SAMARASATA SEVA FOUNDATION – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందువులుగా ఉన్న మాకు అండ ఎవరు? – గిరిజన మహిళల ఆవేదన
* TTD JEO శ్రీ ధర్మారెడ్డితో ముఖాముఖిలో గిరిజన మహిళల ఆవేదన

“మీరు ప్రాణం లేని రాతిని దేవుడుగా కొలుస్తారు. ఈ రాయి మీ కష్టాలను తీరుస్తుందా? మీరు మా మతంలోకి వచ్చేయండి.” అంటూ జోరీగల్లా గొడవ చేస్తున్నారు. మా బంధువులు కొందరు మతం మారిపోయారు. హిందువులుగా ఉన్న మాకు అండగా ఎవరున్నారు? తిరుమల స్వామిని చూడాలని ఎప్పటి నుండో కోరిక. ఈ రోజు SSF,TTD ద్వారా మా కోరిక నెరవేరింది. ఈ వెంకన్న స్వామినే నమ్ముకున్నాము. మాకు అండ కావాలి” అని కన్నీళ్ళతో ఆ 60 ఏళ్ల గిరిజన మహిళ తన అనుభవాన్ని, ఆవేదనను TTD JEO శ్రీ ధర్మారెడ్డి ముందు చెప్పింది.

TTD, SSF ల సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద దళిత భక్తులకు దశలవారీగా కలియుగ వైకుంఠ నాథుడు శ్రీ వేంకటేశుని దర్శన సౌకర్యాన్ని కల్పిస్తూ ఉండడం మనకందరికీ తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి గిరిజన ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో వారి అనుభవాలను తెలుసుకోవడం కోసం శ్రీ ధర్మారెడ్డి 19 వ తేదీ మ.3.00 లకు తిరుమల ‘మాధవం’ భవనంలో భక్తులతో సమావేశమయ్యారు.

నిరుపేద హిందువులకు అండగా నిలుద్దాం – SSF రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ శ్యామ్ ప్రసాద్

“నేడు హిందూ ధర్మ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఈ పనిని సమరసతా సేవా ఫౌండేషన్ చెయ్యాలి” అని ఈ పవిత్ర తిరుమల పుణ్య క్షేత్రంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 మంది పీఠాధిపతులు, స్వామీజీలు కలిసి మనల్నిఆదేశించారు. వారి ఆదేశం మేరకు SSF ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాలలో గ్రామగ్రామాన, మారుమూల పూరి గుడిసె వరకు, ప్రత్యేకంగా ఎస్సీ,ఎస్టీ ప్రాంతాలలో సనాతన ధర్మ ప్రచారం చేస్తున్నది. SSF కు ఈ పనిలో TTD ఎన్నో విధాలుగా సహకరిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో 502 దేవాలయాల నిర్మాణం, అక్కడి పూజారులకు తర్ఫీదు, ఈ దేవాలయాల వద్ద శ్రీనివాస కల్యాణం…ఇలా ఎన్నో కార్యక్రమాలను TTD సహకారంతో SSF చేసింది. నేడు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చిన ఒక గిరిజన మహిళ “హిందువులుగా ఉన్న మాకు అండగా ఎవరున్నారు?” అన్న ప్రశ్న వేశారు. వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ, TTD ,రాష్ట్రంలోనీ స్వామీజీలు, ధార్మిక సంస్థలు అండగా ఉండాల్సిన అవసరం లేదా? మనం మనలను ప్రశ్నించుకోవాలి? ఈ హిందూ ధర్మ ప్రచారంలో TTD ఇంకా సహకరించాలని కోరుతున్నాను.” అని SSF రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ శ్యామ్ ప్రసాద్ తెలియజేశారు.

SSF కు TTD సహకారం కొనసాగుతుంది – TTD JEO శ్రీ ధర్మారెడ్డి

“502 దేవాలయాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రజలకు సంవత్సరంలో రెండు సార్లు తిరుమల స్వామి వారి దర్శనం ఏర్పాట్లు మేము చేస్తాం. మిగిలిన సమయంలో SSF ద్వారా మీరు మీ ఏర్పాటుతో తిరుమలకు వస్తే మేము వసతి, దర్శనం ఏర్పాట్లు చేస్తాం.” అని శ్రీ ధర్మారెడ్డి తన ముగింపు ప్రసంగంలో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువులుగా ఉన్న మాకు అండ ఎవరు? – గిరిజన మహిళల ఆవేదన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

