RELIANCE – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశంలోనే తొలిసారి గుజరాత్‌లో అన్ని జిల్లాలకు రిలయన్స్‌ ట్రూ 5జీ
గాంధీనగర్‌: గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాలకు ‘ట్రూ 5జీ’ సేవలు అందిస్తున్నామని శుక్రవారం రిలయన్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ సేవలు దేశంలోని 10 ప్రాంతాలకు విస్తరించినట్లైంది. మోడల్‌ స్టేట్‌ కింద గుజరాత్‌లోని విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా చాలా రంగాల్లో జియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్‌లో ఈ సేవలను దేశం మొత్తం విస్తరించనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్‌ చేపట్టిన ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌’ కార్యక్రమం కింద తొలుత 100 పాఠశాలలను డిజిటలైజేషన్‌ చేయనున్నారు. ”అన్ని జిల్లా కేంద్రాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. టెక్నాలజీ ఎంత శక్తిమంతమైందో.. అది కోట్ల మంది జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మేము నిజంగా చూపించాలనుకుంటున్నాం” అని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు.

మరోవైపు నవంబర్‌ 23 నుంచి జియో ట్రూ 5జీ సేవలు 1జీబీపీఎస్‌ వేగంతో పుణెలో అందుబాటులోకి వచ్చాయి. గత వారం ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో గురుగ్రామ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌ ఇతర ప్రధాన ప్రాంతాల్లో కూడా మొదలయ్యాయి. ఇక ఈ నెల రెండో వారంలో హైదరాబాద్‌, బెంగళూరుల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్టు జియో వెల్లడించింది. జియో ట్రూ-5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలోనే తొలిసారి గుజరాత్‌లో అన్ని జిల్లాలకు రిలయన్స్‌ ట్రూ 5జీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జియో సెల్ టవర్ల ధ్వంసం వెనుక స్వార్థపర శక్తులు, రిలయన్స్ వ్యాపార ప్రత్యర్థులు?
తమ కంపెనీ సెల్‌ టవర్లను ధ్వంసం చేసిన ‘స్వార్థ ప్రయోజన శక్తుల’పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ వేసిన పిటిషన్‌ను పంజాబ్‌, హరియాణా హైకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ పంజాబ్‌ ప్రభుత్వం, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతులు ఉద్యమం సాగిస్తున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1500లకు పైగా జియో టవర్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీనిపై రిలయన్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. తమ టవర్ల ధ్వంసం వెనుక ‘స్వార్థ ప్రయోజన శక్తులు, వ్యాపార ప్రత్యర్థి సంస్థల’ కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది.

వ్యవసాయ చట్టాల వల్ల రిలయన్స్ కు నయాపైసా ఆదాయం లేదు, రాదు : స్పష్టం చేసిన రిలయన్స్

”వ్యవసాయ చట్టాల వల్ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు లాభం చేకూరుతుందనే దుష్ప్రచారం వల్ల మా వ్యాపారాలు, ఆస్తులు నిరసనకారులకు లక్ష్యంగా మారాయి. రైతులకు మద్దతు పేరుతో మా టెలికాం టవర్ల ధ్వంసం, సేవల అంతరాయమే లక్ష్యంగా ఆందోళనకారులను కొన్ని స్వార్థ ప్రయోజన శక్తులు ప్రేరేపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జియో టవర్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, తీగలు కత్తిరించడం చేస్తున్నారు. కొన్ని సేవా కేంద్రాలు, రిటైల్‌ స్టోర్లను బలవంతంగా మూయించారు. అంతేగాక, మా సిబ్బందిని భయపెట్టి విధుల్లోకి రాకుండా చేస్తున్నారు’ అని కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, టవర్లపై దాడులు ఆగేలా చూడాలని న్యాయస్థానాన్ని కోరింది.

కొత్త సాగు చట్టాలపై సోమవారం స్పందించిన రిలయన్స్.. వాటి వల్ల తమకు ప్రయోజనమేమీ లేదని తెలిపింది. కార్పొరేట్‌ లేదా కాంట్రాక్ట్‌ వ్యవసాయం నిమిత్తం పంజాబ్‌, హరియాణాలోనే కాదు భారత్‌ దేశంలో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ భూమి కొనుగోలు చేయలేదని ప్రకటించిన విషయం విదితమే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జియో సెల్ టవర్ల ధ్వంసం వెనుక స్వార్థపర శక్తులు, రిలయన్స్ వ్యాపార ప్రత్యర్థులు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.