SAMAJIKA SAMARASATHA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం – సామాజిక సమరసతా మంచ్
భారత ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించినందుకు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారతీయ సామాజిక సమరసతా మంచ్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఆ మేరకు సామాజిక సమరసతా మంచ్ జాతీయ కన్వీనర్ శ్రీ K. శ్యాంప్రసాద్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనను యదాతథంగా తెలుసుకుందాం.

పత్రికా ప్రకటన

జనవరి 24, 2022

పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగించినందుకు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు.

పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మూడు సంవత్సరాలు పొడిగించినందుకు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని సామాజిక సమరతా మంచ్ హృదయపూర్వకంగా అభినందిస్తోంది.

పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగిస్తూ శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కమిషన్ పదవీకాలాన్ని అత్యధికంగా ఒక సంవత్సరం, కొన్నిసార్లు కేవలం ఆరు నెలలపాటు మాత్రమే పొడిగించేది. దీని కారణంగా కమీషన్ సమర్థవంతంగా పనిచేయలేదు.

కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖా మంత్రి 02.12.2021న దేశంలో 43,797 మంది పారిశుధ్య కార్మికులను గుర్తించామని లోక్ ‌సభలో ప్రకటించారు. వారిలో 42,500 మందికి పైగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులను వారి వృత్తి కారణంగా అంటరానివారిగా పరిగణిస్తారు. సమాజంలోని అన్ని వర్గాల వారి చేతిలో వారు అవమానానికి గురయ్యారు.

నిజానికి ప్రభుత్వం 1993లోనే సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ ‌ను ఏర్పాటు చేసినా ఇంతవరకు వారి సమస్యలు పరిష్కారం కాలేదు. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మురుగు కాలువలు శుభ్రం చేస్తూ ఎంతో మంది మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. 23.12.2021న, మహారాష్ట్ర (సోలాపూర్)లో నలుగురు, 16.12.2021న గుజరాత్ (అహ్మదాబాద్)లో ముగ్గురు, 24.09.2021న మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లో ముగ్గురు, 15.01.2022న తమిళనాడు (చెన్నై)లో ఒకరు, 19.01.2022న తమిళనాడు (కాంచీపురం)లో ఇద్దరు మరణించారు.

ఇప్పటి వరకు 671 మంది బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల పంపిణీకి గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కమిషన్ సమర్థవంతమైన పాత్రను పోషించింది. ఈ చెల్లింపు పారిశుధ్య పనిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబానికి అందించబడుతుంది.

దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ పారిశుధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించాయి. కాంట్రాక్టర్లు చట్టాలు, నిబంధనలు పాటించకపోవడంతో వల్ల మురుగు కాల్వలలో పడి మరణించేవారి సంఖ్య తగ్గడం లేదు. కఠినమైన నిబంధనలు, విధానాలు, చట్టాలు ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ చట్టంలోని కొన్ని లొసుగులను ఉపయోగించుకుని చట్టానికి దొరక్కుండా తప్పించుకోగలుగుతున్నాడు. దాంతో బాధిత కుటుంబానికి చట్టపరంగా అందవలసిన ప్రయోజనాలు అందటం లేదు. మురుగు కాలువలలో పడి మరణించేవారి సంఖ్యను సమర్థవంతంగా తగ్గించాలంటే కమీషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం.

పారిశుధ్య కార్మికుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. పారిశుధ్య పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల సమస్యలకు ప్రత్యక్ష బాధ్యత వహించదు. నిజానికి పారిశుధ్య కార్మికుల ప్రాథమిక సమస్యల పట్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీ, యూపీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మురుగు కాల్వలలో పడి మరణించేవారి సంఖ్య ఎక్కువ. కరోనా మహమ్మారి సమయంలో పారిశుధ్య కార్మికులు ఆరోగ్య సైనికులు (ఫ్రంట్‌లైన్ వర్కర్స్) గా పనిచేశారు.

