RSS SEVA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కుంభమేళాలో సేవలు అందించడానికి సిద్ధమైన RSS
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభమేళాకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు విచ్చేయడం రివాజు. అలా వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించడానికి వేలాది మంది వ్యక్తులు, కార్యకర్తల అవసరం ఉంటుంది. ఆ దృష్ట్యా ఈ కుంభమేళాలో పాల్గొనే భక్తులకు సేవలు అందించడానికి “మహా కుంభ్ సేవా సంకల్ప్ కార్యక్రమం” రూపొందించబడింది. దీని ద్వారా భక్తులకు తమ సేవలు అందించడానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకులు ముందుకు వచ్చారు. సుమారు 1000 మంది స్వయంసేవకులు ఈ ‘కుంభమేళా 2021’ లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారంతా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా తీసిన చిత్రాలే ఇవి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుంభమేళాలో సేవలు అందించడానికి సిద్ధమైన RSS appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేర‌ళ : వ‌ర్షాల‌తో ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించిన సేవాభార‌తి
వ‌ర్షాలతో ఇండ్లు కూలిపోయి ఇబ్బందుల్లో ఉన్న 17 కుటుంబాల‌కు సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో కొత్త ఇండ్లు నిర్మించి బాధితుల‌కు అండ‌గా నిలిచింది. వివ‌రాల్లో కెళ్తే 2018 ఆగ‌స్టులో కేర‌ళ రాష్ట్రంలోని దేశమంగళం గ్రామపంచాయతీలోని పల్లం గ్రామంలోని కొట్టంబతూర్ లో వద్ద భారీ వర్షం వ‌ల్ల అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. కొండ చ‌రియ‌లు కూలిపోయి దాద‌పు రెండు ఎకరాల భూమి, ఏడు ఇళ్ళు పూర్తిగా, మరొక పది ఇండ్లు పాక్షికంగా కొట్టుకుపోయాయి. సజీవ్, హరినారాయణన్, రంజిత్, శివదాసన్ అనే న‌లుగురు వ్య‌క్తులు వారి ఇండ్ల‌లోని విలువైన పత్రాల‌ను తీసుకురావాడానికి వెళ్లి ప్ర‌మాద‌వ‌శాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలనీలో 33 కుటుంబాలు ఉన్నాయి. వారి ఇండ్ల‌న్నీ నేలమ‌ట్ట‌మ‌య్యాయి. దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్న‌ వారికి అండ‌గా సేవాభార‌తి ముందుకు వ‌చ్చి ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ మేర‌కు సేవాభార‌తి ప్ర‌తినిధులు ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేశారు.

ఇండ్లు కూలిపోయిన‌ 17 మందికి సేవాభారతి భూమిని సేక‌రించింది. 2018 డిసెంబ‌ర్ 22న కేరళ పోలీసు రిటైర్డ్ డిజిపి శ్రీ టి పి సెంకుమార్ లబ్ధిదారులకు ఈ భూమిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ప్రాంత సంఘచలక్ మాననీయ శ్రీ పి.ఇ.బి మీనన్ హాజరయ్యారు. అనంత‌రం 2019 ఏప్రిల్ లో స్వామి శంకర విశ్వనాథానంద గారిచే భూమి పూజ నిర్వ‌హించారు. మాన‌నీయ‌ విభాగ్‌ సంఘచాలక్ శ్రీ కె ఎస్ పద్మనాభన్ గారు పునాదిరాయి వేశారు. రెండేండ్ల‌లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ క్ర‌మంలో సేవాభార‌తి అనేక రాజ‌కీయ ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంది. మొత్తానికి 2020 న‌వంబ‌ర్ 17న అఖిల భార‌త క్షేత్ర కార్య‌కారిణీ స‌భ్యులు మాననీయ శ్రీ ఎస్ సేతుమాధవ్ గారి చేతుల మీదుగా నూత‌న ఇంటి తాళాల‌ను ల‌బ్దిదారుల‌కు అంద‌జేశారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రజలు హాజరయ్యారు. టి ఎస్ పట్టాభిరామన్ (సిఎండి, కళ్యాణ్ సిల్స్‌), ఓ పి అచుతాంకుట్టి (సిఎండి, అశ్వని హాస్పిటల్స్) డాక్టర్ ధర్మపాలన్ (రిటైర్డ్ హెచ్ఓడి, వైద్యరత్నం మెడికల్ కాలేజీ), డాక్టర్ రాందాస్ మీనన్ (సిఎండి, ఆత్రేయ హాస్పిటల్) వంటి వారు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నేప‌థ్యంలో కూడా ఈ నిర్మాణాల‌ను పూర్తి చేసేందుకు కృషి చేసిన సేవాభారతిని అభినందించారు. కరోనా రోజుల్లో సామాన్య ప్రజలకు సేవ చేయ‌డం గొప్ప సవాలు అని వారు గుర్తు చేసుకున్నారు. సేవాభారతి చేసిన సేవలకు జాతీయ గుర్తింపు వచ్చినందుకు వారు అభినందించారు. అనంత‌రం ఈ ఇండ్ల నిర్మాణాల‌కు కృషి చేసిన వ్య‌క్తుల‌ను( భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌లు, పెయింట‌ర్లు, ఇత‌ర కార్మికుల‌ను) శ్రీ ఎస్ సేతుమాథవన్ గారు స‌త్క‌రించారు.

