Samajwadi Party – Vishwa Samvad Kendra Andhra Pradesh

యోగిపై విద్వేష వ్యాఖ్యలు.. అజంఖాన్‌కు జైలు!
లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అజంఖాన్‌కు రాంపూర్‌ కోర్టులో గట్టి షాక్‌ తగిలింది. 2019లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఓ ఐఏఎస్‌ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది.

ఈ కేసులో అజంఖాన్‌కు మూడేళ్ళపాటు జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ గురువారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. 2019లో యూపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా అజంఖాన్‌ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఐఏఎస్‌ అధికారి అంజనేయ కుమార్‌ సింగ్‌ (అప్పట్లో జిల్లా మెజిస్ట్రేట్‌)లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ముస్లింల ఉనికికి కష్టతరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో రాంపూర్‌ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు మూడేళ్ళపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

అజంఖాన్‌పై నేరం రుజువైన తర్వాత రెండేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భూఆక్రమణ కేసులో అరెస్టయి దాదాపు రెండేళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయనకు సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో నుంచి విడుదలయ్యారు. అవినీతి, చోరీతో పాటు అజంఖాన్‌పై దాదాపు 90 కేసులు ఉన్నాయి.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యోగిపై విద్వేష వ్యాఖ్యలు.. అజంఖాన్‌కు జైలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీజేపీని ఓడించే దమ్ము సమాజ్ వాదీ పార్టీకి లేదని తేలింది: అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
భాగ్య‌న‌గ‌రం: ఎంఐఎం పార్టీ అధినేత,  హైదరాబాద్‌ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్‌ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్‌, ఆజాంఘడ్‌ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజేపీని ఓడించే దమ్ము సమాజ్ వాదీ పార్టీకి లేదని తేలింది: అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాషాయ జెండాకు అఖిలేష్ అవహేళన… నిప్పులుచెరిగిన బీజేపీ!
ల‌క్నో: రావి చెట్టు కింద కాషాయ జెండా పెడితే అది దేవాలయంగా మారుతుందంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిప్పులుచెరిగారు.

అఖిలేష్ సనాతన హిందుత్వ సారాంశాన్ని మర్చిపోయారని, ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు కొత్త కాదంటూ విమర్శించారు. అఖిలేష్ బుజ్జగింపు మత్తు రాజకీయాల్లో ఉన్నారంటూ మౌర్య ఎద్దేవా చేశారు. తన ట్విట్టర్ ద్వారా అఖిలేష్‌పై విమర్శలు గుప్పించారు. గురువారం లఖ్‌నవూలో నిర్వహించిన విలేఖ‌రుల సమావేశంలో అయోధ్య ప్రస్తావన గురించి ప్రశ్నించగా.. ‘‘మన హిందుత్వంలో ఏదైనా ఎక్కడైనా ఒక రాయిపై కానీ రావి చెట్టుపై కానీ జెండా పాతితే వెంటనే ఆ ప్రాంతం దేవాలయంగా మారిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాషాయ జెండాకు అఖిలేష్ అవహేళన… నిప్పులుచెరిగిన బీజేపీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నీతిమాలినోళ్ళు!
ల‌క్నో: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి చేయ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన కేంద్ర ప్ర‌భుత్వం.. అక్క‌డి భార‌తీయుల‌ను ర‌క్షించుకోవాల‌ని ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాల‌తో స్వ‌దేశానికి చేరారు. ఇంకా చేరుతున్నారు. నిజానికి ఈ ప‌ని భార‌త దేశానికి ఒక స‌వాల్‌. ప్ర‌పంచంలో ఒక‌టి, రెండు మిన‌హా త‌మ వారిని కాపాడుకోవ‌డంలో మిగ‌తా దేశాలు మిన్న‌కుండిపోయాయి. ఈ త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొన్న చొర‌వ‌కు అభినందించాల్సింది పోయి విమ‌ర్శిస్తున్నారు దేశంలోని నీతి లేని వాళ్ళు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని హర్దోహికి చెందిన స‌మాజ్‌వాది పార్టీ నాయకుడు మ‌హేంద్ర యాద‌వ్‌ కుమార్తె వైశాలి తన ఇంట్లో నుంచే అంటే, భార‌త‌దేశంలో ఉండి తాను ఉక్రెయిన్‌లో చదువుతున్నానని, తనను భారత్ ఎంబసీ అసలు పట్టించుకోవడం లేదని కేంద్ర ప్ర‌భుత్వంపై చిందులేసి, అప్ర‌తిష్ఠ‌పాలు చేయ‌డానికి ఏకంగా ఒక వీడియో తయారుచేసి నెట్‌లో వైరల్ చేసింది.

అయితే, అంద‌రూ ఆమెలా దేశ‌ద్రోహులు కాదు క‌దా… దేశ‌భ‌క్తులు ఆ అమ్మాయి ఇక్క‌డే ఉంటుంద‌ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకేముంది… పోలీసులు త‌మ డ్యూటీ చేశారు. ఇప్పుడామె క‌ట‌క‌టాలు లెక్కిస్తోంది.

కొస‌మెరుపు..

ఎందుకు చేశావు ఈ పని అంటే తండ్రి చేయమన్నాడని చెప్పింద‌ట‌..

నీతి లేని తండ్రి… నీతి లేని కూతురు!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నీతిమాలినోళ్ళు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ MP కి జాతీయగీతం పాడ్డం కూడా రాదు
ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు జనగణమన పాడడం రాలేదు. జనగణమన పాడడం తెలియక సదరు నాయకుడు మాత్రమే కాకుండా అతడి అనుచరులు కూడా దిక్కులు చూశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మొరాదాబాద్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పుడు సమాజ్ ‌వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్, ఆయన మద్దతుదారులు జాతీయ గీతంలోని పదాలను మర్చిపోయారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాక ‘జన గణ మన’ మొదటి చరణాన్ని పాడారు. ఆ తరువాతి చరణాలను మరచిపోయారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హసన్ నవాబ్ మజ్జు ఖాన్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అనంతరం గుల్ షాహిద్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

So finally they thought that the best way out of the mess that they had created was to quickly move on to “जय है” ..and then move out ..
वाह समाजवादियों वाह!! pic.twitter.com/BbqFffanMi

— Sambit Patra (@sambitswaraj) August 15, 2021

మొదట గట్టిగా పాడిన నాయకుడు ఆయన అనుచరులు.. ఆ తర్వాత పదాలు గుర్తుకు రాక ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. చివరికి పాడేశామని భావించి.. జయహే.. జయహే అంటూ ముగించేశారు. జెండా ఎగురవేసిన అనంతరం ఎంపీ హసన్ ‌తో పాటు ఆయన కార్యకర్తలు జనగణమన ప్రారంభించారు. వారు జాతీయ గీతాన్ని.పాడుతూ మధ్యలో మరచిపోయి ఇష్టమొచ్చినట్టు పాడారు. చివరకు జయ జయహే అనేది కూడా పూర్తిగా అనకుండానే ముగించారు. జాతీయ గీతం ఆలపిస్తుండగా ఎంపీ హసన్‌ బిత్తరచూపులు చూశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ MP కి జాతీయగీతం పాడ్డం కూడా రాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.