Rashtriya Swayamsevak Sangh (RSS) – Vishwa Samvad Kendra Andhra Pradesh

స‌మిష్టిగా జీవిస్తేనే హిందువుల‌కు ఉన్న‌తి స్థానం
ఆర్.ఎస్‌.ఎస్‌ ప్రాంత స‌హ కార్య‌వాహ యుగంధర్

నంద్యాల‌: హిందువులు సమిష్టిగా జీవిస్తూ, త‌మ ఉన్నత కోసం పాటుపడాలని, సమాజంలోని మత మార్పిడులను, లవ్ జిహాద్ లాంటి దారుణాలకు అడ్డుకట్ట వేసి, కులవృత్తులను మెరుగుపరుచుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్.ఎస్‌.ఎస్‌) ప్రాంత స‌హ కార్య‌వాహ  యుగంధర్ అన్నారు.

కర్నూలు జిల్లా, నంద్యాల ధ‌ర్మ‌జాగరణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల పరిసర ప్రాంత కుల సంఘాల పెద్దల సమావేశం నంద్యాలలో సోమ‌వారం జ‌రిగింది. ప్ర‌ధాన వ‌క్త‌గా యుగంధ‌ర్ హాజ‌రై, మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మనమంతా ఒక్కటిగా మన సంస్కృతీసంప్ర‌దాయాలను, ఆచార వ్యవహారాలను, వస్త్రధారణను గౌరవించుకోవాలని పేర్కొన్నారు.

కులాల అనే అడ్డుగోడలు ఛేదించుకొని మనమందరం ఏకంకాకపోతే మనలను కబలించడానికి ఎడారి దొంగలు, సముద్రపు దొంగలు, గోతికాడి నక్కల్లా కాచుక్కున్నాయని హెచ్చ‌రించారు.

దేశ సంక్షేమం దృష్ట్యా మనమందరం నిరంతరం చైతన్యవంతులమై, చూట్టూ ఉన్న వారిని చైతన్యపరుస్తూ… సమాజంలోని ఇతర సమూహాలను ఏకీకృతం చేస్తూ అఖండ శక్తిగా ఆవిర్భ‌వించి, ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స‌మావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, ధర్మ జాగరణ ప్రాంత నిధి ప్రముఖ్ శివ రామకృష్ణ, వివిధ కుల సంఘాల ప్ర‌తినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స‌మిష్టిగా జీవిస్తేనే హిందువుల‌కు ఉన్న‌తి స్థానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలంగాణ‌లో రైతులు, శ్రామికుల కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు
భాగ్య‌న‌గ‌రం: పొరుగు రాష్ట్రం తెలంగాణ‌లో రాబోవు రోజుల్లో రైతులు, శ్రామికుల కోసం ప్రత్యేకంగా శాఖలను నిర్వహించనున్నట్టు రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత కార్యవాహ్‌ (తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) కాచం రమేష్ వెల్ల‌డించారు. విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వయోవృద్ధుల కోసం ఇన్నాళ్ళు తాము శాఖలను నిర్వహించగా, రాబోయే రోజుల్లో శ్రామికులు, రైతుల కోసం ప్రత్యేకంగా శాఖలను నడపనున్నామని చెప్పారు.

బర్కత్‌పురలోని కేశవనిలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రాంత సహ సంఘచాలక్ ‌(ఉపాధ్యక్షుడు) సుందర్‌రెడ్డిలో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల‌ 11 -13 వరకు గుజరాత్‌లోని కర్ణావ‌తిలో నిర్వహించిన అఖిల భారత ప్రతినిధి సమావేశాల వివరాలను వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలంగాణ‌లో రైతులు, శ్రామికుల కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్నూలులో సేవా భారతి సంచార వైద్యశాల ప్రారంభం
క‌ర్నూలు: క్షయ వ్యాధి నిర్మూలన కొరకు అధునాతన పరికరాలతో త‌యారుచేసిన‌ సంచార వైద్య శాల కర్నూలు జిల్లాలో ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) క్షేత్ర సేవ ప్రముఖ్ శ్రీ చంద్రశేఖర్ ప్రారంభించారు.

ఈ వాహనాన్ని ప్రారంభించడం కోసం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి (సేవా భారతి కర్నూలు అధ్యక్షుడు) రెండేళ్ళుగా ఎంతో శ్ర‌మించారు. అశ్విని హాస్పిటల్స్ సౌజన్యంతో ఈ వాహనం ఏర్పాటు చేయడమైనది. ఇందులో కళ్లె పరీక్ష, రక్త పరీక్ష chest x ray  వెంటనే దాన్ని రిపోర్టు అందించడం, తగిన మందులు పంపిణీ వంటి సౌక‌ర్యాలు క‌ల్పించారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలించాల‌నే ముఖ్య ఉద్దేశంతో ఈ సంచార వైద్యశాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్నూలులో సేవా భారతి సంచార వైద్యశాల ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సమ సమాజ నిర్మాణమే ధ్యేయం కావాలి
సీమా జాగరణ మంచ్‌ అఖిలభారత సహా సంయోజక్‌(ప్రచారక్‌) మురళీధర్‌

తిరుపతి: సమ సమాజ నిర్మాణమే ప్రతి కార్యకర్త ధ్యేయం కావాలని సీమా జాగరణ మంచ్‌ అఖిలభారత సహా సంయోజక్‌(ప్రచారక్‌) మురళీధర్‌ అన్నారు. ఈ నెల అయిదు, ఆరు తేదీల్లో తిరుపతిలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మురళీధర్‌ ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) కార్యకర్తలను తయారు చేస్తుంది.. వివిధ క్షేత్రాలు సమాజంలో మార్పు కొరకు పనిచేస్తాయన్నారు.