పారిశుధ్య కార్మికుల జాతీయ కమీషన్ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి కమీషన్ కు మరిన్ని రాజ్యాంగ అధికారాలను ఇవ్వాలి. పారిశుధ్య కార్మికులకు సామాజిక గౌరవాన్ని, సమానత్వాన్ని అందించడానికి సామాజిక సమరసతా మంచ్ కట్టుబడి ఉంది.

భవదీయులు

K.శ్యామ్ ప్రసాద్, అఖిల భారత కన్వీనర్,

సామాజిక సమరసతా మంచ్,

syamprasadk56@gmail.com

9440801360

పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పెంచాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య కార్మికులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యతో తాము దశాబ్దాలుగా అనుభవిస్తూ ఉన్న అనేక అవమానాలకు, బాధలకు సరయిన పరిష్కారాలు లభించే అవకాశం ఉన్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏవైనా అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు తమకు, తమ కుటుంబాలకు ప్రభుత్వం యొక్క అండ లభిస్తుందనే ఆలోచన తమకు చక్కటి భరోసాను కల్పిస్తున్నదని వివిధ రాష్ట్రాలలోని పారిశుధ్య కార్మికులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం – సామాజిక సమరసతా మంచ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రామాపచార చారిత్ర‌క‌ తప్పిదాన్ని పెద్ద జీయ‌ర్‌ స్వామి ఎలా సవరించారు?
పెరియార్‌ గా పిలువబడే ఇ వి. రామస్వామి నాయకర్ రాజకీయ జీవనం జాతీయ కాంగ్రెస్ తో ప్రారంభమైంది. బ్రిటీష్ పాలకులకు అనుకూలమైన, బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్ పార్టీలో చేరారు. విదేశీ పర్యటనల ప్రభావంతో, హిందూమత వ్యతిరేక ద్రవిడ కజగం ఉద్యమం ప్రారంభించారు. వారి సామాజిక అసమానతల నిర్మూలన ఉద్యమం ‘హిందూమత వ్యతిరేక ఉద్యమదిశలో నడిచింది. వారిపై కమ్యూనిస్టు నాయకుల ప్రభావం కూడా ఉంది. 1956లో మద్రాస్ నగర వీధులలో శ్రీరాముని చిత్రపటానికి చెప్పుల మాలవేసి అవమానపరుస్తూ ఊరేగింపు నిర్వహించారు. హిందూ సమాజం దేశవ్యాప్తంగా విస్తుపోయింది. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితికి గుర‌య్యింది.

PERIYAR RAMASWAMY NAYAKAR

పెద్దజీయర్ స్వామిగా పిలుబడేవారు అప్పటికి ఇంకా సన్యాస దీక్షను స్వీకరించలేదు. అప్పటికి వారు గృహస్థు బాధ్యతలు ఇంకా కొన్ని నిర్వహించాల్సినవి ఉన్నాయి. ఆ బాధ్యతలను రెండు సంవత్సరాల్లో పూర్తిచేసుకొని సన్యాసం స్వీకరించి, పెద్దజీయ‌ర్‌ స్వామి అయ్యారు. మద్రాస్ నగర వీధులలో జరిగిన రామాపచారాన్ని తొలగించే కార్యాచరణకు ఉపక్రమించారు.

రామాపచారం జరిగిన చోటే శ్రీరామ క్రతువు:

