వార్తల సేకరణలో వేగం కాదు ఖచ్చితత్వం ప్రధానం: కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఠాకూర్
న్యూఢిల్లీ: ‘ఖచ్చితమైన సమాచారం అందించడం మీడియా ప్రధాన బాధ్యత. సమాచారాన్ని ప్రజలకు అందించే ముందు సమాచార ఖచ్చితత్వాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి’ అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సూచించారు. ఢిల్లీలో జరిగిన ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్...