#religion – Vishwa Samvad Kendra Andhra Pradesh

పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్‌ నిర్వాహకుడి అరెస్ట్‌
పహల్గాంలో గుర్రం స్వారీ సమయంలో నిర్వాహకుడొకరు తమను మతం గురించి అడిగాడంటూ ఓ పర్యాటకురాలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోపై గండేర్‌బల్‌ పోలీసులు కూపీ లాగారు. అతడిని గండేర్‌బల్‌లోని గోహిపొరాకు చెందిన ఐజాజ్‌ అహ్మద్‌ జుంగల్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడితో ఇతడికి సంబంధముందా అనే కోణంలో అతడిని ప్రశి్నస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు విడుదల చేసిన నలుగురు అనుమానితుల స్కెచ్‌లపై యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన యుక్తా తివారీ అనే పర్యాటకురాలు స్పందించారు. వారిలో ఇద్దరితో ఘటన రోజున తాను మాట్లాడినట్లు తెలిపారు. అయితే, తాను వారి పేర్లు అడగలేదని చెప్పా రు. ఆమె వెంట ఉన్న స్నేహితులు సైతం వీరిని గుర్తు పట్టారు. అతడు తమను, పేరు, మతం గురించి అడిగాడని, ఎన్నడైనా అజీ్మర్‌ దర్గాకు గానీ అమర్నాథ్‌కు గానీ వెళ్లారా అని కూడా ఆరా తీశాడన్నారు.

హిందూ ముస్లిం మతాల్లో ఏదంటే ఎక్కువ ఇష్టమని మరొకడు ఆరా తీశాడని యుక్తా తివారీ పోలీసులకు తెలిపారు. ‘ఖురాన్‌ చదివారా, స్నేహితుల్లో హిందువులెందరు, ముస్లింలెందరు అని కూడా అడిగాడు. ఉర్దూ నాకు రాదని చెప్పగా, ఖురాన్‌ హిందీలోనూ ఉంటుందన్నాడు. దీంతో నాకు భయమేసింది. ఇంతలోనే అతడి ఫోన్‌ మోగింది. ఆ వ్యక్తి ప్లాన్‌ ఏ బ్రేక్‌ ఫెయిల్‌. ప్లాన్‌ బి 35 తుపాకులు పంపాం.

వ్యాలీలో గడ్డిలో దాచామని చెప్పా డు. నేను వింటున్నట్లు తెలుసుకుని, వెంటనే మాట మార్చాడు’అని వివరించారు. అలా వారితో చాలా సేపు మాట్లాడామన్నారు. అతడు ఏడేళ్లుగా ఖురాన్‌ బోధిస్తున్నట్లుగా చెప్పాడన్నారు. అక్కడ తనకు పోలీసులెవరూ కనిపించకపోవడంతో ఈ విషయాలను చెప్పడం కుదరలేదని ఆమె వివరించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ తర్వాత తనకు కనిపించలేదన్నారు. తమ మతం గురించి, 35 తుపాకులను గురించి మాట్లాడినందువల్లే ఆ ఇద్దరూ తనకు, తన స్నేహితులకు బాగా గుర్తుండిపోయారని తివారీ వివరించారు.

కూంబింగ్‌ ముమ్మరం

పర్యాటకులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసు విభాగం స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ అనుమానితుల కోసం కథువా జిల్లాలో శుక్రవారం భారీ స్థాయిలో గాలింపు చేపట్టింది. ఘటనాస్థలి నుంచి ఆపరేషన్‌ మొదలైందని అధికారులు తెలిపారు. అదేవిధంగా, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో నిషేధిత జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ ఫ్రంట్‌(జేకేఎన్‌ఎఫ్‌) సంస్థ కార్యకలాపాలు, స్థానికులకు సంబంధాలపై విచారణ మొదలు పెట్టారు. పట్టణలోని గులాం మహ్మద్‌ గనీ నివాసంలోనూ సోదాలు జరిపారు. ఎగ్జిక్యూటివ్‌ మేజి్రస్టేట్‌ సమక్షంలో జరిపిన తనిఖీల్లో జేకేఎన్‌ఎఫ్‌కు సంబంధించిన సాహిత్యం లభ్యమైంది. వీటిన్నిటినీ రికార్డు చేశారు.