Source : VSK KERALA & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేర‌ళ : వ‌ర్షాల‌తో ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు నిర్మించిన సేవాభార‌తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

An RSS Swayamsevak saved a village with his adventure
Sri Ketha Sridhar Reddy (Venkateshwarlu Reddy) is an RSS activist (Kottapalli Upa Mandal Secretary) from Kottapalli village, Ananthasagaram mandal, Nellore district, Andhrapradesh. He stood alone in the devastation created by the Nivar storm and displayed the most courageous, daring and ideal for all. Dangerous situations arose On Kottapalli-Kachchiridevarayapalli route. Kommaleru flow (51/2 feet) on one side and Penna (3 lakh cusecs) flow coming from the other side. Connection between the two villages were severed. Transport stopped. It is a situation where government officials cannot even reach those villages to take relief measures.

In such a dangerous situation, Sridhar Reddy went ahead alone, guiding the police and government officials, even when all the government officials, staff and villagers were trying to stop him. They reached Kachiridevarayapalli village and about 200 people were admitted to the Kottapalli Rehabilitation Center. Together with his friends he provided all the facilities for those in the rehabilitation center with his own funds from 27/11/2020 evening to 29/11/2020 evening. Minister of State Shri Mekapati Gautam Reddy, who came to supervise the villages, came to know about the matter and praised Shri Sridhar Reddy. Shri Sridhar Reddy has once again proved that RSS is for wellness of the society.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post An RSS Swayamsevak saved a village with his adventure appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తన సాహసంతో ఒక గ్రామాన్నే కాపాడిన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీ కేతా శ్రీధర్ రెడ్డి (వెంకటేశ్వర్లు రెడ్డి) ఒక ఆరెస్సెస్ కార్యకర్త (కొత్తపల్లి ఉప మండల కార్యవాహ). నివర్ తుఫాన్ సృష్టించిన విధ్వంసంలో ఒంటరిగా అత్యంత ధైర్యసాహసాలు, తెగువ ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కొత్తపల్లి-కచ్చిరిదేవరాయపల్లి మార్గంలో కొమ్మలేరు ఉధృతి( 51/2అడుగులు) ఒకవైపు, పెన్నా(3లక్షల క్యూసెక్కులు) ఉధృతి మరో వైపు. ఆ రెండు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయ్. రాక పోకలు ఆగిపోయాయ్. ప్రభుత్వాధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఆ గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి.

ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రభుత్వాధికారులు, సిబ్బంది, గ్రామస్థులు అందరూ వారిస్తున్నా కూడా, ఒంటరిగా ముందుకు నడుస్తూ, పోలీసు, ప్రభుత్వ శాఖలకు మార్గదర్శనం చేస్తూ ముందుకు సాగిపోయారు శ్రీధర్ రెడ్డి. కచ్చిరిదేవరాయపల్లి గ్రామానికి చేరుకుని సుమారు 200మందిని కొత్తపల్లి పునరావాస కేంద్రానికి చేర్చారు. తన స్నేహితులతో కలిసి 27 వ తేది సాయంత్రంనుండి 29వ తేది సాయంత్రం వరకు తమ స్వంత నిధులతో పునరావాస కేంద్రంలోని వారికి అన్ని వసతులూ సమకూర్చారు. గ్రామాల పర్యవేక్షణకు వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి విషయం తెలుసుకుని శ్రీ శ్రీధర్ రెడ్డిని ప్రశంశించారు. ఆర్ఎస్ఎస్ అంటే సమాజహితం కోసమేనని మరోసారి నిరూపించారు శ్రీ శ్రీధర్ రెడ్డి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తన సాహసంతో ఒక గ్రామాన్నే కాపాడిన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

RSS storm relief programs Continues……
RSS activists continued their service activities in various low-lying areas of Nellore which were completely inundated due to the Nivar storm. Sevabharati has given them a toll free number to help them in different areas. If someone calls to that toll free number and informs them about problems in their area, they were assisted accordingly.

In this regard Some people from Manumasiddhi Nagar telephoned and said that a big tree was lying across the road in their area. RSS Activists immediately rushed to the spot, cut down the tree and cleared the road. Those in Porlukatta, Bodigadi Thota, Manumasiddhi Nagar, Parameshwari Nagar and other places in the city were basically given kits containing mosquito sticks, matches, medicines, milk and 2 biscuit packets. Fresh water cans were handed over in the areas where drinking water was not available. Later food parcels and essentials were also supplied. Food parcels were handed over to motorists at Venkatachalam toll gate. The Lions Club Nellore, Lions Club Pinakini, Lions Club Leo, Jayabharat Hospital, Jain Samaj and Komala Vilas Hotel Ownership have provided financial assistance for all these relief activities.

Also, RSS activists went to the Guntagattusangam tribal colony in Vengayagaripalem in Kavali town and removed the trees after knowing that they had fallen. Rice was distributed to the poor Yanadis there. Everyone is praising the help provided by the RSS in the difficult situation caused by the storm.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post RSS storm relief programs Continues…… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొనసాగుతున్న ఆర్ ఎస్ ఎస్ తుఫాన్ సహాయ కార్యక్రమాలు
నివర్ తుఫాను కారణంగా పూర్తిగా జలమయమైన నెల్లూరులోని వివిధ లోతట్టు ప్రాంతాలలో ఆరెస్సెస్ కార్యకర్తలు తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాలలోని వారికి సహాయం అందించటం కోసం సేవాభారతి వారి ఆధ్వర్యంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ ను ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నంబర్ కు ఎవరైనా ఫోన్ చేసి తమ ప్రాంతంలోని సమస్యల గురించి తెలియజేస్తే అందుకు తగినట్లుగా వారికి సహాయం అందిస్తున్నారు.

ఈ క్రమంలో మనుమసిద్ధి నగర్ నుంచి కొంతమంది ఫోన్ చేసి తమ ప్రాంతంలో ఒక పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నదని తెలిపారు. దాంతో కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకొని ఆ చెట్టును నరికి, అక్కడ అడ్డు తొలగించారు. నగరంలోని పొర్లుకట్ట, బోడిగాడి తోట, మనుమసిద్ధి నగర్, పరమేశ్వరి నగర్ తదితర ప్రాంతాలలోని వారికి ప్రాథమికంగా దోమల కడ్డీలు, అగ్గిపెట్టె, మందులు, పాలు, 2 బిస్కట్ ప్యాకెట్లతో కూడిన కిట్లను అందజేశారు. ఆయా ప్రాంతాలలో త్రాగునీరు లభించక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో మంచినీళ్ళ క్యాన్లను అందజేశారు. అనంతరం ఆహార పొట్లాలు, నిత్యావసరాలను కూడా సరఫరా చేశారు. వెంకటాచలం టోల్ గేట్ వద్ద వాహన డ్రైవర్లకు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ మొత్తం సహాయ కార్యక్రమాలకి లయన్స్ క్లబ్ నెల్లూరు, లయన్స్ క్లబ్ పినాకిని, లయన్స్ క్లబ్ లియో, జయభారత్ హాస్పిటల్, జైన సమాజం, కోమల విలాస్ హోటల్ యాజమాన్యం ఆర్ధిక సహకారాన్ని అందించాయి.

