river Saraswati – Vishwa Samvad Kendra Andhra Pradesh

రామ మందిరం వలే సరస్వతి నదికి ఆధారాలు చూపాలి
ఆర్ఎస్ఎస్ స‌ర్‌ సంఘచాలక్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం పూర్వం ఉన్నట్టు ఏ విధంగా ఆధారాలతో నిరూపించారో, అదే విధంగా సరస్వతి నది గతంలో మనుగడలో ఉండేద‌న్న వాస్తవాన్ని ఆధారాలతో నిరూపించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) స‌ర్‌ సంఘచాలక్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు.

ఢిల్లీలో ‘ద్విరూప సరస్వతి’ గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ నేటితరం ఆధారాలు ఉంటేగాని మన ప్రాచీన వారసత్వానికి సంబంధించిన ఏ విషయాన్నీ నమ్మలేరని, లేని పక్షంలో కల్పిత గాథ‌లు అనుకుంటున్నారని స్పష్టం చేశారు. రామసేతు వంటి అంశాలపై కూడా ఆధారాలు ప్రజల ముందుంచడం చాలా అవసరమని చెప్పారు.

నేటి విద్యావిధానం విశ్వాసాలను ప్రోత్సహించ‌దని చెబుతూ తగు ఆధారాలతో సరస్వతి నది గురించి పాఠ్యగ్రంథాలలో ఉంచాలని భాగ‌వ‌త్ సూచించారు. దేశ ప్రాచీన గొప్పతనాన్ని విద్యావంతులు వెలికి తీసి, పుస్తక రూపం ఇవ్వాలని, అలా దేశ చరిత్రలో మరుగున పడిన అనేక అంశాలను విశ్వసనీయతతో ప్రజలకు అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

“దేశాన్ని ప్రపంచం ముందు విశ్వగురువుగా నిల్చోబెట్టాలి… అంతేకాదు.. భారతదేశ కీర్తిప్ర‌తిష్ఠ‌లు లోకానికి తెలియాలంటే, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కొనసాగిన విధానాల్ని, సత్యాల్ని ప్రజలకు తెలియజేయాలి… ఇందుకు విద్యావంతులు పూనుకుంటే మన దేశ ప్రాచీనత గురించి ప్రజల్లో మరింత అవగాహన, నమ్మకాన్ని కల్పించగలం. ప్రతిదాన్ని ఆధారాలతో సహా పుస్తకాలు ముద్రించాలి” అని స్పష్టం చేశారు.

సరస్వతి నదికి మన చరిత్రతో చాలా సంబంధం ఉన్నదని చెబుతూ… అయితే బ్రిటిష్ వారు మనకంటూ గర్వించదగిన వారసత్వం గాని, సంపద గాని లేదని, అంతా మిగిలిన ప్రపంచం నుండే తెచ్చుకున్నామనే అబద్దాలను ప్రచారం చేశారని డాక్ట‌ర్ భగవత్ పేర్కొన్నారు.

ఒకప్పుడు సరస్వతి నది నెలకొన్న ప్రాంతంలో భూమి క్రింద నీటి వనరులు ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తున్నాయని మోహ‌న్‌జీ చెప్పారు. అందుకనే సరస్వతి నది ఎక్కడ నుండి ఎక్కడికి ప్రవహించిందో అనే వాస్తవాలను వెలుగులోకి తీసుకు రావాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం, పాలనా యంత్రాంగం తాము చేయవలసిన కృషి చేస్తున్నదని, కానీ ప్రజలు సైతం తమ వంతు కృషి చేయాలని సూచించారు.

మనం రామసేతు గురించి చెప్పిన్నప్పుడు అందరు కల్పిత కథ‌లుగా భావించేవారని, కానీ క్రమంగా ఆధారాలు బయట పడుతూ ఉండడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని డాక్ట‌ర్‌ భగవత్ గుర్తు చేశారు.

మాజీ కేంద్ర మంత్రి డాక్ట‌ర్‌ మురళి మనోహర్ జోషి మాట్లాడుతూ ఒక వర్గం ఏ విధంగా మన ప్రాచీన చరిత్రను ప్రశ్నిస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేధావులు అనుకొంటున్న కొందరు మన చరిత్రకు, వారసత్వానికి చెదలు పట్టించే ప్రయత్నం చేయడంతో నన్ను పార్లమెంట్ లో సంస్కృత భాష బోధన ప్రోత్సహిస్తున్నానని విమర్శలు గుప్పించారని ఆయన గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రామ మందిరం వలే సరస్వతి నదికి ఆధారాలు చూపాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరస్వతీ నదిపై పరిశోధనలు
ప్రయాగ్‌రాజ్‌: పవిత్ర సరస్వతి నది ఉనికి గురించి నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమ స్థానంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసేవని, అయితే, కొన్ని వందల ఏళ్ళ‌ క్రితం సరస్వతి నది ఉపరితలంలో కనిపించకుండా పోయిందని, భూ గర్భంలో సరస్వతీ నది ఆనవాళ్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన జలవనరుల నిపుణులు అప్పట్లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు చెందిన జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు విమానం ద్వారా నిర్వహించిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ సర్వేలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. త్రివేణి సంగమ ప్రాంత భూగర్భం నుంచి 45 కి.మీ వరకు (హిమాలయాల వైపు) సరస్వతి నది ఆనవాళ్ళు ఉన్నట్టు గుర్తించారు. నాలుగు కి.మీ. వెడల్పున, 15 మీటర్ల లోతున 270 కోట్ల ఘనపు మీటర్ల ఇసుక, 100 కోట్ల ఘనపు మీటర్ల నీరు ఉందని అంచనా వేస్తున్నారు.

గంగ, యమున నదుల నీటికి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా సరస్వతి నది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాలతో కూడిన పరిశోధన పత్రాన్ని అమెరికన్‌ జియోఫిజికల్‌ యూనియన్‌ జర్నల్‌ ప్రచురించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరస్వతీ నదిపై పరిశోధనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.