గాల ఉన్నతే మా ఉద్దేశం అన్న ఆంగ్లేయ క్రైస్తవ ప్రభుత్వం ఎందుకు రెండుసార్లు ఈ నవలను నిషేధించింది? అని ప్ర‌శ్నించారు. ఎట్ట‌కేల‌కు రాజగోపాలాచారి చొరవతో 1936లో ఈ నవలపై గల నిషేధం తొల‌గిపోయింద‌ని, కుల అసమానతలు, అస్పృశ్యత లేని సమ సమాజం ఏర్పడాలని కోరుకునే వారందరూ ఈ నవలను ఎంతో ఓపికగా చదవాలి… ఒక సారి కాదు, పలు దఫాలు చదవాల‌ని వారు కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, డాక్ట‌ర్ వ‌డ్డి విజయ సారథి(జాగృతి వారపత్రిక మాజీ సంపాదకులు), డాక్ట‌ర్ రంగనాయకమ్మ(శారదా నికేతన్ మాజీ ప్రిన్సిపాల్), ఆచార్య కృష్ణారావు(ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం), ఆచార్య పి.వి.సుబ్బారావు(Retd.HOD, PR కళాశాల, చిలకలూరి పేట), జూపూడి రంగరాజు సభలో ప్రసంగించారు. అయినాడ దుర్గాప్రసాద్,(రాష్ట్ర కన్వీనర్) సభను నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అస్పృశ్యత లేని సమాజం కోస‌మే మొల‌కెత్తిన ‘మాలపల్లి’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు తిరుమలేశుని దర్శనం
సమరసత సేవా ఫౌండేషన్‌ నిర్మించిన దేవాలయాల నుంచి బస్సుల ఏర్పాటు

తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందికి శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే ఆర్థిక సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్‌.. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా ఆలయాలు నిర్మించింది.

ఈ ప్రాంతాల్లోని ప్రజలకూ శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు శ్రీవారి దర్శనం కల్పించనున్న తితిదే… రోజుకు వెయ్యిమందికి ఉచిత రవాణా, భోజనం, వసతి సౌకర్యం ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు తిరుమలేశుని దర్శనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పారిశుధ్య కార్మికులకు దేవాలయంలోకి ప్రత్యేక ఆహ్వానం – వారిచే స్వామికి రుద్రాభిషేకం
దేవాలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు సంయుక్తంగా గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించిన ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత గంగాధర స్వామి వారి దేవాలయం స్థానికంగా ప్రసిద్ధమైనది. ప్రతియేటా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలతో ఈ దేవాలయం భక్తుల శివనామస్మరణతో పులకించిపోతుంది. ఈ ఏడాది మరో విశిష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు.

నాగుల చవితిని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో భాగంగా దేవాలయ అర్చకులు వారణాసి కిషోర్ శర్మ, మునగాల మండల ప్రజాపరిషద్ అధ్యక్షులు ఎలక బిందు – నరేందర్ రెడ్డి దంపతులు సామాజిక సమరసతా దృక్పథంతో ఆ గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించారు.

ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద చెప్పినట్లుగా.. చేసే పనిని కాకుండా పనిచేసే విధానాన్ని బట్టి వ్యక్తులని గౌరవించాలని భక్తులకు తెలిపారు. దేవస్థాన అధ్యక్షులు వాసా శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు గ్రామానికి మరియు దేవాలయానికి చేస్తున్న సేవలని కొనియాడారు. పూజలో పాల్గన్న మునగాల దంపతులు మాట్లాడుతూ.. ఇటువంటి పూజల ఫలితంగా ప్రజలలో చైతన్యం ఏర్పడి, సమాజంలోని వివిధ వర్గాల మధ్య అంతరాలు తగ్గి అందరూ కలిసి జీవించే వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమం లో పారిశుధ్య కార్మిక సంఘ మండల అధ్యక్షురాలు బండారు గురవమ్మ, కార్మకులు నెమ్మాది దుర్గయ్య, వెంకటరత్నం,జిల్లా వెంకయ్య, ఉదీలా, కలకుంట్ల రేణుక మరియు వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