అలాగే కావలి నగరంలోని వేంగాయగారిపాలెంలోని గుంటగట్టుసంగం గిరిజన కాలనీలో చెట్లు పడిపోయిన విషయం తెలుసుకున్న ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అక్కడికి వెళ్లి ఆ చెట్లను అడ్డు తొలగించారు. అక్కడి నిరుపేద యానాదులకు బియ్యం పంపిణీ చేశారు. తుఫాను కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితులలో ఆర్ ఎస్ ఎస్ వారు అందిస్తున్న సహాయం నిరుపమానమైనదని అందరూ కొనియాడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొనసాగుతున్న ఆర్ ఎస్ ఎస్ తుఫాన్ సహాయ కార్యక్రమాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

RSS is always ready for selfless service
The RSS activists stood by the side of passengers as the road on the Nellore-Gudur Central Highway in Andhra Pradesh was damaged due to the Nivar storm.

As the Nellore district received heavy rains due to Nivar cyclone, The National Highway was damaged and a large number of vehicles were stranded between Nellore and Gudur at Adishankara Engineering College.

The vehicles parked on the road upto 25 kms for a long time. Aware of the plight of the elders, women and children in the vehicles, RSS Swayamsevaks rushed to the spot.They provided with tea,buns, biscuit packets and milk for children and breakfast to satisfy their hunger.

Mothers in those vehicles expressed their delight that RSS swayasevaks are providing milk on time, especially in situations where children were having trouble for milk.

The RSS activists have been desperately provided their services to about 6000 passengers for about 35 hours since the evening of the 26th.

On the 27th at 11 am Swayamsevaks distributed food items to passengers on a bus traveling from West Bengal to Tamil Nadu near Nellore.

on the same day, while the same team of swayamsevaks served food around 11 pm to the passengers in the vehicles at Adishankara College near Gudur.

The driver of that bus was surprised by seeing the team and asked one of the member that “ Brother, didn’t you the persons who served us lunch in the morning?, the driver greeted them warmly.”

But, the RSS activists were stunned, because the place is only about 10 kms from Nellore. That is, from 11 a.m. to 11 p.m., it took 12 hours for the bus to travel those 10 kilometers, from this we can understand the severity of the situation.

The members in the bus also surprised that from till morning to night the activists are desperately engaged in satisfying the hunger of the passengers. They said “In the morning you have served lunch on time for us. Now too We are very hungry. You came and satisfied our hunger. The service by the RSS Swayamsevaks are really great. My heartful thanks to you “.

The RSS youths just kept looking at the driver who was speaking in Tamil with a smile.

A local friend from Gudur expressed finally that “Everyone seems to be college kids. I do not mean how they were able to serve like this, but how did they get this inspiration?”. That’s why all says “RSS is always ready for selfless service”.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post RSS is always ready for selfless service appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్ ఎస్ ఎస్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్
నివర్ తుఫాను కారణంగా నెల్లూరు గూడూరు మధ్య హైవేలో రోడ్డు దెబ్బతినడంతో ముందుకు పోలేక, వెనక్కు రాలేక వరదలలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు. వారికి అల్పాహారం, బన్ను, బిస్కెట్ ప్యాకెట్ లు, పాలు, టీ ఏర్పాటు చేశారు.

