#Russian attacks – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉక్రెయిన్‌ను వీడేందుకు మార్గాలివే.. భారతీయులకు విదేశాంగ శాఖ సూచన!
కీవ్: రాజధాని కీవ్‌తోపాటు ఉక్రెయిన్‌ వ్యాప్తంగా రష్యా దాడులు ఉద్ధృతమైన విషయం తెలిసిందే. మరోవైపు.. పుతిన్‌ అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులెవరైనా ఉంటే.. వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్ళాలని అక్కడి భారత దౌత్య కార్యాలయం ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్‌ సరిహద్దు దాటేందుకు భారతీయులకు అందుబాటులో ఉన్న మార్గాల జాబితాను వెల్లడిస్తూ విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఉక్రెయిన్‌తో హంగేరి, స్లొవేకియా, మాల్డోవా, పోలండ్‌, రొమేనియా దేశాల సరిహద్దులోని చెక్‌పాయింట్‌ల వివరాలను పొందుపర్చింది. ప్రయాణ సౌకర్యాలనూ తెలిపింది. ఉక్రెయిన్‌ సరిహద్దు దాటేందుకు వచ్చే భారతీయ పౌరులు.. ప్రయాణ సమయంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పాస్‌పోర్ట్‌, వీసా, ఉక్రెయిన్‌ నివాస పర్మిట్‌, ఐడీ కార్డులు, విమాన టికెట్లు ఇతరత్రా ధ్రువపత్రాలు వెంట తెచ్చుకోవాలని కోరింది. దీంతోపాటు అక్కడి భారత రాయబార కార్యాలయాల ఫోన్‌ నంబర్లు, ఇతర అత్యవసర నంబర్లను పేర్కొంటూ.. విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ట్వీట్‌ చేశారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌ను వీడేందుకు మార్గాలివే.. భారతీయులకు విదేశాంగ శాఖ సూచన! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌ సంక్షోభం… చర్చలు, దౌత్య మార్గాలే శ‌ర‌ణ్యం!
‘క్వాడ్‌’ దేశాధినేతల స‌మావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ‘క్వాడ్‌’ దేశాధినేతలు సమావేశమయ్యారు. గురువారం వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా పాల్గొన్నారు.

ఈ యుద్ధం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై క్వాడ్‌ నేతలు చర్చించారు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన క్వాడ్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిపైనా సమీక్షించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సామరస్యాలను కాపాడాలని.. ఈ అంశాలపైనే క్వాడ్‌ ప్రధానంగా దృష్టి పెట్టాలని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఆయా విషయాల్లో క్వాడ్‌ దేశాల మధ్య దృఢమైన సహకారం ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు అత్యవసరంగా ఏర్పాటు చేసిన ఈ క్వాడ్‌ సమావేశంలో ఉక్రెయిన్‌పై దాడులను ఖండించాలంటూ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్‌ ప్రయత్నించారు.

ఈ విషయంలో ఎలాంటి సాకులు, సందేహాలకు తావు ఉండకూడదని పేర్కొన్నారు. భారత్‌ను బెదిరించేందుకు చైనా కార్డ్‌ను ప్రయోగించారు. క్వాడ్‌ సభ్య దేశాల్లో జపాన్‌, ఆస్ట్రేలియా ఇప్పటికే అమెరికాతో కలిసి పనిచేస్తున్నాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌ సంక్షోభం… చర్చలు, దౌత్య మార్గాలే శ‌ర‌ణ్యం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యుద్ధ విరమణ దిశగా రష్యాని ఒప్పించాలి
భారత ప్రధాని మోడీని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

న్యూఢిల్లీ: మూడు రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడులు, ప్రతిఘటనతో ఉక్రెయిన్‌ అలసిపోతోంది. ఈ తరుణంలో మిలిటరీ చర్యలను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ భారత్‌ సాయం కోరారు.

శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్‌ అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీఫోన్‌ చేశారు. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని జెలెన్‌స్కీ, ప్రధాని మోదీని కోరారు. వీలైనంత త్వరగా ఈ సంక్షోభం ముగిసేలా చూడాలంటూ ఆయన ప్రధాని మోదీని కోరినట్టు సమాచారం.

అంతేకాదు.. ఈ మేరకు జెలెన్‌స్కీ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. లక్షకు పైగా చొరబాటుదారులు తమ భూభాగంలోకి ప్రవేశించారని, ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో రాజకీయ మద్దతు ఉక్రెయిన్‌కు ప్రకటించాలని జెలెన్‌స్కీ కోరినట్టు సమాచారం. ప్రతిస్పందన గురించి సమాచారం అందాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యుద్ధ విరమణ దిశగా రష్యాని ఒప్పించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.