Republic day – Vishwa Samvad Kendra Andhra Pradesh

రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లాలని ఉందా.. ? టికెట్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు!
ఏటా జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ ముస్తాబవుతోంది. త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ నిర్వహించనున్నాయి. ఈ పరేడ్‌ను కనులారా తిలకించడానికి అవసరమైన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అయితే ఈ పరేడ్‌ను వీక్షించాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి.

రిపబ్లిక్ డే పరేడ్- 2023 కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్ ఇన్విటేషన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ www.aamantran.mod.gov.in ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ టికెట్ బుకింగ్ చేసుకుంటే ఈ-వైట్స్ పొందవచ్చు.

బుక్ చేసుకునే విధానం ఇలా..

అధికారిక వెబ్‌సైట్ www.aamantran.mod.gov.in ఓపెన్ చేసి.. వివరాలు నమోదు చేసుకోవాలి. అదే రిజిస్టర్ యూజర్ అయితే, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. దీంతో ఓటీపీ జనరేట్ అవుతుంది. ఒక వేళ మీరు కొత్త యూజర్ అయితే, పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నంబర్ వంటి పర్సనల్ వివరాలను ఫిల్ చేయాలి. ఆ తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ సహాయంతో లాగిన్ అవ్వాలి. దీంతో టికెట్ బుకింగ్ పేజీ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ ఈవెంట్ రకాన్ని(FDR-రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్, రిహార్సల్-బీటింగ్ ది రిట్రీట్, బీటింగ్ ది రిట్రీట్ – FDR, బీటింగ్ ది రిట్రీట్ సెర్మనీ) ఇందులో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి.

అనంతరం ఎన్‌క్లోజర్ నార్త్ లేదా సౌత్ సెలక్ట్ చేసుకోవాలి.. మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నంబర్, ID కార్డ్ వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, మీ ఫొటోను అప్‌లోడ్ చేయాలి.. ఆపై పేమెంట్ చేయాలి.. చివరగా రిపబ్లిక్ డే పరేడ్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

టికెట్ ధర ఎంతంటే..

టికెట్ల ధరలను మూడు కేటగిరీలుగా విభజించారు. రూ.20, రూ.100, రూ.500 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక డివైజ్ నుంచి గరిష్టంగా 10 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయడానికి కౌంటర్స్‌ను కూడా ఢిల్లీలో ఏర్పాటు చేశారు. జనవరి 7 నుంచి 25వ తేదీ వరకు ఈ కౌంటర్స్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (గేట్ నంబర్ 1), జంతర్ మంతర్ (మెయిన్ గేట్), సేన భవన్ (గేట్ నంబర్ 2), పార్లమెంట్ హౌస్ రిసెప్షన్ ఆఫీస్ (ఎంపీల కోసం) వద్ద టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవీ..

కౌంటర్స్ వద్ద టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. ఆధార్ కార్డ్‌, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్ కార్డ్‌, పాస్‌పోర్ట్‌ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయి. రిపబ్లిక్ డే/బీటింగ్ రిట్రీట్ రిహార్సల్ వేడుకను సందర్శించడానికి కూడా ఈ కార్డ్‌లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లలను ఈ కార్యక్రమానికి అనుమతించరు. ఒకసారి విక్రయించిన టిక్కెట్లు తిరిగి వాపస్ తీసుకోరు.

The post రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లాలని ఉందా.. ? టికెట్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లోక‌మంతా సోదరభావం వ్యాప్తి చేస్తున్న భారత్
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాల‌క్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్

అగర్తలా: శాంతిని ప్రేమించే దేశమైన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా సోదరభావం, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాల‌క్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్ తెలిపారు. అగర్తలాలో ఆయన బుధవారం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన విష‌యం విదిత‌మే. ఈ సంద‌ర్భంగా భాగ‌వ‌త్ మాట్లాడారు.

ఈనెల 24తేదీ నుండి నాలుగు రోజుల పర్యటన కోసం త్రిపురలో ఉన్న భాగ‌వ‌త్, భారతదేశ జాతీయ జెండా పైభాగంలో ఉన్న కాషాయ రంగు ధైర్యం, త్యాగం, ఉత్సాహాన్ని వర్ణిస్తుందని చెప్పారు. దేశంలోని పురాతన రాజుల జీవితం, తాత్విక చింతనాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులలో కూడా అటువంటి గుణాలు కనిపిస్తాయని తెలిపారు.