నివర్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. నెల్లూరు, గూడూరు మధ్యలో గూడూరుకు సమీపంగా గల ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రహదారి దెబ్బతినడంతో అటు ఇటు వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఆ వాహనాలలో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్న సంగతి తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బన్నులు, బిస్కెట్ ప్యాకెట్ లు, పాలు, టీ, అల్పాహారం సిద్ధం చేసుకుని వెనువెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సుమారు 25 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలలోని ప్రయాణికులకు వాటిని ఇచ్చి వారి ఆకలి తీర్చారు. ముఖ్యంగా చిన్నారులకు పాలు దొరక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఆర్ఎస్ఎస్ వారు సమయానికి పాలు అందించడం పట్ల ఆ వాహనాలలోని మాతృమూర్తులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 26వ తేది సాయంత్రం నుంచి సుమారు 35 గంటలపాటు నిర్విరామంగా సుమారు 6000 మంది ప్రయాణికులకు తమ సేవలను అందించారు.

వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు వెళుతున్న ఒక బస్సులోని ప్రయాణికులకు నెల్లూరు సమీపంలో 27వ తేదీ ఉదయం 11 గంటలకు కార్యకర్తలు ఆహార పదార్థాలను అందించారు. అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అదే కార్యకర్తల జట్టు గూడూరు వద్దగల ఆదిశంకర కాలేజ్ వద్దనున్న వాహనాలలో గల ప్రయాణికులకు ఆహార పదార్ధాలని అందిస్తున్నప్పుడు ఒక బస్సు డ్రైవర్ అన్నా పొద్దున మాకు భోజనం అందించింది మీరే కదా? అంటూ ఆప్యాయంగా పలకరించాడు.

నిజమే పొద్దున్న 11 గంటలప్పుడు తాము ఆహారం అందించిన పశ్చిమ బెంగాల్ – తమిళనాడు బస్సు అదే. ఆశ్చర్యపోవడం కార్యకర్తల వంతయింది. నెల్లూరు సమీపం నుంచి ఆ ప్రదేశం సుమారు 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అంటే ఆ బస్సు ఆ 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి 12 గంటల సమయం పట్టిందన్నమాట. దీన్నిబట్టి పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉదయం నుంచి రాత్రి తెల్లవార్లూ కార్యకర్తలు ప్రయాణికుల ఆకలి తీర్చడంలో నిర్విరామంగా నిమగ్నమై ఉన్న విషయం కూడా మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. ” పొద్దున మాకు సమయానికి భోజనం అందించారు. ఇప్పుడు కూడా బాగా ఆకలిగా ఉన్నాం. ఇప్పుడూ మీరే వచ్చి మా ఆకలి బాధ తీరుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వారు చేస్తున్న సేవ నిజంగా చాలా గొప్పది. మీకు నా ధన్యవాదాలు”. అంటూ తమిళంలో చెబుతున్న ఆ డ్రైవర్ ని చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయారు ఆర్ ఎస్ ఎస్ యువకులు. ” అందరూ కాలేజీ పిల్లలే ఉన్నట్టున్నారయ్యా. వాళ్లు అలా రేయింబవళ్ళు ఎలా సేవ చేయగలిగారో నాకర్థం కావట్లేదు. వాళ్లకి అంతటి ప్రేరణ ఎలా వచ్చింది?” అంటూ గూడూరుకు చెందిన స్థానిక మిత్రుడొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఆర్ ఎస్ ఎస్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్” అని ఊరకే అన్నారా?

