#Russian – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉక్రెయిన్‌ సంక్షోభం… చర్చలు, దౌత్య మార్గాలే శ‌ర‌ణ్యం!
‘క్వాడ్‌’ దేశాధినేతల స‌మావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ‘క్వాడ్‌’ దేశాధినేతలు సమావేశమయ్యారు. గురువారం వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా పాల్గొన్నారు.

ఈ యుద్ధం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై క్వాడ్‌ నేతలు చర్చించారు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన క్వాడ్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిపైనా సమీక్షించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సామరస్యాలను కాపాడాలని.. ఈ అంశాలపైనే క్వాడ్‌ ప్రధానంగా దృష్టి పెట్టాలని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఆయా విషయాల్లో క్వాడ్‌ దేశాల మధ్య దృఢమైన సహకారం ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు అత్యవసరంగా ఏర్పాటు చేసిన ఈ క్వాడ్‌ సమావేశంలో ఉక్రెయిన్‌పై దాడులను ఖండించాలంటూ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్‌ ప్రయత్నించారు.

ఈ విషయంలో ఎలాంటి సాకులు, సందేహాలకు తావు ఉండకూడదని పేర్కొన్నారు. భారత్‌ను బెదిరించేందుకు చైనా కార్డ్‌ను ప్రయోగించారు. క్వాడ్‌ సభ్య దేశాల్లో జపాన్‌, ఆస్ట్రేలియా ఇప్పటికే అమెరికాతో కలిసి పనిచేస్తున్నాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌ సంక్షోభం… చర్చలు, దౌత్య మార్గాలే శ‌ర‌ణ్యం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి
న్యూఢిల్లీ: భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశంకు తరలించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక వంక ప్రయత్నం చేస్తుండగా, అక్కడ మరో భారతీయ విద్యార్థి బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని బార్నాలకు చెందిన చందన్ జిందాల్(22) ప్రాణాలు కోల్పోయాడు.

ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇషెమిక్ స్ట్రోక్‌తో బాధపడుతున్న జిందాల్‌ను వినిట్సియాలోని కీవ్‌స్కా వీధి-68లో ఉన్న ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భారతీయుల భద్రతాంశంపై ఆ దేశంతో రష్యా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ‘సేఫ్ పాసేజ్’కు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.