SSF ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంత్యుత్సవం
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణం నందు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. వక్త సమరసత సేవా ఫౌండేషన్ మండల సహ కన్వీనర్ శ్రీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మన దేశం యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన, మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. యువకులు, విద్యార్థులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలలో నడవాలని అన్నారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన భక్త కన్నప్ప గురుకులం ఆవాస ప్రముఖ్ శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ, సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులలో, భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకటిలో బతుకుతున్న కాలంలో స్వామి వివేకానంద ఉద్భవించి జాతికి మార్గదర్శనం చేశారని, ఆయన భారతదేశంలోని యువతకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. మనమంతా స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, వారి అడుగుజాడలలో నడుస్తూ సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తులుగా తయారు కావాలని శ్రీ రామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post SSF ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంత్యుత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘Divya Darshan’ of Lord Balaji for the poor under the auspices of S.S.F
Who would not want to visit the Lord of the Seven Hills (Yedukondalavadu), the powerful deity, the true savior, the savior of orphans (Anatha Rakshaka), the Supreme Commander of the Universe (Akhilandakoti Brahmanda Nayaka).

But there are so many devotees who think if it is possible to climb the seven hills at least  once in their lifetime and visit that Lord.  They belong to the most unfortunate section of the society and cannot even get a square meal a day.

But The Samarasata Seva Foundation (SSF) has made it possible for all such people to pay a heartfelt visit to the protector of orphans , Lord of the Seven Hills, during the holy Brahmotsav through the “Divya Darshanam” program.

The SSF provided an opportunity for the Harijans, tribals and fishermen from all corners and rural areas across the state to visit the Thirumala deity Lord Venkteswara. Devotees had gathered from all parts of the state for Lord Balaji Darshan.

500 poor SC, ST devotees selected from each district and approximately 6500 devotees from the state were taken to Tirumala in special buses and given the chance of  Divya Darshan. TTD has arranged transportation and accommodation for the devotees. And also TTD has arranged the special darshan for all of them.

They were thrilled and got emotional with the darshan of  Lord Balaji. The tribals happily danced the traditional Dhinsa and worshipped the Lord.

In this way, the Samarasata Seva Foundation is constantly striving to create spiritual, charitable and social consciousness among the people of remote villages by carrying out many diverse activities.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘Divya Darshan’ of Lord Balaji for the poor under the auspices of S.S.F appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’
ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అడుగడుగు దండాల వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని తనివితీరా దర్శించుకుని తరించాలని ఎవరికుండదు?

కానీ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలూ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగలమా? అని దిగులు చెందే వారెందరో.… ఎందుకంటే…. చాలీచాలని బ్రతుకులతో పూట గడవడమే కష్టంగా ఉన్న అభాగ్యులు వారు.

“మనసేమో నీకోసం పరుగులెడతది… చిల్లు కాసయినా లేని జేబు తిరగబడతది….”

అని పాడుకుంటూ ఆ శుభఘడియ కోసం ఆర్తిగా ఎదురుచూసేవారు.

అలాంటి వారందరికీ పవిత్ర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ అనాథ రక్షకుణ్ణి, ఏడుకొండల స్వామిని మనసారా దర్శించుకునే భాగ్యాన్ని “దివ్య దర్శనం” కార్యక్రమం ద్వారా కలిగించింది సమరసతా సేవా ఫౌండేషన్ (SSF).

రాష్ట్ర వ్యాప్తంగా కొండల్లో, కోనలలో, గ్రామ సీమలలోని హరిజన, గిరిజన, మత్స్యకార సోదరులకు ఆ తిరుమల గిరివాసుని దర్శించుకునే అవకాశాన్ని కల్పించింది SSF. వాడ వాడల నుంచి ఆ ఏడుకొండలవాడి  దర్శనానికి భక్తకోటి తరలివచ్చింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి జిల్లాకి 500 మంది చొప్పున ఎంపిక చేసిన షుమారు 6500 మంది పేద SC, ST భక్తులను ప్రత్యేక బస్సులలో తిరుమలకు తరలించి వారికి దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. వచ్చిన వారికి రవాణా, వసతి సౌకర్యాలను TTD ఏర్పాటు చేసింది. వారందరికీ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది.

ఆ స్వామి దర్శనంతో వారు పులకించిపోయారు.పరమానంద భరితులయ్యారు. గిరిజన సోదరులు ఆనందంతో సంప్రదాయ ధింసా నృత్యం చేసి వెంకన్నకు మొక్కులు చెల్లించారు.

“అయ్య బాబో ఇక్కడున్నావా?

ఏడు కొండలెక్కి బాగ కూసున్నావా?

ఎన్ని మైళ్ళు రావాలి? ఎన్ని రైళ్లు మారాలి? సామీ…

నిన్ను సూడాలంటే… సూదంటు రాయంటి సూపున్న సామి”

అని పాడుతూ పారవశ్యంతో చిందులేశారు.