ఆ్రక్టాయ్‌ పోస్ట్‌ను మూసేసిన భారత్‌

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో భారత్‌–పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ఆ్రక్టాయ్‌ పోస్ట్‌ను మూసివేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ పోస్ట్‌ ద్వారా రెండు దేశాల పౌరుల రాకపోకలకు ఇకపై అవకాశం ఉందన్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమైన అట్టారీ ఇంటిగ్రేటెడ్‌ బోర్డర్‌ పోస్టును పూర్తిగా మూసివేయడం తెల్సిందే.

The post పర్యాటకుల మతంపై ఆరా తీసిన  పోనీ రైడ్‌ నిర్వాహకుడి అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలి.. రోజూ మతం గురించి మాట్లాడొద్దు – కాంగ్రెస్‌ నాయకుడు హుస్సేన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్త్రధారణపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహారాష్ట్ర మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం అలవర్చుకోవాలని అన్నారు.

వచ్చే నెలలో యోగి ముంబయి పర్యటన..

వచ్చే నెలలో (ఫిబ్రవరి) లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ క్రమంలో దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల నిమిత్తం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పర్యటించననున్నారు. ఈ సందర్భంగా దల్వాయి మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి యోగి పరిశ్రమలను తీసుకెళ్లకుండా తన సొంత రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు దిశగా కృషి చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పరిశ్రమలకు మహారాష్ట్ర మంచి సదుపాయలను కల్పించింది. కాబట్టి ఇక్కడి నుంచి పరిశ్రమలను తీసుకోకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. వాటి అభివృకి అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించండి. పరిశ్రమ అనేది ఆధునికతకు ప్రతీక ..యూపీ సీఎం కొంత ఆధునికతను పెంపొందించుకోవాలి. ప్రతి రోజు మతం గురించి మాట్లాడకండి. కాషాయ బట్టలు ధరించడం మానేయండి. కొంచెం మోడ్రన్ గా ఉండటానికి ప్రయత్నించండి. ఆధునిక ఆలోచనలను అలవర్చుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి.. రాష్ట్రంలోని వివిధ రంగాలలలో ఉన్న అవకాశాలను వారికి అందించేందుకు స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బ్యాంకర్లతో పాటు ప్రముఖ సినీ ప్రముఖులతో గురువారం సమావేశమవనున్నారు. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబయి నుంచి దేశీయ రోడ్లను ప్రారంభించనున్నారు.

The post సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలి..  రోజూ మతం గురించి మాట్లాడొద్దు – కాంగ్రెస్‌ నాయకుడు హుస్సేన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో మైనారిటీలుగా క్రైస్తవులు
వేల్స్ : క్రైస్తవం అధికారిక మతంగా గల యూకేలో ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో క్రైస్తవుల సంఖ్య అక్కడి జనాభాలో సగాని కంటే దిగువకు పడిపోయింది. మరోవంక, ముస్లింల జనాభా పెరుగుతున్నది 2021 సెస్సెస్ లెక్కల ప్రకారం జనాభాలో 46.2 శాతం మంది మాత్రమే తాము క్రైస్తవులమని పేర్కొన్నారు. గత జనాభా లెక్కలతో పోలిస్తే ఇది ఏకంగా 13.1 శాతం తక్కువ.

2011 నాటి సెన్సెస్‌ ప్రకారం జనాభాలో 59.3 శాతం మంది తమది క్రైస్తవ మతమని పేర్కొన్నారు. తాము ఏ మతాన్నీ అనుసరించట్లేదన్న వారి సంఖ్య 37.2 శాతానికి పెరిగింది. గతంలో వీరి వాటా 25 శాతంగా ఉండేది. ఇక, 2011 సెస్సెస్‌ ప్రకారం జనాభాలో ముస్లింల వాటా 4.9 శాతం కాగా, తాజాగా ఇది 6.5 శాతం పెరిగింది.

