Rdx – Vishwa Samvad Kendra Andhra Pradesh

పంజాబ్​లో ఆర్​డీఎక్స్ కలకలం!
పంజాబ్‌: పంజాబ్‌లో కేంద్ర నిఘా సంస్థ పోలీస్‌ ఇంటి వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని రంజిత్ అవెన్యూ ప్రాంతంలో నివాసం ఉండే సీఐఏ ఎస్​ఐ దిల్‌బాగ్‌ సింగ్‌ నివాసం వద్ద 2కిలోల 700 గ్రాముల ఆర్​డీఎక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఉగ్రకుట్ర ఉన్నట్టు అదనపు డీజీ డోఖే అనుమానం వ్యక్తం చేశారు. ఎస్​ఐ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అమృత్‌సర్‌ పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్​లో ఆర్​డీఎక్స్ కలకలం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోడీని చంపడానికి జమ్ములో భారీ ఉగ్ర కుట్ర!
సభా ప్రాంగణానికి సమీపంలో లభించిన భారీ పేలుడు సామ‌గ్రి

జమ్మూ: జమ్మూ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ర్యాలీ వేదిక సమీపంలో ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు లభించడం సంచలనం రేపింది. ఈ నెల 24వతేదీన ఆదివారం జమ్మూ శివార్లలోని పల్లి గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

జమ్మూలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ర్యాలీ వేదికకు సమీపంలో పేలుడు సంభవించిన ప్రదేశంలో ఆర్‌డిఎక్స్, నైట్రేట్ సమ్మేళనం పోలీసులకు లభించింది. తాజాగా, ఫోరెన్సిక్ నివేదికలో మోదీ సభ వద్ద లభించినవి పేలుడు పదార్థాలేనని తేలింది.

జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని మోదీ ర్యాలీ జరిగే వేదికకు 12 కిలోమీటర్ల దూరంలోని జమ్మూలోని లాలియానా గ్రామంలోని మైదానంలో పేలుడు సంభవించింది. ఫోరెన్సిక్ నివేదికలో మోదీ సభా స్థలం సమీపంలో లభించినవి పేలుడు పదార్థాలేనని తేలడంతో దీని వెనుక ఉగ్రవాద కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోడీని చంపడానికి జమ్ములో భారీ ఉగ్ర కుట్ర! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్మూకశ్మీర్లో డ్రోన్ దాడి పాక్ పనే… విచారణలో ప్రాథమిక ఆధారాలు
జమ్ములోని వైమానిక స్థావరం పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడిలో వాడిన పేలుడు పదార్థాల మిశ్రమాల్లో ఆర్​డీఎక్స్(Rdx), నైట్రేట్‌ ఉన్నట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలల్లో గుర్తించారు. భారత్‌లో ఆర్​డీఎక్స్ ఎక్కడా లభించదు. దీనిని పాకిస్థాన్‌ నుంచి తెప్పించాల్సిందే. ఫలితంగా పేలుళ్లలో ఉపయోగించిన ఈ ఒక్క పదార్థమే.. పాక్‌ పాత్రను తెలియజేస్తోదని అధికారులు పేర్కొన్నారు.

ఈ దాడికి చైనాలో తయారైన జీపీఎస్ డ్రోన్‌ వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి వాడిన రెండు బాంబుల్లో ఒకటి పెద్దదిగా ఉంది. దీనిని వైమానిక స్థావరాల్లో కట్టడాలను ధ్వంసం చేయడానికి సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు. రెండో బాంబు.. మనుషులను లక్ష్యంగా చేసుకొని తయారు చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే తొలి పేలుడు తర్వాత అక్కడకు చేరుకున్న వారు మరణించాలనే లక్ష్యంతో దానిలో ఎక్కువగా బాల్‌బేరింగ్‌ గుండ్లు, మేకులు వంటివి ఉంచారు. ఈ ఆధారాలన్నీ లష్కరే తోయిబా పాత్రను తెలియజేస్తున్నాయి. పాక్‌ సైన్యంలో అప్రకటిత భాగంగా లష్కరే తోయిబాకు పేరుండగా ఆ దేశం సైన్యం ఈ స్థాయి పేలుడు పదార్థాలు, ఆయుధాలను దానికి సమకూరుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకశ్మీర్లో డ్రోన్ దాడి పాక్ పనే… విచారణలో ప్రాథమిక ఆధారాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.