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్ ఎస్ ఎస్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సమాజ శ్రేయస్సు కోసమే పాటుపడాలి : ఆరెస్సెస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వలస కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. విపత్కర కాలంలో ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక నగరమైన కాన్పుర్‌లో మూడు రోజుల పర్యటన సందర్భంగా సంఘ్ నాయకులతో పలు విషయాలు చర్చించారు. వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మనవంతు సాయం చేయాల్సిందిగా కోరారు. బుధవారం రాత్రి కాన్పుర్‌కు చేరుకున్న మోహన్ భగవత్ ఆరెస్సెస్‌ ద్వారా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై నాయకులను ఆరా తీశారు. సంస్థ సేవలు నగరాల్లోని కార్మికులతోపాటు గ్రామాల్లోని రైతుల వరకు చేరాలని ఆయన సూచించారు. సమాజ శ్రేయస్సు కోసమే పాటుపడాలని, స్వలాభం కోసమో, ప్రచారం కోసమో పనిచేయొద్దని గుర్తుచేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సమాజ శ్రేయస్సు కోసమే పాటుపడాలి : ఆరెస్సెస్ చీఫ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వయంసేవకులకు సేవలోనే అపరిమిత ఆనందం
దేశం అంతా ఈ కొరొనా మహమ్మారి విజృంభణ సమయంలో సమాజం పట్ల అచంచల ప్రేమ కలిగిన కొంతమంది సంఘ స్వయంసేవకులు మధ్యప్రదేశ్ లోని మాండ్సౌర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో డాక్టర్ విజయ్ అనే ఒక స్వయంసేవక్ ఒక సేవాబస్తీలో ఒక కుటుంబం బట్టలు కూడా లేని ఒక కడు పేద కుటుంబాన్ని చూడటం జరిగింది. కానీ ఆ సమయంలో విజయ్ నిస్సహాయంగా ఉండిపోయాడు. సాయంత్రం సేవా కార్యక్రమాలు అన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళే ముందు తన మిత్రులందరుతో తను చూసిన ఈ కడు పేద కుటుంబం గురించి వారందరికీ వివరించాడు. ఎలాగైనా వారందరికీ బట్టలు ఇవ్వాలని వారి ఇళ్ళలోని వారి బట్టలు తీసుకుని మరుసటి రోజు ఉదయం యదావిధిగా సమాజ సేవకు ఇంటినుండి ఆ యువకులంతా బయటకు వచ్చేశారు.

డాక్టర్ విజయ్ రాథోడ్ మాత్రం ఎప్పుడెప్పుడు వారింటికి వెళ్ళి బట్టలు ఇచ్చి వారిని ఆదుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారు. మిత్రులందరూ విజయ్ చెప్పినట్లుగానే వారి దగ్గర ఉన్న బట్టలు, షూలు, ఆహార పొట్లాలు తీసుకుని ఆ పేద గుడిసె దగ్గరకు వెళ్ళి వారందరకీ ఆహార పొట్లాలతో పాటు బట్టలు‌ కూడా ఇచ్చాడు. వెంటనే అందరూ బట్టలు వేసుకున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు మీరు చిత్రంలో చూడొచ్చు. అదే సమయంలో ఆ పేద ఇంట్లో ఉన్న ఓ అన్న స్వయంసేవకులు ఇచ్చిన బూట్లు వేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అవి సరిపోలేదు. అందరు స్వయంసేవకులూ వెనుదిరిగారు కానీ డాక్టర్ విజయ్ మాత్రం అతనికి ఆ బూట్లు పట్టడం లేదన్న విషయం గ్రహించి తను వేసే ప్రయత్నంలో తను వేసుకు‌‌న్న షూ విప్పి ఆ అన్నకు షూ వేశాడు. ఇంతలో వెనక్కు చూసిన స్వయంసేవకులు అక్కడ జరిగిన సంఘటన గ్రహించి వెంటనే ఈ చిత్రం తీశారు. చిత్రంలో కూడా చూడవచ్చు క్రింద ఖాకి నిక్కర్ వేసుకు కూర్చున్న వ్యక్తికి బూట్లు లేవు. అతడే డాక్టర్ విజయ్.

చూశారా మిత్రులారా ఓసారి సమాజ సేవలో నిమగ్నమయ్యాక తనకున్న దానిని ఇతరులకు పంచడంలో ఎంత ఆనందం ఉంటుందో కదా‌‌‌? ఈ చిత్రం తీసిన విషయం విజయ్ కి కూడా తెలియదు‌. మిత్రులు విజయ్ కి ఈ చిత్రాన్ని చూపినపుడు ఆనంద భాష్పాలు రాలాయి‌‌‌. “సంఘం నాలో ఈ మార్పుకి కారణం” అంటూ అందరితో హాయిగా కలిసి మిగిలిన ఆహార పొట్లాలు పంచాడు‌‌‌‌‌.  సేవాహి పరమో ధర్మ:. ఇదండీ ఈ చిత్రం వెనుకున్న కథ.

సేకరణ : రాజశేఖర్ నన్నపనేని

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వయంసేవకులకు సేవలోనే అపరిమిత ఆనందం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.