ఈ విధంగా ఎన్నో వైవిధ్యభరిత కార్యక్రమాలను చేపడుతూ మారుమూల పల్లెల్లోని ప్రజలలో ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తున్నది సమరసతా సేవా ఫౌండేషన్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేడు వ్యక్తిగత భక్తి చాలదు… సామూహిక భక్తి, శక్తి అవసరం!
గ్రామ గ్రామాన సామూహిక ఆరతి ఇద్దాం!

సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపు

చిత్తూరు: మనది దేవాలయ కేంద్రత సమాజం. కంచి, మధుర, పూరి…. వంటి ప్రముఖ నగరాలు దేవాలయం కేంద్రంగా నిర్మాణం అయి ఉండడాన్ని గమనించవచ్చు. మన వ్యవస్థలో దేవాలయం అంటే ప్రార్థన కేంద్రం మాత్రమే కాదు, ధర్మ ప్రచార కేంద్రం, శ్రద్ధా కేంద్రం, విద్యా కేంద్రం, కళల ప్రచార కేంద్రం…. ఇలా ఎన్నో విషయాలకు కేంద్రం. నేడు దేవాలయం మన వ్యక్తిగత భక్తికి కేంద్రంగా మాత్రమే ఉంది. దేవాలయానికి వెళ్ళే ఒక భక్తునికి, మరో భక్తునికి(ఆత్మీయ) సంబంధమే ఉండదు. హిందువులు అనైక్యంగా ఉన్న కారణంగా హిందూ సమాజం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని సామాజిక సమరసతా జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు.

చిత్తూరు జిల్లా, ముచ్చివోలు గ్రామం ఎన్సీ కాలనీ, ముద్దుమూడి ఎస్సీ కాలనీల్లో ఈ నెల ఎనిమిదో తేదీన సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సామూహిక ఆరతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్యామ్‌ ప్రసాద్‌ హాజరై, మాట్లాడారు. ‘సంఫీు శక్తి కలౌ యుగే’ హిందువులం సమైక్యంగా ఉంటేనే హిందూ ధర్మ రక్షింపబడుతుందని, మనం హిందూ ధర్మాన్ని రక్షిస్తే హిందూ ధర్మం మనలను రక్షిస్తుందని పేర్కొన్నారు. ఆ దృష్ట్యా సామూహిక ఆరతి రూపొందించబడిరదని తెలిపారు.

సామూహిక ఆరతి ఎలా చేయాలి?

ప్రతి నెలా ముందుగా నిర్ణయం చేసిన రోజున సామూహిక ఆరతి దేవాలయంలో నిర్వహించాలి. ఆ దేవాలయం చుట్టూ ఉండే భక్తులు కుటుంబ సమేతంగా ఒకే సమయానికి కర్పూర బిల్లతో దేవాలయానికి చేరుకోవాలని శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. కొంతసేపు భజన చేయాలని, దేవాలయ అర్చకునితో పాటు భక్తులందరూ తమ తమ ప్లాట్లలో ఉన్న కర్పూరాన్ని వెలిగించాలన్నారు. అందరూ ఒకేసారి స్వామికి ఆరతి ఈయాలని, అనంతరం 10/15 నిమిషాలు మన ధర్మంపై ఒక ప్రసంగం ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా మన ధర్మం పట్ల అవగాహన, హిందూ ధర్మ రక్షణకు అవసరమైన సామూహిక భక్తి, శక్తి కల్గుతుందని, ఇవీ నేడు మన సమాజానికి అవసరమని పేర్కొన్నారు. గ్రామ గ్రామాన ఇటువంటి సామూహిక ఆరతి కార్యక్రమాలను నిర్వహించాలని శ్యామ్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేడు వ్యక్తిగత భక్తి చాలదు… సామూహిక భక్తి, శక్తి అవసరం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మళ్ళీ వెలిగిన సనాతన ధర్మ ‘జ్యోతి’
ఈ రోజులలో S.C కాలనీలలో హిందువులుగా మిగిలినవారికి పెళ్లిళ్లు అవడం కష్టంగా మారింది. క్రైస్తవ మిషనరీలు సాగించిన ప్రచారం వలన, ప్రలోభాలకు లొంగి అనేకమంది S.Cలు క్రైస్తవ మతంలోకి వెళ్లారు. ఒకప్పుడు ఏ కొందరికో పరిమితం అయిన క్రీస్తు మతం మహమ్మారిలా వ్యాపించి, మన సంస్కృతి, ధర్మాల నుండి ప్రజలను దూరం చేస్తున్నది. క్రైస్తవ పాస్టర్లు ముందుగా బాలికలను, మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారికి మాయమాటలు చెప్పి మతం మార్చారు. సున్నితమైన హృదయం గల స్త్రీలకు క్రీస్తు సిలువ కథలను చెప్పి, “పాపాల నుంచి రక్షించగల రక్షకుడు క్రీస్తు మాత్రమే” అని చెప్పి మతం మార్చారు. అనేక కుటుంబాలలో ఆడవాళ్ళ మతం ఒకటైతే….. మగవాళ్ళ మతం మరొకటి అయింది. చివరకు ఆడవారిదే పైచేయి అయి, కుటుంబాలకు కుటుంబాలు క్రైస్తవ్యంలోకి వెళ్లారు. ఈ రోజుకు కూడా చర్చి లక్ష్యం ఆడపిల్లలే.

