RESERVE BANK OF INDIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

గణనీయంగా పెరుగుతున్న కార్డు, యూపీఐ వినియోగం
క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనడానికి, వినియోగం తిరిగి గాడినపడుతుందనడానికి ఇది నిదర్శనమని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీ‌ఐ గణాంకాల ప్రకారం ఏప్రిల్ ‌లో రూ.9.83 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ చెల్లింపులు ఆగస్టు నాటికి రూ.10.73 లక్షల కోట్లకు పెరిగాయి.

అదే సమయంలో ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (PoS)’ వద్ద క్రెడిట్‌ కార్డు చెల్లింపులు రూ.29,988 కోట్ల నుంచి రూ.32,383 కోట్లకు చేరాయి. అలాగే ఈ-కామర్స్‌ వేదికలపై కార్డు చెల్లింపులు రూ.51,375 కోట్ల నుంచి రూ.55,264 కోట్లకు ఎగబాకాయి. మరోవైపు 2016-17 నుంచి 2021-22 మధ్య క్రెడిట్‌ కార్డు బకాయిల విలువలో ఏటా 16 శాతం వృద్ధి నమోదైందని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈఓ రామ్మోహన్‌ రావు అమర తెలిపారు. క్రెడిట్‌ కార్డులు పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల వ్యయాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా నెలవారీ క్రెడిట్‌ కార్డు చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటుతున్నాయని వెల్లడించారు. ఈ పండగ సీజన్‌లో అది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. డిజిటల్‌ లావాదేవీలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామమని నిపుణులు తెలిపారు. రోజురోజుకీ వినియోగదారుల్లో వివిధ రకాల డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన పెరుగుతోందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గణనీయంగా పెరుగుతున్న కార్డు, యూపీఐ వినియోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఋణయాప్ లపై కేంద్రం కొరడా
దేశవ్యాప్తంగా ఋణయాప్ ల దారుణాలు, అరాచకాలకు బలైన వారిలో బడుగు జీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులే అత్యధికం. ఆపదలో ఆదుకోవడానికి ఋణాలు ఇచ్చినట్లే ఇచ్చి.. ఆపై అభాగ్యుల ప్రాణాలు తోడేస్తున్న ఆ ఆన్ లైన్ ఋణయాప్ లపై కొరడా ఝళిపించిది కేంద్రప్రభుత్వం. చట్టబద్ధమైన యాప్ ల జాబితా సిద్ధం చేయాలని… అవి మాత్రమే యాప్ స్టోర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఋణయాప్ లపై కేంద్రం కొరడా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో సైబర్ నేరాల నియంత్రణకు రిజిస్ట్రీ
న్యూఢిల్లీ: మోసపూరిత వెబ్‌సైట్లు, ఫోన్‌ నెంబర్ల వివరాలు ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రయత్నిస్తోంది. ఎలాంటి మోసపూరిత విధానాలు అవలంబిస్తున్నారో తెలియజేయడానికి ఇది తోడ్పడుతుందని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ శర్మ తెలిపారు. ఈ సమాచారం ద్వారా మోసపూరిత లావాదేవీలు నిర్వహించే వారిని సులువుగా గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. దీన్ని ఎప్పటిలోగా తీసుకొచ్చేదీ ఇప్పుడే చెప్పలేమని, దీనికి సంబంధించి భాగస్వాములందరితో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో సైబర్ నేరాల నియంత్రణకు రిజిస్ట్రీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​’
న్యూఢిల్లీ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 80 స్థాయికి క్షీణించిన నేపథ్యంలో, పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకపు నిల్వల్లో కొంతమేర వినియోగిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ‘వర్షాలు పడే సమయంలో మీరు గొడుగు కొంటారు కదా’.. అదేవిధంగా కరెన్సీ ఊగిసలాటలను అదుపులో ఉంచడానికి, విదేశీ మారక నిల్వలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఇతర వర్థమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే ఉందని దాస్‌ వివరించారు.