Source : VSK, TELANGANA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పారిశుధ్య కార్మికులకు దేవాలయంలోకి ప్రత్యేక ఆహ్వానం – వారిచే స్వామికి రుద్రాభిషేకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ ధర్మంలో అంటరానితనం లేదు
దాదాపు 18 సంవత్సరాల క్రితం కంచె ఐలయ్య ఎప్పటిలాగానే హిందూ ధర్మం మీద దాడి చేస్తూ, ” షెడ్యూల్డ్ కులాల వారికి శాస్త్రాలు నేర్పించి వాళ్ళు అర్చకులుగా మారేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మీ అర్చకులు సిద్ధంగా ఉన్నారా?” అని ఒక సవాలును విసిరాడు. (అర్చకుడిని పూజారిగా (priest ) గా మార్చడం చాలా సులభం. కానీ క్రైస్తవ పూజారులు చేసేదానికి భిన్నముగా హిందూ అర్చకులు దేవునికి నిర్వర్తించవలసిన రోజూవారీ కైంకర్యాలన్నీ చేసే సేవకులలాగా పనిచేస్తారు. కంచె ఐలయ్య వేసిన ప్రశ్న కేవలం అలంకార ప్రశ్నగా అడిగినది.  కాబట్టి దానికి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు.

అయితే,  కంచె ఐలయ్య ఆ ప్రశ్నని  సంధించినప్పుడు  దానికి సకారాత్మక సమాధానం అప్పటి తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ ఎం.వీ. సుందరరాజన్ ఇస్తారని ఆశించి ఉండరు.

“తిరుకులత్తార్ యువత అర్చకత్వం వృత్తిని చేపట్టడానికి ముందుకు వస్తే, నేను వ్యక్తిగతంగా వాళ్లకి శిక్షణ ఇస్తాను”

(వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి దళిత వర్గానికి చెందినవారిని ఉద్దేశిస్తూ హిందూ వేదాంతి శ్రీ రామానుజాచార్యులు వాడిన పదం ‘తిరుకులత్తార్’)

దీనికి అవతల వైపు నుండి స్పందన లేదు.

అక్కడే అంకురించింది…

గతం లోకి వెళ్తే, 2018 జనవరిలో  ‘ఎస్.సి / ఎస్. టీ రిజర్వేషన్ల రక్షణ సమితి’ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో  నిర్వహించిన సమావేశానికి ప్రస్తుతం చిలుకూరి బాలాజీ దేవస్థానం అర్చకులుగా ఉన్న డాక్టర్  సుందర రాజన్ గారి పుత్రుడు శ్రీ రంగరాజన్ గారిని , ఇతర మతాల ప్రతినిధుల తోపాటు ఆహ్వానించడం జరిగింది. షెడ్యూల్డ్ వర్గాలవాళ్ళు ఈనాటికీ ఎదుర్కొంటున్న సమస్య మీద చర్చ సాగుతున్నప్పుడు శ్రీ రంగరాజన్, ఈ దురాగతాలు హిందూ మతం వల్ల కలిగినవి కావు అనీ, నిజానికి అవి హిందూ మత బోధనలకు విరుద్ధమనీ చెప్పారు.

ఆ సందర్భంగా వారు తిరుప్పాన్ ఆళ్వార్ చరిత్రను చెప్పారు.  ఆ రోజుల్లో (మూఢ నైతిక విలువలు మరియు వైదిక సంప్రదాయాన్నినిర్లక్ష్యం చేయడం లాంటి వాటి వలన ) అంటరానివారుగా భావించబడుతున్న ఒక గాయకుల సామాజిక వర్గంలో ఆళ్వార్ జన్మించారు. ఒక రోజు శ్రీరంగంలో రంగనాయక స్వామి అభిషేకానికి నీళ్లు తేవడం కోసం వెళ్తున్న అర్చకుడు, దారిలో తన్మయత్వంతో విష్ణువుని కీర్తిసూ గానం చేస్తున్న ఆళ్వార్ ని చూసాడు. అతని ఏకాగ్రతకి భంగం కలిగించి, అక్కడి నుండి కదిలేలా చేయడం కోసం ఆ అర్చకుడు ఒక రాయిని అతని మీదకి విసిరాడు. అది అతని కణతకి తగిలి రక్తం స్రవించసాగింది. ఆలయానికి తిరిగివచ్చిన ఆ అర్చకుడు ఆలయంలోని శ్రీ రంగనాథుని విగ్రహంలో కణత భాగం నుండి రక్తం స్రవించడం చూసి నివ్వెరపోయాడు. అప్పుడు లోకసారంగుడు అనే పేరు గల ఆ అర్చకునికి అశరీరవాణి వినిపించి, ఆ ఆళ్వార్ ని భుజాల మీద మోసుకుని ఆలయంలోకి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. అతను అలాగే చేశాడు. అర్చకుని భుజాల మీద ఎక్కి వచ్చాడు కాబట్టి అప్పటినుండి తిరుప్పన్ ఆళ్వార్ కి ‘ముని వాహనుడు’ అనే పేరు వచ్చింది.

