Red Fort – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఎర్రకోట నుంచి ఘనంగా గురు తేజ్ బహదూర్ జయంతి వేడుకలు
తపాలా బిళ్ల, స్మారక నాణాన్ని విడుదల చేసిన మోదీ

న్యూఢిల్లీ: సిక్కుల గురువు తేగ్​ బహుదూర్​ 400వ జయంతి వేడుకల.. సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై తేగ్​ బహదూర్​కు నివాళులర్పించారు. ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణెం విడుదల చేశారు. అనంతరం తొలిసారిగా ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ.

ప్రకాశ్​ పర్వ్​ సందర్భంగా.. అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మోదీ. సిక్కు గురువుల ఆదర్శాలను భారత్​ అనుసరిస్తోందని, అందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ పుణ్య తిథి పురస్కరించుకొని.. 10 మంది గురువుల పాదాలకు నమస్కరిస్తున్నానన్నారు.

స్వాతంత్ర వేడుకల సమయంలో ప్రసంగించే చోటు వద్ద కాకుండా మరో ప్రాంతంలో ఈ ప్రసంగాన్ని నిర్వహించారు. తేగ్​ బహుదూర్​కు మరణశిక్షకు అప్పటి మొఘల్​ చక్రవర్తి ఔరంగజేబ్​ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేసిన కారణంగా.. అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.

The post ఎర్రకోట నుంచి ఘనంగా గురు తేజ్ బహదూర్ జయంతి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సిక్కు గురువు తేజ్ బహదూర్ జయంతి… ఎర్ర కోట నుండి ప్రసంగించనున్న మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్​ 21వ తేదీన సిక్కుల మతగురువు తేగ్​ బహదూర్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసగించనున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఆయన స్మారకంగా ఆ రోజే పోస్టల్ స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నట్టు తెలిపింది.

సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోట నుంచి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. నరేంద్ర మోదీ గురువారం అదే తరహాలో ప్రసంగించనుండడం విశేషం. ఈ కార్యక్రమానికి వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

నాలుగు వందల మంది సిక్కు సంగీతకారులు ‘షాబాద్ కీర్తన’ చేస్తారని తెలిపింది కేంద్ర సాంస్కృతిక శాఖ. దిల్లీ గురుద్వారా మేనేజమెంట్ సహకారంతో కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సిక్కు గురువు తేజ్ బహదూర్ జయంతి… ఎర్ర కోట నుండి ప్రసంగించనున్న మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మొఘల్ వారసురాలిని నేను.. ఎర్రకోట నాదే
కోర్టులో మహిళ పిటిషన్

170 ఏళ్ళు ఏంచేశారన్న కోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. సుల్తానా బేగం అనే మహిళ ఎర్రకోట తనదేనంటూ 170 ఏళ్ల తర్వాత మొఘల్ వారసులం అంటూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని మురికివాడలో నివసించే సుల్తానా తాను మొఘల్ చక్రవర్తి మునిమనవడు మీర్జా మహమ్మద్ బీదర్ భక్త్ భార్యని అని తెలిపింది.

“రంగూన్ నుండి తప్పించుకుని తాము భారత్‌కు వచ్చి ఉంటున్నామని చెప్పింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన 68 ఏళ్ల సుల్తానా బేగం తాను మొఘలుల చివరి రాజు బహదూర్ షా మునిమనవడు మీర్జా మహ్మద్ బీదర్ భక్త్ భార్య అని చెబుతుంది. ఈ పిటిషన్‌లో తాను మొఘలుల వారసురాలిని కనుక ఎర్ర కోటను తనకు అప్పగించాలని లేకపోతే.. అందుకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతుంది సుల్తానా.

అయితే, సుల్తానా వేసిన పిటిషన్‌పై జస్టిస్ రేఖాధర్మాసనం అనేక ప్రశ్నలు సంధించింది. 1857లో అన్యాయం జరిగితే 170 ఏళ్ల తర్వాత మీరు కోర్టును ఆశ్రయించారు. దయచేసి మీరు ఇన్ని రోజులు ఏమి చేశారు అంటూ ప్రశ్నించింది. సుల్తానా తరపు న్యాయవాది తన క్లయింట్ నిరక్ష్యరాసులని. అందుకే కోర్టుని ఆశ్రయించలేదని వివరించారు. అది అసలు ఆమోదయోగ్యం కాదంటూ ధర్మాసనం సుల్తానా పిటిషన్‌ను కొట్టివేసింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మొఘల్ వారసురాలిని నేను.. ఎర్రకోట నాదే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.