#RSS CHIEF Dr. MOHAN BHAGAVATH – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదు.. కానీ ఇలా చేస్తే సహించం – ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీప్‌ మోహన్‌భగవత్‌
భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి భయాలు అక్కర్లేదని, ఆధిపత్య ధోరణి చూపేలా చేసే ప్రసంగాలను మాత్రం వారు వదులుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ముస్లింలు దేశంలో జీవించే హక్కు ఉందని.. కానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే మాత్రం తాము సహించమని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ పత్రికలైన ‘ఆర్గనైజర్, ‘పాంచజన్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎల్జీబీటీ (లెస్బియన్, గే, జెండర్) వర్గాలను సమర్థిస్తూ సైతం మాట్లాడారు. సమాజంలో ఈ వర్గాలకూ సముచిత బై సెక్సువల్, ట్రాన్స్ స్థానం ఉండాలని, ఈ దిశగా సంఘ్ పరివార్ ప్రచారం చేస్తుందన్నారు. “మన సమాజంలో వీరు కూడా భాగమేనని అన్నారు. మానవులు ఉన్నంత కాలం ఈ జీవనవిధానం కొనసాగుతుందన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి అనుసరించే మార్గాలన్నీ నిష్ఫలం అవుతాయని.. కాబట్టి.. సంఘ్ వారికి అండగా నిలుస్తుంది అని అన్నారు. గత వెయ్యేళ్లుగా హిందూ సమాజం విదేశీ దాడులు, సంస్కృతులు, కుట్రలతో యుద్ధం చేస్తోందన్నారు. వీటన్నింటితో హిందూ సమాజం కూడా మేల్కొందని, యుద్ధంలో ఉన్నవారు దూకుడు చూపడం సహజమన్నారు. గతంలో అఖండ భారతావనిగా ఉన్న ఇండియా ప్రధానమైన హిందూత్వ భావాన్ని మరచిన ప్రతిసారీ విభజనకు గురైందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హిందుస్థాన్ అన్నది హిందుస్థాన్గానే కొనసాగాలన్నారు. “దేశ ప్రయోజనాలు, హిందువుల బాగోగుల వరకు రాజకీయాల్లో మా జోక్యం ఉంటుంది. స్వయం సేవకుల చేతికి ఇప్పుడు రాజకీయ అధికారం వచ్చింది. ఓ రాజకీయ పార్టీ ద్వారా వారు ఈ స్థాయికి చేరుకున్న విషయం ప్రజలు మరచిపోయారు” అని మోహన్ భాగవత్ వివరించారు.

The post భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదు.. కానీ ఇలా చేస్తే సహించం – ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీప్‌ మోహన్‌భగవత్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీరీ హిందువులను కాశ్మీర్ నుంచి ఇక ఏ శక్తీ వేరు చెయ్యలేదు – ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
కశ్మీరు లోయ నుంచి 1990వ దశకంలో తరిమివేయబడిన కాశ్మీరీ హిందువులు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. నవ్‌రేహ్ (నూతన సంవత్సర) వేడుకల చివరి రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కశ్మీరీ హిందువులు తమ ఇళ్ళకు వెళ్లే రోజు చాలా దగ్గరలోనే ఉందని భావిస్తున్నానని చెప్పారు. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తీవ్రవాదం వల్ల కశ్మీరును వదిలిపెట్టామని, ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్తామని, హిందువులుగా, భారత దేశ భక్తులుగా వెళ్తామని, మా భద్రత, జీవినోపాధి పట్ల భరోసాతో వెళ్తామని కశ్మీరీ హిందువులు దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పారు. ‘‘ఎవరూ మమ్మల్ని నిర్వాసితులను చేసే సాహసం చేయబోరనే విధంగా మేం జీవిస్తాం’’ అనే దృఢసంకల్పంతో వ్యవహరించాలని తెలిపారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/04/MOHANJI-VIDEO.mp4

గడచిన మూడు, నాలుగు దశాబ్దాల నుంచి కశ్మీరీ హిందువులు తమ స్వగృహాల నుంచి తరిమివేయబడటంతో స్వదేశంలోనే అనేక కష్టాలను అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఓటమిని అంగీకరించకూడదని, సవాళ్ళను ఎదుర్కోవాలని చెప్పారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కశ్మీరీ హిందువులు నిరాశ్రయులైన దురదృష్టకర వాస్తవాన్ని తెలియజేసిందన్నారు. మనందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన దారుణాన్ని వివరించిందన్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవడం ద్వారా మాత్రమే కశ్మీరీ హిందువుల సమస్య పరిష్కారమవుతుందని తాను గతంలో చెప్పానన్నారు. ఇప్పుడు అధికరణ 370 వంటి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. 2011 తర్వాత మనందరి కృషి ఫలితంగా 2019 లో 370 అధికరణం అడ్డంకి తొలగిపోయిందని ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీరీ హిందువులను కాశ్మీర్ నుంచి ఇక ఏ శక్తీ వేరు చెయ్యలేదు – ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.