#RUSSIA Vs UKRAIN – Vishwa Samvad Kendra Andhra Pradesh

గోధుమలు సరఫరా చేసి మా ఆకలి తీర్చండి – భారత్ కు ఈజిప్ట్ వినతి
ఉక్రెయిన్ ‌పై రష్యా చేపట్టిన సైనిక చర్య ప్రపంచ దేశాలను కమ్మేస్తోంది. యుద్ధంతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం, సప్లై చైన్‌ ఇక్కట్లలో పడటంతో పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇందులో ఈజిప్టు కూడా చేరింది. ప్రపంచంలో గోధుమలు అధికంగా పండించే దేశాలలో భారత్‌ ఒకటి. దీంతో తమ ఆహార ధాన్యాల అవసరాల కోసం ఇండియాపై ఆధారపడక తప్పని పరిస్థితి ఈజిప్టుకు నెలకొంది. దీంతో ఇటీవల దుబాయ్ ‌లో జరిగిన సమావేశంలో మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్ ‌తో ఈజిప్టు ప్లానింగ్‌ శాఖ మంత్రి హలా ఎల్సైడ్‌ చర్చించారు.

తమ దేశ అవసరాలకు సరిపడే విధంగా కోటి 20 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేయాలంటూ ఈజిప్టు భారత్ ‌ని కోరింది. భారీ ఎత్తున జరిగే గోధుమల వాణిజ్యానికి తగ్గట్టుగా లాజిస్టిక్స్‌, సప్లై చెయిన్‌ వంటి కీలక అంశాలపై ఇరువైపులా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోధుమలు సరఫరా చేసి మా ఆకలి తీర్చండి – భారత్ కు ఈజిప్ట్ వినతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్ పై యుద్ధం ఆపడానికి భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి – ఉక్రెయిన్
* ప్రధాని మోడీ మధ్యవర్తిత్వం వహిస్తామంటే స్వాగతిస్తాం… ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి వెల్లడి

టర్కీలో శాంతి చర్చల అనంతరం మీడియా సమావేశంలో ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా మాట్లాడుతూ… భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. రష్యాతో భారత్‌ కలిగి ఉన్న సంబంధాలను సద్వినియోగం చేసుకుని, పెద్దన్న పాత్ర పోషిస్తూ యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ ‌ని ఒప్పించాలని తాము భారత ప్రధానిని అభ్యర్తిస్తున్నామని పేర్కొన్నారు. రష్యాలో అన్ని నిర్ణయాలు తీసుకునే ఏకైక వ్యక్తి పుతిన్‌ కాబట్టి ఆయనతో భారత ప్రధాని మోడీ నేరుగా మాట్లాడి యుద్ధం ఆపేలా చేయాలని కోరుకుంటున్నామని చెప్పారు.

భారత్ కు‌ రష్యాతో గల సంబంధాలనుపయోగించి ఈ యుద్ధం ఆపేలా చేస్తే ఉక్రెయిన్‌లో ఇన్ని వేల ప్రాణాలు బలవ్వవు కదా అని ఉక్రెయిన్ వెల్లడించింది. ఖార్కివ్ ‌లో రష్యా బాంబు దాడిలో మృతి చెందిన భారత విద్యార్థికి విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్ పై యుద్ధం ఆపడానికి భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి – ఉక్రెయిన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముడిచమురుపై మరింత డిస్కౌంట్‌ – భారత్ ‌కు రష్యా ఆఫర్‌
ఉక్రెయిన్ ‌పై సైనిక చర్య నేపథ్యంలో ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా సతమతమవుతోంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలోనే భారత్ ‌కు చౌక ధరకు ముడిచమురును విక్రయించేందుకు ముందుకొచ్చిన రష్యా… తాజాగా మరింత డిస్కౌంట్ ‌ను ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పటికే రష్యా నుంచి 30లక్షల బ్యారెళ్ల ముడి చమురును డిస్కౌంట్ ‌లో కొనుగోలు చేసేందుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ ‌ను మరింతగా ఆకర్షించి ఎగుమతులు పెంచుకోవాలని రష్యా భావిస్తోంది. ఇందుకోసం బ్యారెల్‌ ధరపై 35 డాలర్ల వరకు డిస్కౌంట్ ‌ను ప్రకటించింది. యుద్ధానికి ముందున్న ధరకే ఉరాల్‌ క్రూడ్ ‌ను విక్రయిస్తామని రష్యా ఆఫర్‌ ఇచ్చిందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఏడాది 15 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురును భారత్ దిగుమతి చేసుకునేలా రష్యా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు రూబుల్‌-రూపాయి చెల్లింపు విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీస్‌ లవ్రోవ్‌.. కేంద్రంతో జరిపే చర్చల్లో ప్రధానంగా చౌక చమురు దిగుమతులపైనే దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

కాగా.. యుద్ధ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. ఈ డిస్కౌంట్‌ ఆఫర్ ‌కు భారత్‌ అంగీకరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు మీడియా కథనాలు రాసుకొచ్చాయి.

మరోవైపు ఈ చమురు దిగుమతుల విషయంలో భారత్ ‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. రష్యాపై విధించిన ఆంక్షలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అగ్రరాజ్యం తాజాగా హెచ్చరించింది. రష్యా నుంచి భారత్‌ డిస్కౌంట్ ‌లో చమురు కొనుగోలు చేయడం తాము విధించిన ఆంక్షల పరిధిలోకి రావంటూనే.. భారత్‌ దీనిపై చూపుతున్న ఉత్సాహాన్ని తగ్గించుకోవాలని అమెరికా సూచించింది.

– ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముడిచమురుపై మరింత డిస్కౌంట్‌ – భారత్ ‌కు రష్యా ఆఫర్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలి – భారత్
* ఐరాసలో భారత రాయబారి వెల్లడి

రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య విధానాల ద్వారా మాత్రమే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇరు దేశాల అధినేతలతోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్లు ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. ఉక్రెయిన్లో నెలకొన్న సంక్షోభంపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నిదేశాలకూ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ పౌరుల కోసం ఇప్పటికే 90 టన్నులకు పైగా ఔషధాలు పంపామని, అవసరమైతే ఇంకా సాయం చేస్తామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రష్యా, ఉక్రెయిన్ లు దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలి – భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.