శ్రీ రంగనాధుడే అస్పృశ్యతకి, ఆలయ ప్రవేశానికి ఉన్న నిబంధనలకు వ్యతిరేకుడు అన్న సత్యాన్ని ప్రస్తావిస్తూ, శ్రీ రంగరాజన్ ఈ కథను చెప్పినప్పుడు, ఈ రోజుల్లో అది సాధ్యమవుతుందా అన్న ప్రశ్న ఆయనను అడగడం జరిగింది.

“ప్రస్తుతం మీరు అలా చేయగలరా?” అన్న ఈ ప్రశ్న కేవలం తమ వాక్చాతుర్యాన్ని నిరూపించుకోవడానికి కాకుండా, షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాల నుండి, వేదన నుండి పుట్టిన ప్రశ్న అది.

శ్రీ రంగరాజన్ తక్షణమే, “నేను ఆ పని చేస్తాను” అన్నారు.

చర్చ పక్క దారి పడుతున్న తీరుని గమనించిన నిర్వాహకులు దానిని వేరే అంశం మీదకి మళ్లించారు.

సాక్షాత్తూ రంగనాథుడే…

తరువాతి రోజుల్లో, చిలుకూరి బాలాజీ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నసమయంలో, శ్రీ రంగరాజన్ స్వామి వారి విగ్రహం ముందు నిలబడి ఉన్నప్పుడు, ఆయనకు హృదయాంతరాలలో ‘ముని వాహనా’ అన్న మాటలు స్పష్టంగా వినిపించాయట. అవి శ్రీ రంగనాధుడు అన్నవా, లేక నా మనస్సాక్షి అన్నవా అనేది చెప్పడం కష్టం. కానీ నాకు స్పష్టంగా వినిపించాయి అని ‘స్వరాజ్య’ తో మాట్లాడుతున్నప్పుడు అన్నారు ఆయన.

లోకసారంగుడు అన్న అర్చకుడు తిరుప్పాన్ ఆళ్వార్ కి చేసిన సేవను ఇప్పుడు నేను చేస్తాను అని ఆయన ఆలయ అధికారులతో చెప్పినప్పుడు ఒక్కరు కూడా దానిని వ్యతిరేకించలేదు. తరువాత జరిగినది సామాజిక సమరసతకు సంబంధించిన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. హైదరాబాదులోని జియాగూడలో  నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ రంగనాథుని దేవాలయం ఇందుకోసం ఎంపిక చేయబడింది. దళిత వర్గానికి చెందిన హిందువుని అరవై సంవత్సరాల వయసు ఉన్న శ్రీ రంగరాజన్ తన భుజాల మీద మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేయించారు.

ఆదిలో ఆదిత్యునితో…

ఆ భాగ్యానికి నోచుకున్న ఆదిత్య పర్సారి సామాన్య వ్యక్తి కాదు. శాస్త్రాల మీద మంచి పట్టు కలిగిన శ్రీ ఉపాసకుడు ఆయన. అందుకని ఆయన తెల్ల ధోవతిని కాకుండా ఎర్ర ధోవతిని ధరిస్తానని పట్టు పట్టాడు. అందుకు అర్చకులు అంగీకరించారు. మంచి శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ నిమ్న కులానికి చెందిన వారు కావడం వలన పర్సారి మరియు అతని కుటుంబ సభ్యులు,   అగ్రకులాలకు చెందిన వారి వివక్షకు గురైనారు. తన స్వస్థలమైన మహబూబ్ నగర్ లోని హనుమాన్ ఆలయంలోకి తమను అనుమతించనప్పుడు కలిగిన వ్యధను ఆయన గుర్తు చేసుకున్నాడు. కానీ శాస్త్రాలు, ఉపనిషత్తుల్లో అలాంటి వివక్షకు తావు లేదని అతనికి స్పష్టంగా తెలుసు. ఈ వివక్ష అనేది శాస్త్రాల్లో లేదని, అది మానవుల ఆలోచనా విధానంలోనే ఉన్నదని ఆయన నమ్ముతాడు.

మనుషుల ఆలోచన మారాలి…

శ్రీ రంగరాజన్ కూడా దీనికి అంగీకరిస్తారు. ‘స్వరాజ్య’ తో మాట్లాడుతూ ఆయన, ” రాజ్యాంగంలో ఏర్పాట్లు ఉన్నప్పటికీ, రిజర్వేషన్లు కల్పించబడినప్పటికీ, అంటరానితనం, కుల వివక్ష సమసిపోవాలంటే, మనుషుల ఆలోచనా విధానంలో మార్పు రావడం తక్షణ అవసరమని డాక్టర్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు.

