Russian President Vladimir Putin – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారతదేశ వృద్ధి అద్భుతం… మోదీ దేశభక్తుడు.. పుతిన్ ప్రశంస
మాస్కో: బ్రిటన్‌కు వలస రాజ్యంగా ఉన్న భారత దేశం ఆధునిక కాలంలో స్వతంత్ర దేశంగా ఉంటూ అభివృద్ధి చెందుతుండటం గురించి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రస్తావిస్తూ భారత దేశ వృద్ధి అద్భుతమని కొనియాడారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన అభివృద్ధి ఫలాలు భారతదేశాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మెచ్చుకోవడానికి కారణాలని ఆయన వివరించారు.

రష్యా అధ్యక్ష కేంద్రం క్రెమ్లిన్‌కు సన్నిహితంగా ఉండే ఈ మేధావుల క్లబ్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్ సమావేశాల్లో మాట్లాడుతూ మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుండటం ప్రశంసనీయమని చెప్పారు.

‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎంతో కృషి జరుగుతోంది. ఆయన తన దేశానికి భక్తుడు. ఆయన అనుసరిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ సిద్ధాంతం అటు ఆర్థికపరంగా, ఇటు నైతిక విలువల పరంగా చాలా ముఖ్యమైనది. భవిష్యత్తు భారత దేశానిదే. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత దేశం అనే వాస్తవం గర్వకారణం’’ అని ఆయన ప్రశంసించారు.

భారత్, రష్యా మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని చెబుతూ అనేక దశాబ్దాల నుంచి సన్నిహిత మైత్రీ సంబంధాల బలమైన పునాదులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంక్లిష్ట సమస్యలేవీ ఎన్నడూ ఎదురు కాలేదని, ఒకరికొకరం మద్దతిచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశ వృద్ధి అద్భుతం… మోదీ దేశభక్తుడు.. పుతిన్ ప్రశంస appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉజ్బెకిస్థాన్ లో మోడీ – పుతిన్ భేటీ?
* ఖాయమంటున్న రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్

* భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా వెలువడని అధికారిక ప్రకటన

ఉజ్బెకిస్థాన్‌ వేదికగా గురువారం (సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

”22వ ఎస్‌సీవో సదస్సుకు పుతిన్‌, భారత ప్రధాని మోడీ హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా ఈ దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్యసమితి, జీ20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి అజెండాలో ఉండే అవకాశం ఉంది. డిసెంబరులో ఐరాస భద్రతా మండలికి, 2023లో జీ20, ఎస్‌సీవోకు భారత్‌ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక భేటీకి ప్రాముఖ్యత ఏర్పడనుంది” అని క్రెమ్లిన్‌ అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే మోడీ, పుతిన్‌ భేటీపై భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం నేపథ్యంలో మోడీ – పుతిన్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. ఉక్రెయిన్ ‌పై సైనిక చర్య ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న పుతిన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడిని కోరారు. ఆ తర్వాత ఈ ఏడాది జులైలో మరోసారి పుతిన్ ‌తో మోడీ ఫోన్ ‌లో సంభాషించారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపైనా ఇద్దరు నేతలూ తమ ఆలోచనలు పంచుకొన్నారు. గతేడాది డిసెంబర్‌లో పుతిన్‌ భారత్ ‌లో పర్యటించిన సందర్భంగా తీసుకొన్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉజ్బెకిస్థాన్ లో మోడీ – పుతిన్ భేటీ? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ… ఉక్రెయిన్ పరిస్థితిపై ఆరా!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిపుర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అలానే ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత్ స్టాండ్‌ను మోదీ మరోసారి పుతిన్‌కు వివరించిన‌ట్టు తెలుస్తోంది.దీంతో పాటు 2021 డిసెంబర్‌లో పుతిన్.. భారత్‌లో పర్యటించినప్పుడు జరిగిన ఒప్పందాల అమలుపై కూడా ఇరు దేశాధినేతలు చర్చించినట్లు పీఎంఓ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ… ఉక్రెయిన్ పరిస్థితిపై ఆరా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రష్యాతో కుదరనున్న కీలక ఒప్పందాలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యాలో కరోనా తీవ్రంగా ఉన్నా దిల్లీ రానుండటం విశేషం. ఆదివారం రాత్రే రష్యా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి దిల్లీ చేరుకోనున్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు చర్చలు జరుపుతారు. అఫ్గానిస్థాన్, ఉగ్రవాదం సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి. సదస్సులో మోదీ- పుతిన్​లు ఏకాంతంగా చర్చలు జరపనున్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదరనున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రష్యాతో కుదరనున్న కీలక ఒప్పందాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

6న భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ డిసెంబరు ఆరోతేదీన భారత పర్యటనకు రానున్నారు. ఢిల్లీలో జరగనున్న 21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ప్రధానమంత్రి మోదీతో కలిసి పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ సదస్సులో భారత్​, రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరుపుతారు. గతేడాది కరోనా కారణంగా సదస్సు వాయిదా పడింది. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 20 సార్లు ఈ సదస్సు జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 6న భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.