RUSSIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలి: జి20లో తీర్మానం
బాలి: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలని జీ20 దేశాలు స్పష్టం చేశాయి. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై, ఆహార, ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల 17వ జీ20 సదస్సు బుధవారం ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా జీ20 దేశాలు ‘బాలి డిక్లరేషన్’ విడుదల చేశాయి. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా ముగింపు పలకాలి. వైరాలు పక్కనపెట్టి, శాంతిని నెలకొల్పాలి’ అని స్పష్టం చేసాయి.

సంక్షోభం కొనసాగుతున్న కొద్దీ ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్త చేసాయాయి. ఇది యుద్ధాల కాలం కాదని, చర్చలు, దౌత్య విధానాలతోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేసుకోవాలని డిక్లరేషన్ లో జీ20 దేశాల అధినేతలు పిలుపునిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలి: జి20లో తీర్మానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అక్కడ మార్షల్ లా.. భారతీయులంతా వచ్చేయండి!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఉక్రెయిన్ ను ఖాళీ చేసి వచ్చేయాలని హెచ్చరించింది. ఏ క్షణంలోనైనా ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, అక్కడ ఉండటం ఏ మాత్రం సురక్షితం కాదని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు వెళ్ళాలనుకునేవారు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తూ ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.

ఉక్రెయిన్ లో రష్యా ఆధీనంలోకి వచ్చిన నాలుగు ప్రాంతాల్లో మార్షల్ లా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌కు చెందిన ఖెర్సోన్, జాపొరిజియ, లుహాన్స్క్, డోనెట్క్స్ అనే నాలుగు ప్రాంతాలను గత నెలలో రష్యా తమ భూభాగంగా పేర్కొంది. వీటిని తిరిగి సొంతం చేసుకునేందుకు ఉక్రెయిన్ దళాలు పోరాడుతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలవకముందే తమ ఆధీనంలోకి తీసుకున్న ఖెర్సోన్ ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి రష్యా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అక్కడ మార్షల్ లా.. భారతీయులంతా వచ్చేయండి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సైన్యానికి ట్యాంకుల పంపిణీ: రష్యా
న్యూఢిల్లీ: భారత సైన్యానికి తేలికపాటి యుద్ధ ట్యాంకులు సరఫరా చేసేందుకు రష్యాకు చెందిన రోసోబోర్న్‌ఎక్స్‌పోర్ట్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌ సైన్యం విడుదల చేయనున్న టెండర్‌ కోసం స్ప్రుట్‌-ఎస్‌డీఎంఐ1 లైట్‌ యాంఫీబియస్‌ ట్యాంక్‌ను సిద్ధం చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక వివరాలను అందజేసినట్టు రోసోబోర్న్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పేర్కొంది.

”భారత్‌ కోరక మేరకు మేము ఇప్పటికే సాంకేతిక ప్రతిపాదనలను అందజేశాము. మేము సంప్రదింపులు జరపడంతోపాటు.. భారత్‌కు ట్యాంకును చూపేందుకు సిద్ధంగా ఉన్నాం. దీంతోపాటు సాంకేతికత బదలాయింపునకు కూడా సిద్ధమే. భారత్‌లోనే తయారీ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తాం” అని ఆ సంస్థకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

అక్టోబర్‌ 18 నుంచి గాంధీ నగర్‌లో డిఫెన్స్‌ ఎక్స్‌పో ప్రారంభం కానున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. టీ-72, టీ-90 ట్యాంక్‌ల కోసం తయారయ్యే అన్ని రకాల ఆయుధాలను ఈ తేలికపాటి ట్యాంక్‌ నుంచి కూడా ఉపయోగించవచ్చని రష్యా అధికారులు వెల్లడించారు.

చైనా సైన్యం లద్ధాఖ్ వద్ద మోహరింపులు పెంచడంతో 2021 ఏప్రిల్‌లో 25 టన్నుల కంటే తక్కువ బరువుండే 350 తేలికపాటి యుద్ధట్యాంకులను దశలవారీగా కొనుగోలు చేయడానికి రిక్వెస్ట్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐ) జారీ చేసింది. తాజాగా ఆ ప్రాజెక్టుకు ఇప్పటికే కీలక అనుమతులు లభించాయి. డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్‌ నుంచి కూడా త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైన్యానికి ట్యాంకుల పంపిణీ: రష్యా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం.. భారత్ ఆందోళన
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం కావడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. శత్రుత్వాలను తక్షణమే విరమించి దౌత్యపర చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. దాడుల తీవ్రత పెరగడం ఎవరికీ మంచిది కాదని ఉద్రిక్తతలు తగ్గించే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడుల తీవ్రత పెరగడంపై.. భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతోదని ఆయన అన్నారు. అన్ని దేశాల సారభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విధానంలో భారత్‌ స్ధిరంగా ఉంటుందని బాగ్చీ వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం.. భారత్ ఆందోళన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు
* SCO సదస్సులో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం

ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుపై (SCO summit) ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రులు హాజరు కానుండడమే ఇందుకు కారణం. సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో జరిగే ఈ సమావేశానికి దాదాపు 15 దేశాధినేతలు హాజరుకానున్నారు. కరోనా మహమ్మారి తర్వాత పలు దేశాధినేతలు నేరుగా హాజరవుతోన్న అంతర్జాతీయ సదస్సు కూడా ఇదే. అయితే, ఓవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్‌తో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోన్న వేళ ఈ సదస్సులో ప్రధాని మోడీ హాజరు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

జూన్‌ 2019 తర్వాత షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్ ‌కు (SCO summit) దేశాధినేతలు నేరుగా హాజరవుతున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్‌ 14న ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్ ‌కు (Samarkand) వెళ్లనున్నారు. సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా రష్యా, చైనా అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నట్లు ఆయా దేశాలు ఇదివరకే వెల్లడించాయి. ఇదే సమయంలో భారత ప్రధాని మోడీతో భేటీపై మాత్రం చైనా స్పందించలేదు. ఈ నేపథ్యంలో భారత్ ‌తో పాకిస్థాన్‌, చైనాల అధినేతలు సమావేశమయ్యే విషయంపై ప్రపంచ దేశాలకు ఆసక్తి నెలకొంది.

2001లో చైనా నేతృత్వంలో ఏర్పాటైన ఎస్‌సీఓలో (SCO) రష్యా, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌ సభ్యులుగా ఉన్నాయి. ‘నాటో’కు ప్రతిగా సభ్య దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సుసాధ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో రష్యా సహకారంతో భారత్‌ ఎస్‌సీఓలో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని సాధించింది. అదే ఏడాది చైనా సహాయ సహకారాలతో పాకిస్థాన్‌ కూడా ఎస్‌సీఓలో చేరింది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో ఈ ఏడాది సదస్సు జరుగుతుండగా.. వచ్చే ఏడాది (2023 సెప్టెంబర్‌) సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒకే వేదికపై భారత్, పాక్, చైనా దేశాధినేతలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ
* ప్రభుత్వ రంగ సంస్థలు అనేక దేశాలలో విఫలమయ్యాయి

ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థమైనవనీ.. సొంత అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా సంపాదించుకోలేవనీ.. అందుకే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఆయన ఆంగ్లవార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ సెక్టార్‌ కంపెనీల అభివృద్ధికి నిధులు ఎప్పుడూ ప్రభుత్వం నుంచే వస్తాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రారంభించిన మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ను ఆ తర్వాత మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు బదిలీ చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వాలు వ్యాపారాల్లో ఉండాలా..? అన్న ప్రశ్నకు భార్గవ స్పందించారు. ”ప్రభుత్వాలు వ్యాపారాల్లో ఉండకూడదన్న దాంట్లో నాకెలాంటి సందేహం లేదు. అవి కంపెనీలను సక్రమంగా నిర్వహించలేవనేది వాస్తవం. ఆ కంపెనీల్లో ఆశించిన స్థాయి ఉత్పాదకత ఉండదు. లాభాలను సంపాదించలేరు. వనరులు సృష్టించలేరు. విస్తరించలేరు. వారు విస్తరించాలన్న ప్రతిసారి ప్రభుత్వ మద్దతు తీసుకొంటారు” అని పేర్కొన్నారు.

”సొంత వనరులతో ఎదిగిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ లేవు. చాలా వరకూ వాటి పెట్టుబడి ప్రభుత్వ నిధుల ద్వారా వస్తుంది. అంతర్గత వనరులను బలోపేతం చేసుకుంటేనే పారిశ్రామిక వృద్ధి లభిస్తుంది. ఒక కంపెనీ కచ్చితంగా సంపదను సృష్టించాల్సిందే. అంతేకానీ.. సంపదను హరించకూడదు. ఈ కోణంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు సంపద సృష్టికర్తలు కాదు. సంపద సృష్టి అనే లక్ష్యాన్ని అందుకోలేకపోతే.. మీ వద్ద ఉన్న వ్యవస్థ నష్టాలను ఇచ్చేదే అవుతుంది. నాసిరకం పనితీరును ప్రోత్సహించేలా.. మీరు ప్రజలు పన్ను రూపంలో చెల్లించిన సొమ్మును తీసుకెళ్లి వాడితే దేశం నష్టపోతుంది” అని భార్గవ వెల్లడించారు. అంతేకాదు, ప్రభుత్వ వ్యవస్థల మితిమీరిన జోక్యం వంటి కారణాలతో ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు వెళ్లలేవన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు రష్యా, యూకే, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి చోట్ల విఫలం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆయా దేశాలు పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల నుంచి బయటకు వచ్చేశాయన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ – రష్యా వాణిజ్య సంబంధాలపై పాశ్చాత్య దేశాలది ద్వంద్వ వైఖరి : రష్యా
తమ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్‌ను పాశ్చాత్య దేశాలు (Western Countries) విమర్శించడాన్ని రష్యా తప్పుపట్టింది.

