Salman Khan – Vishwa Samvad Kendra Andhra Pradesh

సల్మాన్ ఖాన్‌పై మరో కేసు!
ముంబాయి: బాలీవుడు హీరో సల్మాన్ ఖాన్‌పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే కృష్ణ జింకను వేటాడిన కేసు వెంటాడుతుంటే తాజాగా మరో కేసులో ఇరుక్కున్నాడీ న‌టుడు.

తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్, అతడి బాడీగార్డ్ నవాజ్ షేక్ తనతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా తన ఫోన్ లాక్కొని దాడి చేశారని అశోక్ పాండే అనే జర్నలిస్ట్ 2019లో ముంబైలో కేసు దాఖలు చేశాడు.

ఈ కేసును విచారించిన అంథేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ హీరో సల్మాన్ కు, అతడి బాడీగార్డ్ నవాజ్ షేక్‌కు సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ అయిదోతేదీన‌ కోర్టుకు రావాలని ఆ సమన్లలో పేర్కొన్నారు.

కాగా 2019, ఏప్రిల్ 24న ముంబైలో ఈ సంఘటన జరిగింది. సల్మాన్ ఖాన్, అతడి బాడీగార్డ్ నవాజ్ షేక్ లిద్దరూ ముంబై వీధుల్లో సైకిల్ రైడింగ్ చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని తన కెమెరాలో రికార్డ్ చేసేందుకు జర్నలిస్ట్ అశోక్ పాండే ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన సల్మాన్, అతడి బాడీగార్డ్ తనపై దాడి చేశారని అశోక్ పాండే కోర్టుకు వివ‌రించాడు. అందుకు సంబంధించిన సాక్షాలను కూడా కోర్టుకు అందించాడు. అయితే, రికార్డ్ చేసేందుకు అంతకు ముందు సల్మాన్ అనుమతి తీసుకున్నట్టు బాధితుడు తెలిపాడు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సల్మాన్ ఖాన్‌పై మరో కేసు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో సినీ తారల మృతదేహాల ఖననం, పిల్లల అక్రమ రవాణా
కేతన్ కక్కడ్ అనే వ్య‌క్తి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

రాయ్‌గ‌ఢ్‌: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను దాచారని ఆరోపించాడు. అంతేకాదు, సల్మాన్‌పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా చేశాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతన్ కక్కడ్ ఈ ఆరోపణలు చేయగా సల్మాన్ ఖాన్ అతనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు.

సల్మాన్ ఖాన్ న్యాయవాది కేతన్ కక్కడ్ సోషల్ మీడియా పోస్ట్‌లు, ఇంటర్వ్యూల భాగాలను చదివి వినిపించారు. అందులో అతను సల్మాన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో సినీ తారల మృతదేహాలను ఖననం చేశారని, పిల్లల అక్రమ రవాణా కూడా అక్కడ జరుగుతోందని కేతన్ కక్కడ్ ఆరోపించినట్టు లైవ్ లా.ఇన్‌ నివేదించింది.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా పన్వేల్‌లో ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్ పక్కనే కేతన్ కక్కడ్‌ అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. కేతన్ కక్కడ్ అనే వ్యక్తి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సల్మాన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. సల్మాన్ ఫాంహౌస్ పక్కన మరింత భూమిని కొనుగోలు చేయాలనుకున్న కేతన్ కక్కడ్ అది కుదరకపోవడంతోనే ఇలాంటి ఆరోపణలు చేశాడని చెబుతున్నారు.

కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని సల్మాన్ ఖాన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. సల్మాన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు కేతన్ కక్కడ్ తరుపు న్యాయవాది గడువు కోరడంతో కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో సినీ తారల మృతదేహాల ఖననం, పిల్లల అక్రమ రవాణా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు!
షారుఖ్‌ ఖాన్‌ని కలవడానికి వెళ్ళిన సల్మాన్‌ఖాన్‌

ముంబై: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నిన్న ఉదయం నుంచి విచారించగా ఆధారాలు లభించడంతో ఈ చర్యకు పూనుకొన్నారు. అతడితో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌ ధమేచాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్‌ ఖాన్‌ను కోర్టులో హాజరుపరచగా అతడిని ఒకరోజు ఎన్‌సీబీ కస్టడీకి పంపారు. ఈ ఘటన తర్వాత షారుఖ్‌ ఖాన్‌ని కలవడానికి సల్మాన్‌ఖాన్‌ మన్నాత్‌ చేరుకున్నారు.

ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయిన తర్వాత, సల్మాన్‌ ఖాన్‌ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో సల్మాన్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ బంగ్లాకు చేరుకున్నారు. కాగా, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సిబి) శనివారం సాయంత్రం ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌పై దాడి చేసి డ్రగ్స్‌ పార్టీ చేస్తున్న చాలా మందిని అరెస్టు చేసింది. అందులో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కూడా ఉన్నారు. ఈ విహారయాత్రలో రేవ్‌ పార్టీ జరుగుతుండేది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.