చెన్నై నగరంలో ఏయే వీధుల గుండా శ్రీరాముని చిత్రపటానికి అవమానం జరిగిందో అదే వీధులలో 28 రోజుల శ్రీరామ పూజా కార్యక్రమం నిర్ణయం చేశారు. పూజ నిర్వహణకు వేద పండితులను రప్పించారు. ఆ వేద పండితులకు ఆశ్రయం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. ఆ వేద పండితులు రోడ్డుప్రక్కన ఫుట్ పాత్ పైన కొన్ని రాత్రులు పడుకున్నారు. ఇదిచూసి మూడు, నాలుగు  రోజులకే స్థానికులు ఆ వేద పండితులకు ఆశ్రయం ఇవ్వడానికి ధైర్యం వచ్చింది. స్థానిక ప్రజలు శ్రీరామ పూజలో పెద్దఎత్తున పాల్గొనడం, అన్ని విధాలా సహకరించడం ప్రారంభమైంది. స్థానిక ప్రజల్లో అంతరంగంగా ఉన్న రామభక్తి బయటకు వ్యక్తం కావడం ప్రారంభమైంది. పూజ చివరినాటికి ప్రజలు అందరూ శ్రీరామ భక్తి ప్రవాహంలో మునిగి తేలారు. నగరమంతా రామమయం అయింది. ఈ రామ భక్తి ప్రభావం మొత్తం తమిళనాడుకు విస్తరించి సాగింది. ఈ రామభక్తి సాగరాన్ని దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పెద్దజీయర్ స్వామి.

ఇంటింటా రామకోటి :

“ఇంటింటా శ్రీ రామాన్ని కొటిసార్లు రాయాలి” అని వారు పిలుపు ఇచ్చారు. అలా రామకోటి వ్రాసినవారు ఆ పుస్తకాలతో శ్రీరామ క్రతువుకు రావాలి. 28 రోజులపాటు శ్రీరామ క్రతువు జరుగుతుంది. చివరలో అక్కడ శ్రీరామ క్రతువు జరిగినట్లుగా శ్రీరామ జప స్తంభం నిర్మాణం ప్రారంభం అవుతుంది. దాని ఖర్చు ఎట్లా? ఒకరో, ఇద్దరో ధనవంతులు ఇవ్వడం కాదు. అందరి రామభక్తుల భాగస్వామ్యం ఉండాలి. ప్రతి రామ భక్తుడు శ్రీరామ స్తంభం నిర్మాణానికి తెప్పించిన 10వేల ఇటుకులపై ఒక భక్తుడు శ్రీరామ అని వ్రాసి, ఒక ఇటుకపై ఒక రూపాయి సమర్పించాలి. ఆ విధంగా వచ్చిన 10వేల రూపాయలు, ఆ పదివేల ఇటుకలతో శ్రీరామ జప‌స్తంభం నిర్మాణం అవుతుంది

108 చోట్ల శ్రీరామ క్రతువులు :

ఒకచోట 28 రోజుల శ్రీరామ క్రతువు పూర్తి అయిన వెంటనే ముందస్తు యోజనతో పెద్ద జీయర్ స్వామి మరొక స్థలంలో శ్రీరామ క్రతువు ప్రారంభించేందుకు వెళ్ళేవారు. ఈ విధంగా నేపాల్ తో సహా దేశవ్యాప్తంగా 107 చోట్ల శ్రీరామ క్రతువులు, శ్రీరామ జప స్తంభాల నిర్మాణం చేపట్టారు. ఈ శ్రీరామ ధర్మ ప్రచారం ఉద్యమం ఏకబిగిన 10 సంవత్సరాలు చేశారు. 108వ శ్రీరామ క్రతువు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల దివ్య క్షత్రంలో చేశారు.

ప్రతి ఇంటా శ్రీరామ కోటి వ్రాయడం, అలా 10వేల మందితో 28 రోజుల శ్రీరామ క్రతువు, ఆ 10వేల మంది రామభక్తుల రూపాయి, రూపాయి ద్వారా శ్రీరామ జపస్తంభ నిర్మాణం, ఈ విధంగా దేశవ్యాప్తంగా 108 చోట్ల నిర్వహణ, ప్రతిచోట, ప్రతి అడుగులో సామాన్య రామభక్తుల భాగస్వామ్యం. ఇది శ్రీరామ జపయజ్ఞ ఉద్యమ చరిత్ర. దీనితోనే కథ పూర్తికాలేదు