ఒకప్పుడు ఇంగ్లండ్, వేల్స్‌ ప్రాంతాల్లో శ్వేతజాతీయుల వాటా మొత్తం జనాభాలో 86.0 శాతం కాగా, ప్రస్తుతం జనాభాలో వారి సంఖ్య 81.6 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఆసియా సంతతి వారి సంఖ్య 4.2 మిలియన్ల నుంచి 5.5 మిలియన్లకు పెరిగింది. ఇక జనాభాలో నల్లజాతి వారి వాటా 1.8 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. పది శాతం కుటుంబాల్లో భిన్న జాతుల వారసత్వం వారు ఉన్నారు.

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్, లీసెస్టర్ లాంటి 14 ప్రాంతాల్లో శ్వేతజాతీయులు సంఖ్యాపరంగా మైనారిటీలుగా మారిపోయారు. తాజా సెన్సెస్‌లో హిందువుల వాటా 1.7 శాతానికి పెరిగింది. ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో హిందువుల సంఖ్య 10,32,775 కాగా.. సిక్కులు 5,24,140 మంది, ముస్లింలు 38,68,133 మంది, క్రైస్తవులు 2,75,22,672 మంది ఉన్నారు. తమకు ఏ మతం లేదన్న వారి సంఖ్య 2,21,62,062గా ఉన్నట్టు తాజా సెన్సెస్‌లో తేలింది.

ఈ అంకెలు తమకు సవాల్ విసురుతున్నట్టు యార్క్ ఆర్చ్ బిషప్ స్టీఫెన్ కొత్తరెల్ తెలిపారు. ఏ మతం కానివారి సంఖ్య గణనీయంగా పెరగడం కూడా గమనార్హమని హ్యూమనిస్ట్ యుకె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూ కస్పాన్ చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో మైనారిటీలుగా క్రైస్తవులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్లబ్ హౌస్‌లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు!
బెంగళూరు: సోషల్ మీడియా యాప్ ‘క్లబ్‌హౌస్‌’ లో చర్చ సందర్భంగా కొందరు యువకులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో బెంగళూరు పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఈ నెల 14 రాత్రి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. చర్చలో పాల్గొన్న వారిలో ఒకరు పాకిస్తాన్ జాతీయ జెండాను డీపీగా పెట్టడమే కాకుండా.. పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. చర్చ తర్వాత, వారిలో కొందరు దమ్ముంటే తమపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సవాల్ విసిరారని ఆరోపించారు.

ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సంపిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 153ఏ (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, వారికి హాని కలిగించే చర్యలకు పాల్పడడం, సామరస్యాన్ని కాపాడడం) కింద సుమోటోగా కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని, ప్రొఫైల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని క్లబ్‌హౌస్ నుండి పోలీసులు కోరుతారని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదని, స్థానికులేనని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్లబ్ హౌస్‌లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం పేరుతో అశాంతి రేపేందుకు విదేశీ శక్తుల పన్నాగం
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్

న్యూఢిల్లీ: దేశంలో మతం పేరుతో కొందరు హింస, ఘర్షణను ప్రేరేపించాలని యత్నిస్తున్నారని.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ అన్నారు. దేశం వెలుపల నుంచి కూడా కొందరు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.

ఢిల్లీలో జరిగిన సర్వమత సదస్సులో పాల్గొన్న ఆయన దేశ ఐక్యత కోసం అందరూ విభేదాలను పక్కనబెట్టి గొంతెత్తాలని సూచించారు. దేశం అన్ని వర్గాలు, మతాలు, కులాల కలయిక అన్న డోభాల్ ఇక్కడ ఏ మతాన్నైనా స్వేచ్ఛగా అనుసరించవచ్చని తెలిపారు.