ఎస్.సి, ఎస్. టీ అట్రాసిటీస్ చట్టం  తీసుకురాలేని మార్పును తాను తీసుకురావాలనే లక్ష్యం ఆయన మనసులో స్పష్టంగా ఉంది. ఈ చట్టం పై పై లక్షణాలకు చికిత్స చేసే అల్లోపతీ వైద్యం లాంటిదని, వ్యాధి మూలానికి చికిత్స చేసే ఆయుర్వేద వైద్యం లాంటిది ఇప్పుడు అవసరమనీ అయన అభిప్రాయం.

సామాజిక న్యాయమూ, సామాజిక సమరసతల కోసం చేపట్టిన ఈ నిర్ణయాత్మక చర్య భాషా బేధాలను కూడా అధిగమించింది. నాదస్వరంలో అన్నమాచార్య కీర్తన ‘బ్రహ్మమొక్కటే’ వినిపిస్తుండగా, తమిళ్ ఆల్వార్ యొక్క జీవితంలోని ఒక సంఘటన మళ్ళీ కళ్ళకు కట్టబడింది. ఈ అన్నమయ గీతం కులభేదాలు లేకుండా, అందరిలో ఉన్న పరమాత్మను మనకు వివరిస్తుంది.

నేను వాహకుడను. కూర్చోను…

ముని వాహన సేవ తరువాత ఒక విలేకరుల సమావేశం కూడా నిర్వహించబడింది. ఆ సందర్భంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం శ్రీ రంగరాజన్ ని, పర్సారిని కూచోమని అడిగినప్పుడు, నేను వాహకుడిని, కూర్చోకూడదు అని రంగరాజన్ నిలబడే సమాధానాలు చెప్పారు.

ఆ సమావేశంలో వాళ్ళని “మీరు దీనిని ఘర్ వాపసి కోసం చేస్తున్నారా?” “ఎస్. సి, ఎస్. టీ చట్టాలు నీరుగారిపోతున్నందుకు దళితులకు కలుగుతున్న కోపాన్ని తగ్గించడం కోసం ఇలా చేశారా?” లాంటి కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు అడగబడ్డాయి. చాలా వార్తా పత్రికలూ ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురించాయి. మీడియాలో వచ్చిన ఈ ప్రచారం పర్సారి, రంగరాజన్ లను ఏ మాత్రం  ప్రభావితం చేయలేదు. వాళ్ళ లక్ష్యం కుల వివక్షను రూపుమాపి, దానికి గురైన వారి ఆలోచనా ధోరణిని మార్చడం. వాళ్ళ సంకల్పము, నమ్మకము ఈ ప్రయత్నానికి అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాయి.

సామాజిక వివక్షను ఎదుర్కొనడంలో  ప్రజల ఆలోచనా ధోరణిని మార్చడమే అసలైన సమస్య అన్న అంబేద్కర్ అభిప్రాయాన్ని పర్సారి, రంగరాజన్ ల ఆలోచనా ధోరణి ప్రతిబింబించడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు. రిజర్వేషన్లు, న్యాయ సహాయం అనేవి ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి పనికొస్తాయి. అందుకు అన్ని జీవులు ఒక్కటే అన్న ఆధ్యాత్మిక ధోరణి ఉపకరిస్తుంది.

అంబేద్కర్ కూడా స్వయంగా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నిజానికి ఆయన శ్రీ రామానుజుల  వారిని ఎక్కువగా గౌరవించేవారు. రామనందుల ద్వారా ఆయన శ్రీ రామానుజుల వారి సంప్రదాయం తాను విశ్వసించే కబీర్ మార్గానికి చాల దగ్గరగా ఉంటుందని తెలుసుకోగలిగారు. శ్రీ రామానుజుల వారు సమానత్వం కోసం ఎప్పుడూ నిలబడ్డారని ఆయన అభిప్రాయం.

కేవలం విగ్రహమా?

“తిరుపాన్ ఆళ్వార్ కి తగిలిన దెబ్బ రంగనాధ స్వామి విగ్రహానికి కూడా తగిలింది అన్న కథ మన ఆరాధనా పద్దతులను విగ్రహారాధన అని ఒక ముద్ర వేసి అవహేళన చేయడం ఎంత తప్పో తెలియజేస్తోంది. గర్భాలయంలోని దేవుడు మనం నిర్మించుకున్న సామజిక కట్టుబాట్లను ఛేదించుకుని మనలో అందరి హృదయాలలో ఉంటాడు. నా తండ్రి ఇచ్చిన జ్ఞాన దృష్టి, శ్రీ రంగానాధుని కృప వీటన్నిటికీ కారణం” అని ఒకింత భావోద్వేగంతో చెప్తారు రంగరాజన్.