రామస్వామి నాయ‌క‌ర్‌తో పెద్ద జీయర్ స్వామి ముఖాముఖి :

దేశవ్యాప్తంగా 108 చోట్ల కార్యక్రమాలు పూర్తిచేసుకొని 1972లో పెద్ద జీయర్ ‌స్వామి శ్రీరామస్వామి నాయకర్ ను ట్రిచిలో కలిశారు. వీరి రాకతో పెరియార్ ఆశ్చర్యపోయారు. తన స్వీయ అనుభవాలను పెరియార్ వివరించారు. “నా తండ్రి శ్రీరామ భక్తుడు. అలాంటి కుటుంబంలో నేను పుట్టాను. ఒకరోజు శ్రీరాముని విగ్రహంపై సాలెపురుగు ప్రాకడం చూసాను. తనపై సాలెపురుగు ప్రాకుతున్నా ఏమి చేయలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు? అని హిందూ మత వ్యతిరేకి అయ్యాను”అని వివరించారు

పెద్ద జీయ‌ర్‌ స్వామి సమాధానం ఇస్తూ, “మీరు మీ అబ్బాయిని తలపైకి ఎక్కించుకోరు. మీ ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు. మీ మనవడిని అయితే భుజంపై ఎక్కించుకుంటారు. మీ ముని మనవడిని అయితే తల పైకి ఎక్కించుకుంటారు. అంతేకదా! ఇది సహజం అలాగే భగవంతుడు ఆ అల్పప్రాణి సాలె పురుగు తన పైన ప్రాకుతూ ఉంటే ఎందుకు తోసేస్తాడు? మనలాగా మరింతగా ఆనందించడా దేవునికి మనుషుల పట్లేకాదు, అన్ని జీవులపట్ల ఎంతో ప్రేమ, వాత్సల్యం ఉంటుంది” అని వివరించారు.

నాడు నేను ఈరకంగా ఆలోచించలేకపోయాను” అని రామస్వామి నాయకర్ ఆ 93వ ఏట వివరించారు. పెద్దజియర్ స్వామి లేచి “నాకంటే మీరు పెద్ద రామభక్తులు. మీ అమ్మ, నాన్న మీకు పెట్టిన పేరు రామస్వామి నాయకర్. మీ 93 ఏళ్ళ దీర్ఘ జీవనంలో మీ పేరుతో సంతకాన్ని లక్షలసార్లు పెట్టారు. కనుక మీరూ పెద్ద రామభక్తులే. నమస్కారం” అని శెలవు పుచ్చుకుని వచ్చేశారు.

రామస్వామి నాయకర్ చకితులై మౌనం వహించారు. ఆ మౌనం వెనుక ఎన్ని అర్థాలో…..

– కె. శ్యామ్ ప్రసాద్, సామాజిక స‌మ‌ర‌స‌తా జాతీయ క‌న్వీన‌ర్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రామాపచార చారిత్ర‌క‌ తప్పిదాన్ని పెద్ద జీయ‌ర్‌ స్వామి ఎలా సవరించారు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పారిశుధ్య కార్మికులకు దేవాలయంలోకి ప్రత్యేక ఆహ్వానం – వారిచే స్వామికి రుద్రాభిషేకం
దేవాలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు సంయుక్తంగా గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించిన ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత గంగాధర స్వామి వారి దేవాలయం స్థానికంగా ప్రసిద్ధమైనది. ప్రతియేటా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలతో ఈ దేవాలయం భక్తుల శివనామస్మరణతో పులకించిపోతుంది. ఈ ఏడాది మరో విశిష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు.

నాగుల చవితిని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో భాగంగా దేవాలయ అర్చకులు వారణాసి కిషోర్ శర్మ, మునగాల మండల ప్రజాపరిషద్ అధ్యక్షులు ఎలక బిందు – నరేందర్ రెడ్డి దంపతులు సామాజిక సమరసతా దృక్పథంతో ఆ గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించారు.

ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద చెప్పినట్లుగా.. చేసే పనిని కాకుండా పనిచేసే విధానాన్ని బట్టి వ్యక్తులని గౌరవించాలని భక్తులకు తెలిపారు. దేవస్థాన అధ్యక్షులు వాసా శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు గ్రామానికి మరియు దేవాలయానికి చేస్తున్న సేవలని కొనియాడారు. పూజలో పాల్గన్న మునగాల దంపతులు మాట్లాడుతూ.. ఇటువంటి పూజల ఫలితంగా ప్రజలలో చైతన్యం ఏర్పడి, సమాజంలోని వివిధ వర్గాల మధ్య అంతరాలు తగ్గి అందరూ కలిసి జీవించే వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమం లో పారిశుధ్య కార్మిక సంఘ మండల అధ్యక్షురాలు బండారు గురవమ్మ, కార్మకులు నెమ్మాది దుర్గయ్య, వెంకటరత్నం,జిల్లా వెంకయ్య, ఉదీలా, కలకుంట్ల రేణుక మరియు వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

Source : VSK, TELANGANA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పారిశుధ్య కార్మికులకు దేవాలయంలోకి ప్రత్యేక ఆహ్వానం – వారిచే స్వామికి రుద్రాభిషేకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Samajika samarasatha vedika that honours Shoe makers in Vijayawada
Shri  Boyi Bheemanna and Gurram Jashuva jayanthi celebrations were held in Vijayawada today. The event was organised by Samajika samrasta vaidika, Vijayawada division at post office centre Gandhinagar.

While talking in this program Samajika Samarasatha Vedika vibhag coordinator Shri K.Ramu said Samajik samrasta vedhika is working for the building harmony in the society . Although Boyi Bheemanna and Gurram Jashuva  were born in the lower social class but they did  many works to build patriotism for harmony in the society.

B Siva Narayana the State President of BJP backward classes unit said that Gurram Jashuva and Boyi Bhimanna had rendered  invaluable service to the society with their writings. He said that it was a great pleasure to bring the hormonal platform to the people through this program.

RSS Vijayawada vibhag karyavaha Sri Rama Rao said that harmony in society is essential for development. The samajik samrasta Vedika lauded the pleasure of organising such events. He said that it was the responsibility of all of us to remember the poets like Boyi Bheemanna and Sri Gurram Jashuva. Because They made the special effort to eliminate caste fluctuations and create an idea that all people of India are the children of Bharat Mata.

Samajika samarasatha vedika karyakarthas felicitated The two brothers, who are cobblers, Sri Lakshmana Rao and Sri Shyam at this event. Both the brothers were overjoyed to see the program organized by the Samajika Samamrasatha Vedika. The brothers said that they would be involved in all the activities of Samajika Samamrasatha Vedika in the future.

The local Ayyappa seva samiti president Shri Bullabbai and social worker Renu Uma congratulates the two shoemaker’s Shri Laxman Rao and Shri Shyam by felicitating with shawl and Shrimati Lakshmi Garu Subba Raju Garu gifted them the fruits. Finally They ended the program by chanting Shanti Mantra.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Samajika samarasatha vedika that honours Shoe makers in Vijayawada appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చర్మకారులను సన్మానించిన సామాజిక సమరసతా వేదిక
ఈ రోజు విజయవాడలో శ్రీ బోయిభీమన్న గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక విజయవాడ విభాగ్ సంయోజక్ శ్రీ కొత్త రాము ఆధ్వర్యంలో గాంధీనగర్లోని పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక సమాజంలో సమరసత నిర్మాణం కోసం కృషి చేస్తున్నదని శ్రీ రాము తెలిపారు. బోయి భీమన్న, గుర్రం జాషువా లు అట్టడుగు బలహీన సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ సమాజంలో సమరసత కోసం, దేశభక్తి నిర్మాణం కోసం అనేక రచనలు చేశారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి వెనుక బడిన వర్గాల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి. శివ నారాయణ గారు మాట్లాడుతూ గుర్రం జాషువా గారు తన రచనలతో సమాజానికి ఎనలేని ప్రేరణ కల్పించారన్నారు. మనం నిత్యం వింటుండే సత్య హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు వారు రచించినవేయని గుర్తు చేశారు.

