SACHIN VAZE – Vishwa Samvad Kendra Andhra Pradesh

మహారాష్ట్ర : సచిన్‌ వాజే లేఖతో వెలుగులోకొచ్చిన మరో అవినీతి మంత్రి భాగోతం
వసూళ్ల దందా వ్యవహారం.. ఉద్ధవ్‌ సర్కార్ ‌ని వెంటాడుతోంది. కేబినెట్‌లో మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. ఇప్పటికే వసూళ్ల ఆరోపణలతో.. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయగా.. మరో మంత్రి అనిల్‌ పరబ్ ‌కూ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే సంచలన విషయాలు బయటపెట్టారు. ఎన్‌ఐఏకు లేఖ వ్రాసిన సచిన్‌ వాజే.. అందులో అనేక కీలక విషయాలు వెల్లడించారు. వసూళ్ల దందాలో మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌తో పాటు.. మరో మంత్రి అనిల్‌ పరబ్‌ హస్తం కూడా ఉందన్న సచిన్‌ వాజే.. ఇద్దరూ కలిసే బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని చెప్పారు. దీంతో, ఉద్ధవ్‌ కేబినెట్‌లో మరో వికెట్‌ పడేందుకు సిద్ధంగా ఉందనే ప్రచారం.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊపందుకుంది.

అసలింతకూ.. ఈ వసూళ్ల దందా ఎలా మొదలైందనే విషయాన్ని లేఖలో సవివరంగా తెలిపారు సచిన్‌ వాజే. ఉద్యోగం కోల్పోయిన తనను.. తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఒప్పుకోలేదనీ.. అయితే, ఆయణ్ని ఒప్పించేందుకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ రెండు కోట్లు డిమాండ్‌ చేశారన్నారు వాజే. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో.. ఉద్యోగంలో చేరాక విడతల వారీగా ఇవ్వమని అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆఫర్‌ ఇచ్చినట్టు చెప్పారు సచిన్‌ వాజే. ఆయనను.. అధికారిక నివాసంలోనే కలిసినట్టు లేఖలో స్పష్టం చేశారు వాజే.  1650 బార్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసి సహ్యాద్రి గెస్ట్ ‌హౌస్ ‌కు తీసుకురావాలని దేశ్‌ముఖ్‌ చెప్పగా.. తన పరిధిలో అది సాధ్యం కాదని చెప్పినట్టు లేఖలో తెలియజేశారు సచిన్‌ వాజే. ఒక్కో పోలీసు అధికారి నుంచి మూడు నుంచి మూడున్నర లక్షలు వసూలు చేయాలని ఆదేశించారని చెప్పారు. వసూళ్ల పర్వంలో రవాణామంత్రి అనిల్‌ పరబ్‌ కు భాగం ఉందని.. తన లేఖలో తెలిపారు సచిన్‌ వాజే. ఆయన 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. వివాదంలో ఉన్న ఓ ట్రస్ట్ కు సంబంధించి.. కేసు క్లోజ్‌ చేస్తానని చెప్పి యాజమాన్యం నుంచి 50 కోట్లు వసూలు చేయాలని పరబ్‌ సలహా ఇచ్చినట్టు లేఖలో పేర్కొన్నారు సచిన్‌ వాజే. బీఎంసీకి చెందిన  ఇద్దరు కాంట్రాక్టర్ల నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేయమన్నట్టు కూడా ఆరోపించారు సచిన్‌ వాజే. అయితే, సచిన్‌ వాజే చెప్పిందంతా అబద్ధమని, నార్కో టెస్టుకైనా సిద్ధమని అనిల్‌ పరబ్‌ అంటున్నారు.

Source : NTV

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహారాష్ట్ర : సచిన్‌ వాజే లేఖతో వెలుగులోకొచ్చిన మరో అవినీతి మంత్రి భాగోతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంబానీ ఇంటివద్ద స్వయంగా సచిన్ వాజేనే వాహనం పెట్టారు – ధృవీకరించిన NIA
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని నిలిపింది పోలీసు అధికారి సచిన్‌ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ బుధవారం ధ్రువీకరించింది. సీసీటీవీ దృశ్యాల్లో పీపీఈ వేసుకున్నట్లుగా కన్పించిన వ్యక్తి వాజేనే అని వెల్లడించింది. అయితే అది నిజంగా పీపీఈ కిట్‌ కాదని పేర్కొంది.

”సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. సచిన్‌ వాజే ఓ పెద్ద హాండ్‌కర్చీఫ్‌తో తన ముఖాన్ని కవర్‌ చేసుకున్నారు. ఆయన వేసుకున్నది పీపీఈ కిట్‌ కాదు. తన బాడీ లాంగ్వేజ్‌, ఫేస్‌ను ఎవరూ గుర్తుపట్టకూడదని పెద్ద సైజు కుర్తా, పైజామా ధరించారు”అని ఎన్‌ఐఏ తమ నివేదికలో తెలిపింది. వాజే అరెస్టు తర్వాత ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో ఓ లాప్‌టాప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో డేటాను అప్పటికే డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. సెల్‌ఫోన్‌ గురించి అడిగితే అది ఎక్కడో పడిపోయిందని వాజే చెప్పినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిచి ఉండటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. ఆ వాహనాన్ని నిలిపిన వ్యక్తి పీపీఈ కిట్‌ వేసుకున్నట్లుగా కన్పించింది. ఆ దృశ్యాలపై తాజాగా ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టగా.. ఆ వ్యక్తి వాజేనే అని తేలింది.

ముంబయి పోలీస్‌ కమిషనర్‌పై వేటు

ఇదిలా ఉండగా.. ముంబయి పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌పై వేటు పడింది. ఆయనను హోంగార్డ్‌ డీజీగా బదిలీ చేస్తున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ బుధవారం వెల్లడించారు. పరంబీర్‌ స్థానంలో హేమంత్‌ నగ్రాలేను ముంబయి కొత్త కమిషనర్‌గా నియమించినట్లు ప్రకటించారు. పరంబీర్‌ గతేడాది ఫిబ్రవరిలోనే కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం వ్యవహరంలో పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టు అవడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో పరంబీర్‌ సింగ్ పై బదిలీ వేటు వేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంబానీ ఇంటివద్ద స్వయంగా సచిన్ వాజేనే వాహనం పెట్టారు – ధృవీకరించిన NIA appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.