డాక్టర్ భాగ‌వ‌త్ మన జాతీయ జెండాలోని ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యతను దేవి లక్ష్మికి కట్టుబడి ఉన్న పురోగతికి చిహ్నంగా వివరించారు. “భారతదేశం పురాతన కాలం నుండి ఆధ్యాత్మిక దేశంగా ఉన్నందున, జెండా మధ్యలో ఉన్న ధర్మచక్రం భారతదేశ ప్రజలు అనుసరించిన, ఆచరిస్తున్న సామాజిక-సాంస్కృతిక తత్వశాస్త్రం ప్రాముఖ్యతను వర్ణిస్తుంది” అని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లోక‌మంతా సోదరభావం వ్యాప్తి చేస్తున్న భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘స్వాతంత్ర్య సంగ్రామం’ నాటకం ఆహ్వానము, గోడపత్రిక విడుదల
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సౌత్ సెంట్రల్ కల్చరల్ సెంటర్,నాగపూర్, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్, సౌజన్యంతో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా భారత స్వాతంత్య్ర సముపార్జన కోసం 1857 నుంచి 1947 వరకు 90 సంవత్సరాల పాటు జరిగిన స్వతంత్ర పోరాటంలో అనేక ఘట్టాలను వివరణాత్మకంగా రెండు భాగాలుగా రెండు రోజులపాటు ప్రదర్శించటానికి ఆంధ్రప్రదేశ్ సంస్కారభారతి శాఖ ఏర్పాట్లు చేసింది. సుమారు 75 మంది కళాకారులతో, ఆధునిక సాంకేతికతతో, భారీ సెట్టింగులతో, ప్రత్యేకంగా సమకూర్చిన సంగీతంతో సుమధురమైన దేశభక్తిని రేకెత్తించే గీతాలతో కూచిపూడి, భరత నాట్య నృత్య ప్రదర్శనలతో బుర్రకథ నేపథ్యంలో ఈ ప్రదర్శనలు ఉంటాయి.

https://vskandhra.org/wp-content/uploads/2022/01/samskara.mp4

రిహార్సల్స్ చేస్తున్న దృశ్యం

ఆహ్వాన పత్రిక

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేతాజీ జన్మదినోత్సవము రోజు నుండి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించినందున స్వాతంత్ర్య సంగ్రామం నాటకం యొక్క ఆహ్వానము మరియు గోడ పత్రికలు విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సంస్కారభారతి ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘స్వాతంత్ర్య సంగ్రామం’ నాటకం ఆహ్వానము, గోడపత్రిక విడుదల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రిపబ్లిక్ డేకు ఉగ్ర ముప్పు!
ఇంటెలిజెన్స్ హెచ్చరిక

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులకు ఉగ్రవాద ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీఅత్యంత రహస్యంగా ప్రభుత్వంకు అందజేసిన్నట్టు చెబుతున్నారు.

భారత 75వ గణతంత్ర దినోత్సవాలకు హాజరయ్యే ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల ప్రాణాకు ముప్పు ఉందని ఆ నివేదికలో ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈసారి మధ్య ఆసియా దేశాలైన – కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ -నాయకులను గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది.

కాగా, పాకిస్థాన్/ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉండొచ్చన్న సమాచారం వచ్చిందని ఆ నోట్ లో ఇంటెలిసెన్స్ పేర్కొంది. ఈ విచ్చిన్నకర శక్తులు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను టార్గెట్గా చేసుకుని.. బహిరంగ సభలు, కీలకమైన సమావేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో పేలుళ్లు, విధ్వంసానిక పాల్పడడం వంటి చర్యలకు ఉపక్రమించే ప్రమాదం ఉందని ఆ నివేదికలో వెల్లడించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రిపబ్లిక్ డేకు ఉగ్ర ముప్పు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గణతంత్ర వేడుకల్లో కనువిందు చేయనున్న రామమందిరం
2021 గణతంత్ర వేడుకల్లో రామమందిరం కనువిందు చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా తీర్చిదిద్దనున్నారు. ‘అయోధ్య: కల్చరల్‌ హెరిటేజ్‌ ఉత్తరప్రదేశ్’ పేరుతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ శకటాన్ని రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. యూపీ ప్రభుత్వం పంపిన రామమందిర శకట ప్రతిపాదనను కేంద్రం ఆమోదించినట్లు పేర్కొంది. ‘సర్వ ధర్మ సమాభావ్‌’ థీమ్ తో ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో శకటాలను ప్రదర్శించనున్నారు.

2017లో యూపీలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో ఏటా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సరయూ నదీ తీరాన ‘దీపోత్సవ్‌’ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవంలో భాగంగా ఆరు లక్షలకు పైగా దీపాలను వెలిగించడంతో అయోధ్యాపురి దేదీప్యమానంగా వెలిగింది. దీనికి గిన్నిస్‌ రికార్డు కూడా లభించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గణతంత్ర వేడుకల్లో కనువిందు చేయనున్న రామమందిరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.