సమాజానికి మేలుకొలుపు…

తిరుపాన్ ఆళ్వార్ చరిత్రను తలచుకుని, ఆనాటి సంఘటనను మళ్ళీ దర్శించినప్పుడు చలించకుండా ఉండటం చాలా కష్టం. మనం వివక్ష చూపడానికి కారణం మన శాస్త్రాలు కాదు, తిరుపాన్ ఆళ్వార్ జీవితంలోని ఒక సంఘటనలో మనకు చూపబడిన మన స్వంత ధర్మాన్ని విస్మరించడం. కాబట్టి మన ధర్మం అంటే ఏమిటో  ప్రస్తుత తరానికి  అర్ధమయ్యేలా ఒక  ప్రాయశ్చిత్తంగా,  ఒక మేలుకొలుపుగా దీనిని చెప్పవచ్చు.

SOURCE : SWARAJYA

ఆంగ్ల మూలం : అరవిందన్ నీలకందన్.

తెలుగు అనువాదం : శేషశాయి దీవి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ ధర్మంలో అంటరానితనం లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంత్ రవిదాస్ 621 వ జయంతి వేడుక
సామాజిక సమరసతా వేదిక ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో స్థానిక సంతపేటలో సంత్ రవిదాస్ 621 వ జయంతి వేడుక జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ మరియూ సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ జనార్ధన్, సామాజిక సమరసతావేదిక విశాఖపట్నం జిల్లా కన్వీనర్, శ్రీ రాగాల నర్సింగరావు, సమరసతా సేవా ఫౌండేషన్ మండల ప్రముఖ్ శ్రీ రాజారావులు పాల్గొన్నారు.

సంత్ రవిదాస్ జీవిత చరిత్ర ను నర్సింగరావు గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందిన సంత్ రవిదాసు భక్తి యుగంలో ప్రసిద్ధి చెందిన సంతులలో ప్రముఖుడని కొనియాడారు. చెప్పులు కుట్టి జీవించే చమార్  కులము నందు జన్మించిన రవి దాసు ప్రముఖ విష్ణు భక్తుడు రామానందుని అనుయాయిలలో ఒకరని తెలిపారు.

సాక్షాత్తు శ్రీకృష్ణుడే సాధు రూపంలో రవిదాసు ఇంటికి వచ్చి, సామాన్య లోహాలను బంగారంగా మార్చగలిగే పరుసవేదిని ఇవ్వబోగా, దానితో తనకు అవసరం లేదని తిరస్కరించిన నిష్కామ కర్మ యోగి రవి దాస్ అని ఆయన పేర్కొన్నారు.

సంత్ రవిదాస్ చెప్పులు కుట్టే వృత్తిని కొనసాగిస్తూనే తన అసాధారణ కృష్ణ భక్తిని తన రచనలలో సహజ సుందరంగా, స్వచ్ఛంగా ప్రకటించాడని ఆయన తెలిపారు. ఎంత దుర్మార్గుడైనా సత్సంగ ప్రభావంతో 18 అవుతాడని, తాను కూడా సత్సంగ ప్రభావం వల్లనే సమాజంలో ఉన్నత స్థితికి మెదక గలిగానని, తన పేరు ప్రతిష్టలు అన్నిటికీ ఆ సద్గురుని సాంగత్యం, ఆ పరమేశ్వరుని పట్ల గల నిశ్చల భక్తి ప్రపత్తులే కారణమని రవిదాసు వినయంగా, స్పష్టంగా ప్రకటించాడని శ్రీ నరసింగరావు తెలియజేశారు.

శ్రీమతి బూర ఆదిలక్ష్మి బృందం, శ్రీ గాదం సూరిబాబు బృందం, శ్రీ రవ్వ అప్పలనరసయ్య వాయిద్య సహకారంతో సంత్ రవిదాస్ కీర్తనలను ఆలపించారు.

ఈ ఉత్సవాన్ని శ్రీ గాదం హరిశంకర్ ప్రముఖ  గేయ రచయిత ఐనాడ దుర్గాప్రసాద్ లు కొందరు దాతల సహకారంతో నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంత్ రవిదాస్ 621 వ జయంతి వేడుక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.