RAW – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..
నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్​ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సహాయంతో కశ్మీర్​ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్‌ ముఠా గుట్టును రట్టుచేసింది. ఇందులో భాగంగా తొమ్మిది మంది అనుమానితులను ప్రశ్నించి.. ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. భారత్‌పై హింసాత్మక జిహాద్‌ ప్రకటించేందుకు.. ముస్లిం యువతలో ఉగ్రవాద భావాలు చొప్పించి.. ఉగ్రవాదులను చేసేందుకు ఐఎస్‌ఐఎస్‌ కుట్రకు సంబంధించి జూన్‌ 29న కేసు నమోదైనట్లు ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి ఆదివారం తెలిపారు. ఆన్‌లైన్‌లో నెలకోమారు ప్రచురితమయ్యే.. ‘ద వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’లో దోషపూరితమైన కథనాలు ప్రచురితమైనట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

భారత్‌లో అన్యాయం జరిగిపోతోందంటూ అసత్య కథనాలు, యువతలో తాము స్వదేశంలోనే పరాయివారమన్న భావన కలిగించేలా, మతపరమైన విద్వేషాన్ని పెంచేలా ఉండే కథనాలు ‘ద వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’ ప్రచురించేది. ఇందుకోసం చేపట్టిన ఆన్‌లైన్‌ ప్రచారానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారి నుంచి నిధులు అందేవి. ఆదివారం నాటి సోదాల్లో భారీ ఎత్తున ఉగ్రవాద సాహిత్యంతో నిండిన పత్రాలు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్​డిస్క్​లు, ఐఎస్​ఐఎస్​ చిహ్నం ముద్రించిన దుస్తులు లభించినట్లు ఎన్​ఐఏ ప్రతినిధులు తెలిపారు. ఈ సోదాల్లో ఎన్​ఐఏకు నిఘా విభాగం (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్​ వింగ్ (రా) లు సహకరించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం
రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు. ”ఆయా సంస్థల్లో పనిచేసే వారు తాము పనిచేసిన సంస్థలకు సంబంధించిన, లేదా వ్యక్తుల వివరాలను వెల్లడించొద్దు. అలాంటి సమాచారాన్ని ప్రచురించాలనుకుంటే సంస్థ ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది” అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌ (పెన్షన్‌) సవరణ నిబంధనలను కేంద్రం ప్రకటించింది.

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చి అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ), బీఎస్‌ఎఫ్, డీఆర్‌డీఓ, ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ, సీఈఐబీ, ఈడీ, ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్, సీఆర్‌పీఫ్, సీఐఎస్‌ఎఫ్‌లతో పాటు… మొత్తం 25 సంస్థల అధికారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని ఉల్లంఘించిన వారికి పింఛన్‌ను నిలిపేస్తారు లేదా… వెనక్కి తీసుకుంటారు. ఆయా సంస్థల్లో పనిచేసే అధికారులు రిటైరైన తర్వాత కూడా భారత దేశ సార్వభౌమతాన్ని దెబ్బతీసే సమాచారాన్ని పబ్లిష్‌ చేయటానికి వీల్లేదని 2008లోనే సవరించిన నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, తమ విభాగ ఉన్నతాధికారి ముందస్తు అనుమతి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈసారి ఈ ముందస్తు అనుమతి అధికారాన్ని విభాగపు అధికారి నుంచి… సంస్థ ఉన్నతాధికారికి అప్పగించారు. మరికొన్ని నిబంధనలను చేర్చారు. ‘సమాచార హక్కు చట్టంలోని రెండో షెడ్యూల్‌ కింద చేర్చిన 25 ఇంటెలిజెన్స్, రక్షణ సంబంధ సంస్థలకు ఈ సవరించిన ఉత్తర్వులు వర్తిస్తాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ సవరణలన్నీ! ముందస్తు అనుమతికి దరఖాస్తు చేసుకుంటే వారు వెల్లడించేది సున్నితమైన అంశమా కాదా అనేది తేలిపోతుంది’ అని అధికారవర్గాలు వివరించాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.