రష్యాపై ఆంక్షలు విధిస్తోన్న పశ్చిమ దేశాలు చమురు విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చుకోవడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడింది. భారత్‌-రష్యా దేశాల మధ్య వాణిజ్యం గణనీయమైన పురోగతి సాధిస్తోందని స్పష్టం చేసింది.

‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ ‌ను విమర్శించే దేశాలు, తాము మాత్రం రష్యా నుంచే చమురు కొనుగోలు చేస్తున్నాయి. వాళ్లు విధించే ఆంక్షల నుంచి వారికి వారే మినహాయించుకుంటున్నాయి. ఇది వారి దుర్మార్గమైన, ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోంది’ అని భారత్ ‌లోని రష్యా రాయబారి (Russia Ambassador) డెనిస్‌ అలిపోవ్‌ వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతూ, చమురు దిగుమతిని భారత్‌ సమర్థించుకున్న తరుణంలో రష్యా రాయబారి ఈ విధంగా వ్యాఖ్యానించారు.

శిలాజ ఇంధనం సరఫరాలో భారత్ ‌కు రష్యా ప్రధాన ఆధారమేమీ కాదన్న రష్యా రాయబారి.. తాము చౌక ధరలో ముడిచమురు అందించడంతో కొన్ని నెలలుగా భారత్‌ నుంచి దిగుమతులు భారీగా పెరిగాయన్నారు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు ఒత్తిడి పెంచినప్పటికీ భారత్‌ మాత్రం తన దిగుమతులను కొనసాగించిన విషయాన్ని డెనిస్‌ అలిపోవ్‌ గుర్తుచేశారు. ఈ విషయంలో యూరప్‌ తన సొంత గళాన్ని కోల్పోయిందన్న ఆయన, అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకే ఆరాటపడుతోందని విమర్శించారు. భారత్‌-రష్యా వాణిజ్యంపై అమెరికా ఆంక్షల ప్రభావం ఏమీ ఉండదన్న ఆయన.. ఈ ఏడాది చివరి నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకుంటుందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ – రష్యా వాణిజ్య సంబంధాలపై పాశ్చాత్య దేశాలది ద్వంద్వ వైఖరి : రష్యా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భార‌త్‌లో ఆత్మాహుతి దాడులకు ఐస్ యత్నం!
న్యూఢిల్లీ: భారతదేశంలో తమ పట్టు సడలుతున్నట్టు గ్రహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్) ఆత్మాహుతి దాడులకు పాల్పడటానికి పథ‌కాలు వేస్తున్నట్టు వెల్ల‌డ‌వుతోంది. భారత దేశంలోని కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం కోసం ఇప్పటికే పలువురిని ఎంపిక చేసి రంగంలోకి దింపినట్టు క‌నిపిస్తోంది.

అటువంటి ఇద్దరు వ్యక్తులు ఆదివారం వేర్వేరు ప్రదేశాలలో పోలీసుల‌కు పట్టుబట్టారు. ఓ వ్యక్తి రష్యాలో ఆ దేశ భద్రతా అధికారులకు పట్టుబడగా, మరో వ్యక్తిని జమ్మూక‌శ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి దేశంలో చొరబాటుకు ప్రయత్నించిన భద్రతా దళాలకు పట్టుకున్నాయి.

రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ ఎస్ బి) అధికారులు సోమవారం ఒక ఆత్మాహుతి బాంబర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న బాంబర్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. అతను భారతదేశంలో నాయకులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడటం కోసం ప‌థ‌కాలు వేస్తున్నాడు.