భారత పురోగతిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన దీనికి మతాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. దేశాభివృద్ధి అన్ని మతాల ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు. దేశంలోని తీవ్రవాద సంస్థలపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆల్​ ఇండియా సూఫీ నషీన్​ పరిషద్​ అధ్యక్షుడు హజ్రత్​ సయిద్​ నసీరుద్దీన్ చిస్తీ. ఇటీవల జరిగిన ఘర్షణలపై స్పందించిన చిస్తీ ఆ తరహా ఘటనలను ఖండిస్తున్నామన్నారు. సంబంధిత సంస్థలపై ఏ చిన్న ఆధారం దొరికినా తక్షణమే వాటిని నిషేధించాలని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం పేరుతో అశాంతి రేపేందుకు విదేశీ శక్తుల పన్నాగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక
గోవా: మత మార్పిడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. కుడ్నెమ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరోసారి మతం దాడికి గురవుతోందని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు.

గోవాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మత మార్పిడులవైపు వెళ్తున్నట్టు మనం గమనిస్తున్నామని తెలిపారు. పేదరికం, అల్ప సంఖ్యాకులుగా ఉండటం, వెనుకబడిన తనం, ఆహారం కొరత, ఉద్యోగాలు లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది మతమార్పిడికి గురవుతున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మత మార్పిడులు జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మత మార్పిడులను ప్రభుత్వం అనుమతించదని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లోని దేవాలయ ట్రస్టులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కుటుంబాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అరవయ్యేళ్ళ క్రితం పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాలో భగవంతుడు, మతం, దేశం అనే సెంటిమెంట్‌తో ముందుకు వెళ్ళామని గుర్తు చేశారు. మన దేవుడు సురక్షితంగా ఉంటే, మన మతం సురక్షితంగా ఉంటుందని, మన మతం సురక్షితంగా ఉంటే, మన దేశం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి ఒక్క‌ హిందువులకేనా? రతన్ టాటా సందేహం!
పూణే: ఆర్‌ఎస్‌ఎస్ హాస్పిట‌ల్ ఒక్క‌ హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే, మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వివక్ష చూపదని తాను చెప్పిన‌ట్టు గ‌డ్క‌రీ వెల్లడించారు. మహారాష్ట్ర పూణేలోని సింహగడ్ ప్రాంతంలో ఛారిటబుల్ ఆసుపత్రిని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభిస్తూ గతంలో రతన్‌ టాటా, ఆయనకు మధ్య జరిగిన ఒక సంభాషణను గుర్తు చేశారు.

శివసేన-బీజేపీ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఔరంగాబాద్‌లో దివంగత ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్ పేరిట ఆస్ప‌త్రిని ఏర్పాటు చేసిన్నట్టు చెప్పారు. దాని ప్రారంభోత్సవానికి రతన్ టాటాను ఆహ్వానించడం కోసం ఓ సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నేత తన సహాయం కోరారని తెలిపారు.

తాను రతన్ టాటాను సంప్రదించి, హాస్పిటల్ ప్రారంభానికి ఒప్పించాను అని పేరొంటూ.. అయితే రతన్ టాటా హాస్పిటల్‌కు చేరుకున్నాక ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఈ ఆసుపత్రి ఈ హాస్పిటల్ కేవలం హిందువులకే సేవలు అందిస్తుందా అని అడిగారని గడ్కరీ చెప్పారు.

అయితే, మీరు ఎందుకు అలా అనుకున్నారు? అని తాను అడిగినట్టు గడ్కరీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినది కావడంతో తనకు ఆ సందేహం కలిగిందని రతన్‌ టాటా వెంటనే బదులిచ్చారని తెలిపారు. అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి అన్ని వర్గాల కోసమని, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎలాంటి వివక్షలు ఉండవని తాను చెప్పానని పేర్కొన్నారు. దీని గురించి మరింతగా వివరించడంతో రతన్‌ టాటా చాలా సంతోషించారని అప్ప‌ట్లో జ‌రిగిన స‌న్నివేశాన్ని నితిన్‌ గడ్కరీ గుర్తు చేసుకున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి ఒక్క‌ హిందువులకేనా? రతన్ టాటా సందేహం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.