క్రీస్తు మతంలోకి మారిన ఆడపిల్లను పెళ్లి చేసుకోవాలంటే…… అబ్బాయి హిందువైనా సరే మతం మార్చుకోవాల్సిందే. అలా మతం మార్చుకోవడానికి ఇష్టపడని అనేకమంది హిందూ హరిజన కుటుంబాలకు చెందిన మగ పిల్లలు పెళ్లిళ్లు కాకుండా మిగిలిపోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం S.C కాలనీకి చెందిన జ్యోతి సరికొత్త మార్పుకు తెరతీసింది. గత మార్చి మాసంలోనే ప్రత్యేక పూజా కార్యక్రమం ద్వారా క్రైస్తవ్యంలో నుండి స్వధర్మంలోకి వచ్చిన జ్యోతి తనను పెళ్లి చేసుకోబోయే వరుడు హిందువై ఉండాలని ప్రకటించింది.

సమరసతా నేవా పౌండేషన్ గత కొన్ని సంవత్సరాల నుండి సనాతన ధర్మ వైభవం గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నది. దారి తప్పిన పూర్వ హిందువులను తిరిగి స్వధర్మంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నది. అందులో భాగంగా పశ్చిమ కృష్ణా డివిజన్ మహిళా కార్యకర్తలు శ్రీమతి నాగరాజ కుమారి, శ్రీమతి గౌరిల నాయకత్వంలో హిందూ ధర్మ వైభవంపై డివిజన్ వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగింది.

సనాతన ధర్మంలోని విశిష్టతను గుర్తించిన జ్యోతి ఇటీవలనే స్వధర్మంలోకి వచ్చింది. ఆమె హిందువుగా మారిన వేళా విశేషం వలన ఆమెకు వివాహం నిశ్చయమైంది. అయితే వరుడిది క్రైస్తవ కుటుంబం అవటంతో వరుడు స్వధర్మంలోకి వస్తేనే తను అతనిని పెళ్లి చేసుకుంటానని జ్యోతి ఘంటాపథంగా చెప్పింది. వరుడు సైతం పెద్ద మనసుతో తన కాబోయే భార్య కోరిక మేరకు స్వధర్మంలోకి వచ్చి మే 5 న స్థానిక అమ్మవారి దేవాలయంలో సమరసతా సేవా ఫౌండేషన్ పెద్దల సమక్షంలో తాళి కట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు.

తాము తిరిగి స్వధర్మాన్ని స్వీకరించే విషయంలో పెళ్లి కొడుకు కుటుంబం తొలుత కొంత తర్జనభర్జన పడ్డా……. అనంతరం తమ కాబోయే కోడలి కోర్కెను తీర్చడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. అందుకు సమరసతా మహిళా కార్యకర్తలు చూపిన చొరవ ప్రశంసనీయం.

జ్యోతి గత మార్చి మాసంలోనే ప్రత్యేక పూజా కార్యక్రమం ద్వారా హైందవంలోకి వచ్చింది. ఆమె చూపిన స్వధర్మాభిమానం, తీసుకున్న సాహసోపేత నిర్ణయం వలననే ఆమె హిందువును, హిందూ పద్ధతిలో వివాహం చేసుకోగలిగింది. నూతన వధూవరులను సమరసతా సేవా ఫౌండేషన్ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభినందించారు. దంపతులకు నూతన వస్త్రాలను బహూకరించారు. జ్యోతి చూపిన తెగువే ధర్మానికి రక్ష అవుతుంది. సనాతన ధర్మ జ్యోతిని నిలబెట్టడానికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జ్యోతి తన వంతు కృషి చేసింది. జ్యోతికి శుభాశీస్సులు.

– డా|| బి. సారంగపాణి

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మళ్ళీ వెలిగిన సనాతన ధర్మ ‘జ్యోతి’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.