“రష్యా ఎఫ్ ఎస్ బి రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించి, నిర్బంధించింది. అతను మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వాడు. అతను భారత దేశంపై చెందిన పాలక వర్గాల ప్రతినిధులలో ఒకరిపై తనను తాను పేల్చేసుకోవడం ద్వారా ఉగ్రవాద చర్యకు పాల్పడాలని ప్లాన్ చేశాడు”. అని ఒక అధికార ప్రకటనలో తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భార‌త్‌లో ఆత్మాహుతి దాడులకు ఐస్ యత్నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పతనం అంచున పాక్‌
* శ్రీలంక బాటలోనే పాకిస్థాన్

* వరుస సంక్షోభాలతో సతమతం

* పెరిగిన ద్రవ్యోల్బణం.. భారీగా అప్పు

* విద్యుత్తు సంక్షోభంతో కరెంట్‌ కోతలు

* రాజకీయ అస్థిరతతో పరిస్థితి తీవ్రం

పాకిస్థాన్ లో ఇంధన ధరలు పెరిగాయి.. ద్రవ్యోల్బణం పెరిగింది.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి.. అంతర్జాతీయంగా అప్పు పెరిగింది.. తిరిగి చెల్లించాల్సిన సమయం ముంచుకొచ్చింది. కొత్త అప్పు పుట్టే అవకాశం లేదు. దీనికి తోడు రాజకీయ అస్థిరత.. వెరసి పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్థాన్‌ దివాలా తీయడానికి, మరో శ్రీలంకలాగా కావడానికి ఎంతో కాలం పట్టదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు,. పాకిస్థాన్‌ తీవ్ర విద్యుత్తు సంక్షోభం ఎదుర్కొంటున్నది. దేశంలో 26 వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉండగా, కేవలం 19,500 మెగావాట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దేశంలో 6,500 మెగావాట్ల లోటు ఉన్నది. దాదాపు 12 గంటల పాటు కరెంటు కోతలు అమలవుతున్నాయి. ఇది పరిశ్రమలపై, తద్వారా ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతున్నది.

పెరిగిన వాణిజ్య లోటు

పాకిస్థాన్‌ తన అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది. కరోనా సంక్షోభంతో దిగుమతులపై ప్రభావం పడింది. స్థానికంగా ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం… పరిస్థితిని మరింత దిగజార్చింది. మరోవైపు, అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో పాకిస్థాన్‌లో ఏటికేడు వాణిజ్య లోటు పెరుగుతూ వస్తున్నది. గతేడాది వాణిజ్య లోటు 45 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీనికి తాజా రాజకీయ సంక్షోభం తోడైంది. ఫలితంగా పాక్‌ రాజకీయాల్లాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా డోలాయమానంలో పడిపోయింది.

విదేశీ అప్పులు 90 బిలియన్‌ డాలర్లు

పాకిస్థాన్‌ విదేశీ అప్పులు 90 బిలియన్‌ డాలర్లు దాటాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌ దగ్గర కేవలం 10.2 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ అప్పు కోసం పాకిస్థాన్‌ ఇటీవలే ఐఎంఎఫ్‌ను సంప్రదించింది. 3 బిలియన్‌ డాలర్ల అప్పు కోరింది. అయితే ఐఎంఎఫ్‌ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనికి పాక్‌లో రాజకీయ అస్థిరతే ప్రధాన కారణం. ఎప్పుడు ఎవరు ప్రధానిగా ఉంటారో, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో తెలియని పరిస్థితి. అప్పు ఇవ్వాలంటే పాకిస్థాన్‌పై కఠినమైన రాజకీయ, ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

– ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పతనం అంచున పాక్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు మరింత స‌మ‌ర్థ‌వంతం
న్యూఢిల్లీ: రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అన్ని వెర్షన్లు ఆశించిన రీతిలో సక్సెస్‌ అయ్యాయి. ఇప్పుడు.. భారత వాయుసేన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ మిస్సైల్ ను పరీక్షించింది.

బంగాళాఖాతం సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితత్వంతో తాకిందని భారత వాయుసేన వెల్లడించింది. ‘‘డైరెక్ట్ హిట్’’.. అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తాజా పరీక్షలో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి రేంజిని మరింత వృద్ధి చేశారు. రేంజ్‌ పొడిగించిన తర్వాత బ్రహ్మోస్ ను పరీక్షించడం ఇదే తొలిసారి. గతంలో బ్రహ్మోస్ క్షిపణి రేంజి 290 కిలోమీటర్లు కాగా, దాన్ని 350 కిమీకి పెంచారు.

తాజా ప్రయోగం ద్వారా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భూతల, సముద్రతల లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలిగే సామర్ధ్యాన్ని భారత వాయుసేన సముపార్జించుకున్నట్లయ్యింది. కిందటి నెలలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ నావికాదళ వెర్షన్ ను విజయవంతంగా పరీక్షించడం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రహ్మోస్ క్షిపణి పనితీరు మరింత స‌మ‌ర్థ‌వంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.