‘రూపాయి భారీ ఊగిసలాటను ఆర్‌బీఐ చూస్తూ ఊరుకోదు. ఆర్‌బీఐ చర్యల వల్లే రూపాయి చలనాలు స్థిరంగా ఉన్నాయ’న్నారు. అయితే, రూపాయి విలువ ఇంతమేర ఉంచాలనే లక్ష్యాన్ని ఆర్‌బీఐ విధించుకోలేదని స్పష్టం చేశారు. సరైన విదేశీ ద్రవ్యలభ్యత ఉండడం కోసం మార్కెట్‌కు అమెరికా డాలర్లను ఆర్‌బీఐ సరఫరా చేస్తోందన్నారు. ‘అసలు మనం నిల్వలను పోగు చేసేదే ఇటువంటి అవసరాల కోసం కదా’ అని పేర్కొన్నారు. ‘2016 నుంచి ద్రవ్యోల్బణ లక్ష్యం ఆధారిత ప్రణాళికను అందిపుచ్చుకున్నాం. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల రీత్యా దానిని కొనసాగిస్తామ’ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరెన్సీ నోట్లపై ఠాగూర్, కలాం చిత్రాలు?
న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే అంశాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం మాత్రమే ఉంటోంది. తొలిసారి ఇతరుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్​బీఐ ఆలోచిస్తున్నట్టు స‌మాచారం. 2017లోనే ఈ ప్రతిపాదన వచ్చినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఈ విషయమై త్వరలోనే ఒక నిర్ణయానికి రావాలని ఆర్​బీఐ భావిస్తున్నట్టు సమాచారం.

ఈ మేరకు కొత్త వాటర్‌మార్కులు ఉన్న నోట్లను ఐఐటీ ఢిల్లీ గౌరవ ప్రొఫెసర్ దిలీప్ టి.షాహనీకి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయనే గాంధీ, ఠాగూర్, కలాం చిత్రాల్లో ఒకదాన్ని ఎంపిక చేస్తారట! ఆయన సెలెక్ట్ చేసిన నోటును ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్టు సమాచారం. లేదంటే మూడింటినీ పంపుతారు. అయితే, వాటిలో దేన్ని ముద్రించాలనే నిర్ణయం అత్యున్నత స్థాయిలో తీసుకుంటారని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరెన్సీ నోట్లపై ఠాగూర్, కలాం చిత్రాలు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీ నియంత్రణ బిల్లు
న్యూఢిల్లీ: ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎజెండా ప్రకారం, ఈ సమావేశంలో ప్రభుత్వం 26 కొత్త బిల్లులను ప్రవేశపెట్టి చర్చిస్తుంది. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన బిల్లు అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది, దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది.

“బిల్ భారతదేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కూడా కోరుతోంది, అయినప్పటికీ, క్రిప్టోకరెన్సీ అంతర్లీన సాంకేతికతను, దాని ఉపయోగాలను ప్రోత్సహించడానికి ఇది కొన్ని మినహాయింపులను అనుమతిస్తుంది” అని పత్రం ఆ పత్రంలో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి. బిల్లు భారతదేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కూడా కోరుతోందని స్పష్టం చేశారు.

Source: NijamToday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీ నియంత్రణ బిల్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా సంక్షోభంలో…రిజర్వు బ్యాంక్ చేయూత
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు భారత రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. టీకా తయారీ సంస్థలు, ఆసుపత్రులు, లేబరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతిచ్చింది. ఇందుకోసం బ్యాంకులకు రూ. 50 వేల కోట్ల నిధులు ఇవ్వనుంది. కరోనాతో ఆర్థికంగా నలిగిపోయిన వ్యక్తులు, చిన్న.. మధ్యతరహా వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మరింత గడువు ఇచ్చింది. రాష్ట్రాల ఓవర్డ్రాఫ్ట్ నిబంధనలను సరళతరం చేసింది. ఈ చర్యలు దేశానికి ఎంతో మేలు చేయనున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా సంక్షోభంలో…రిజర్వు బ్యాంక్ చేయూత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.