స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధి శ్రీ బోయపాటి నాని మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగాలని, దానికి వీరి రచనలు ఎంతో దోహదం చేస్తాయని, ఈ విషయాన్ని సామాజిక సమరసతా వేదిక ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలోకి తీసుకొని రావడం చాలా ఆనందదాయకం అని కొనియాడారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విభాగ్ కార్యవాహ శ్రీ రావూరి రామారావు గారు మాట్లాడుతూ ఏ సమాజమైనా అభివృద్ధి చెందటానికి ఆ సమాజంలో సమరసత అనివార్యమని, కులాల మధ్య హెచ్చుతగ్గులు తొలగిపోయి ప్రజలందరూ ఒకే భరతమాత సంతానం అనే భావన పెంపొందించడానికి  బోయి భీమన్న, శ్రీ గుర్రం జాషువా వంటి కవులు విశేష ప్రయత్నం చేశారని వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యతని తెలిపారు. సామాజిక సమరసతా వేదిక ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో చెప్పులు కుట్టే వృత్తి పని చేసుకునే ఇరువురు సోదరులు శ్రీ లక్ష్మణరావు శ్రీ శ్యామ్ లకు ఘనంగా సన్మానం చేశారు. సామాజిక సమరసతా వేదిక నిర్వహించిన కార్యక్రమం చూసిన సోదరులిద్దరూ మహదానంద భారితులయ్యారు. భవిష్యత్తులో సామాజిక సమరసతా వేదిక నిర్వహించే అన్ని కార్యకరమాలలో తామూ పాలుపంచుకుంటామని, భాగాస్వాములమవుతామని సోదరులిద్దరూ తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్మకారులను సన్మానించిన సామాజిక సమరసతా వేదిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మన ఇల్లు సమరసతకు కేంద్రం కావాలి
“అన్ని కులాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించడమే సమరసత అంటే.” మన ఇంటికి ఎవరో వచ్చారు అనుకోండి. మన ఇంట్లోని ముందు గదిలో కూర్చోపెట్టి మాట్లాడతామా? కొందరిని అయితే కుర్చీలో కూర్చో పెడతతాం, కొందరిని నేలపై కూర్చో పెడతాం, కొందరు అయితే నిలబడే మాట్లాడాలి అనే స్థితి కులం ఆధారంగా ఉందనుకోండి ఇది సరి కాదు. పట్టణాలలో కాదు గ్రామాలలో ఉండే వారి ఇంట్లో స్థితి ఏమిటి? మనం ఆలోచించుకోవాలి. తేడాలు ఉంటే సరి చూసుకోవాలి. మనం స్వయంసేవకులం మన మనస్సులో కులానికి చోటు సహజంగా ఉండదు.

సంఘ కార్యక్రమాలలో కులం ప్రక్కన పెట్టి అందరు స్వయంసేవకులతో సమ భావంతో వ్యవహరించడం సంఘం మనకు నేర్పిన సంస్కారం. ఈ సంస్కారం సంఘ జీవితంలోనే కాక స్వయంసేవకుల కుటుంబాలలో, మిగిలిన వృత్తి జీవితంలో కూడా ఆచరింపబడాలని సంఘం కోరుకుంటోంది.

మన ఇంటికి ఒక స్వయంసేవకో కార్యకర్తో వస్తే కులం గురించి ఆలోచించకుండా ఎలా సమ భావంతో, గౌరవ భావంతో వ్యవహరిస్తామో అలాగే స్వయంసేవకులు కాని ఇతర ఏ హిందువుతోనైనా వ్యవహ రించగలగాలి. ఇంట్లో భోజనం పెట్టే సమయంలో కూడా కొందరికి అయితే ఆకులు, కొందరికి అయితే కంచాలు. కొందరికి అయితే ఆకు వారే ఎత్తు కోవాలి. ఇది సరి కాదు.

