#ROAD ACCIDENT IN NASIC – Vishwa Samvad Kendra Andhra Pradesh

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది బాబా భక్తులు మృతి!
మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ తెల్లవారుజామున ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. షిరిడీ సాయి భక్తులతో వస్తున్న బస్సు ట్రక్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పథారే వద్ద ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమచారం ప్రకారం… ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45-50 మంది ఉన్నారు. వీళ్లంతా ముంబయిలోని అంబేర్‌నాథ వాసులే. చనిపోయిన 10 మందిలో 7 గురు మహిళలు కాగా మరో ముగ్గురు పురుషులు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాని అధికారులను ఆదేశించారు. ఇటీవలే జనవరి 9 న మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా…6 గురు తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 48పై నవశ్రీ ప్రాంతంలో ఓ బస్సు, కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. బస్‌లోని ప్రయాణికులంతా అహ్మదాబాద్‌లో ఓ వేడుకలకు హాజరైన తరవాత వల్సాద్‌కు తిరిగి వస్తున్నారు. రేష్మ గ్రామం వద్ద ఓ కార్‌ని ఢీ కొట్టింది.అయితే…ప్రాథమికంగా తేలిందేంటంటే…కార్ రాంగ్‌ రూట్‌లో వచ్చి ముందు డివైడ్‌రను ఢీకొట్టింది. ఆ తరవాత  బస్‌వైపు దూసుకెళ్లింది. కార్‌ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

The post మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది బాబా భక్తులు మృతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.