ఒకసారి చరిత్రలోకి వెడదాం…..

వేయి సంవత్సరాల క్రితం తమిళనాడులో రామానుజులు జన్మించారు. వారు బ్రాహ్మణ కులంలో జన్మించినా  సమ భావం వారికి జన్మతః లభించింది. వారికి గల ఐదుగురు గురువులలో బ్రాహ్మణులూ, బ్రాహ్మణేతరలూ ఉన్నారు. రామానుజులు లేని సమయంలో ఒక బ్రాహ్మణేతర గురువు వారి ఇంటికి వచ్చారు. గురువుకు భోజనం పెట్ట వలసినదిగా భార్యకు కబురు పంపారు. ఆమె గురువుకు భోజనం అయితే పెట్టింది కాని ఆకును వారినే ఎత్తి వేయమంది. ఇది అతిథి మర్యాద కాదు. ఆమెకు కులాల పట్టింపులు ఎక్కు వ.ఇది సరి కాదని భర్యకు చెప్పారు. ఆవిడ మారలేదు. ఈ రకంగా మూడు సార్లు పొరపాటు జరిగింది. చివరకు రామానుజులు భార్యను పుట్టింటికి పంపి సన్యాసం తీసుకున్నారు. సమతా మూర్తి రామానుజ చార్య అయ్యారు. వీరి ప్రేరణతో గుంటూరు జిల్లా పలనాడులో బ్రహ్మన్న చాపకూడు (అన్ని కులాల వారితో సహా పంక్తి భోజనం) వేయి సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేశారు.

5,250 సంవత్సరాల క్రితం మాట ద్వాపర యుగం. అప్పటికే వర్ణాల ఆధిక్య భావం పుట్టుకు వస్తోంది. మహా భారత యుద్ధ నివారణకు శ్రీకృష్ణుడు రాయబారిగా దృతరాష్ట్రుని కొలువుకు వచ్చాడు. చర్చలు జరుగుతున్నాయి.సాయంత్రం అయింది. చర్చలు రెండవ రోజుకు వాయిదా పడ్డాయి. శ్రీ కృష్ణుడు జన్మతః క్షత్రియడు. పెరిగింది యాదవుల ఇంట. భోజనానికి విదురుని ఇంటికి వెళ్ళాడు. వర్ణం దృష్ట్యా విదురుడు శూద్రుడు. ఆనాడే శ్రీకృష్ణుడు వర్ణాంతర భోజనం చేశాడు. మరి శ్రీ కృష్ణుడిని కుల బహిష్కరణ చేద్దామా?

మన ఇంట్లో శుభ కార్యం అవుతోంది. వివిధ కులాల వారు వచ్చారు. కులాల ప్రకారం భోజన పంక్తులను ఏర్పాటు చెడ్డామా? అందరినీ ఒకే పంక్తిలో కూర్చోబెడదామా? మీరే ఆలోచించండి. పై విషయాలు నగరాలలో సులభమే గ్రామాలలో కష్టం. అయినా ఆచరించాలి. హిందువులు అందరూ సోదరులే. ఇది నినాదం మాత్రమే కాదు కుటుంబంలో సమరసత ఆచరణకు ఒక మంత్రం, తంత్రం. నినాదాలలో కాదు, ప్రతి ఒక్కరం మనసా వాచా కర్మణా సమసతను పాటించాలి. మొదట మన ఇల్లే సమరసతకు కేంద్రం కావాలి.

– కె. శ్యామ్ ప్రసాద్, జాతీయ కన్వీనర్, సామాజిక సమరసత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మన ఇల్లు సమరసతకు కేంద్రం కావాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.