గొప్ప సమాజ నిర్మాణం నిమిత్తం ముందుగానే రాబోయే మూడేళ్ళ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పర్యావరణం, స్వదేశీ ఆచరణ, ధర్మ జాగరణ వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే, సమితి శక్తి కేంద్రాలను తయారు చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత సహ కార్యవాహ యుగంధర్‌ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. కాగా, రాబోయే మత్స్య జయంతి, మత్స్యనారాయణ స్వామి దీక్షకు సంబంధించి విషయాలపై చర్చించారు.

పశ్చిమ గోదావరి జిల్లా, పేరుపాలెంలోని శ్రీ మత్స్యనారాయణ స్వామి దేవాలయ ధ్వజస్తంభం పోతకు కావలసిన ఇత్తడిని రాష్ట్రం అన్ని గ్రామాల నుంచి సేకరించాలని నిర్ణయించారు. యుగంధర్‌ 25 వేల రూపాయల చెక్కు సమర్పించారు. తదుపరి సభ్యులు వారి వారి జిల్లాల నుంచి 6,150 కిలోల ఇత్తడిని గ్రామాల్లో సేకరిస్తామని తెలిపారు. తాళ్ళపాలెం, కర్నూలు, కడప జిల్లా వారు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి పాల్గొని, ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారు కంకణం దారాలు, అమ్మవారి కుంకుమ, ప్రసాదం కార్యకర్తలకు పంపిణీ చేశారు. మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిమెళ్ళ వాసు, జయరాం, రాష్ట్ర అధ్యక్షుడు కోలంగారి పోలయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి 13+2=15 జిల్లాల నుంచి 73 మంది పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సమ సమాజ నిర్మాణమే ధ్యేయం కావాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లతా మంగేష్కర్ మృతి పట్ల మోహన్ భాగవత్ సంతాపం
నాగ్‌పూర్: ప‌్ర‌ముఖ గాయ‌ని లతా మంగేష్కర్ మృతికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ ఆదివారం సంతాపం తెలిపారు. “లతా మంగేష్కర్ మృతితో యావత్ దేశ ప్రజలు పడుతున్న బాధను మాటల్లో వర్ణించడం కష్టం. ఈ లోటును భరించే ఓపికను ఆమె కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నా తరపున, సంఘ్ తరపున ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను..” అని స‌ర్ సంఘ‌చాల‌క్ అన్నారు.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్(92) ఈ రోజు కన్నుమూసిన విష‌యం విదిత‌మే. ఆమెకు కొవిడ్‌-19, న్యుమోనియా ఉన్నట్టు నిర్ధారణ అయిన తర్వాత కిందిటి నెల ఎనిమిదోతేదీన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.

ఆమె కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ, శనివారం ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో మంగేష్కర్‌కు వెంటిలేటర్ సపోర్ట్‌ను అందించారు. ఈరోజు ఉదయం 8.12 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లతా మంగేష్కర్ మృతి పట్ల మోహన్ భాగవత్ సంతాపం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాల‌యానికి భ‌ద్ర‌త పొడిగింపు
ఉగ్ర నీడ దృష్ట్యా డ్రోన్లపై నిషేధం

నాగపూర్: నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయానికి ఉన్న భ‌ద్ర‌త‌ను పొడిగించారు. అంతేకాకుండా సంఘ‌ ఇతర ముఖ్యమైన కార్యాలయాలపై డ్రోన్‌లు ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు నాగపూర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశ్వతీ దోర్జే ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిషేధాన్ని మంగళవారం, మార్చి 31 వరకు పొడిగించినట్టు అధికారి తెలిపారు. నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో సంఘ బిల్డింగ్ రోడ్‌లో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ భవన్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మూడు కిలోమీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కు నిషేధం ఉంటుంద‌ని, డ్రోన్‌లు, రిమోట్ కంట్రోల్డ్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్‌లు, పారా-గ్లైడర్‌లు, ఏరో మోడల్‌లు, పారాచూట్ సంబంధిత కార్యకలాపాలు అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వాయుసేన నగర్, మహల్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్ రాతపూర్వక అనుమతితో డ్రోన్లను ఎగురవేయవచ్చు.

నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని నాగపూర్ డీసీపీ హెచ్చరించారు. నాగపూర్‌లోని కొన్ని సున్నితమైన ప్రదేశాలపై పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (జెఈఎం) ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని సమాచారం అందడంతో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు, ఆ చుట్టుపక్కల నాగ్‌పూర్ పోలీసులు నెలరోజుల నుండి భద్రతను పెంచిన విష‌యం విదిత‌మే.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాల‌యానికి భ‌ద్ర‌త పొడిగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్‌ భాగ‌వ‌త్‌
అగర్తల: అగర్తల(త్రిపుర)లో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవ‌క‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌.) స‌ర్ సంఘ‌చాల‌క్‌ డాక్టర్ మోహన్ భాగవత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సంఘ పెద్ద‌లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్‌ భాగ‌వ‌త్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేతాజీ ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీక
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్

ఇంఫాల్‌: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీక అని, ఆయన తన జీవితమంతా స్వాతంత్య్రాన్ని ఆశించే భారత ప్రజల కోసం అంకితం చేశారని నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు.

ఇంఫాల్‌లో ఆదివారం జరిగిన విశిష్ట సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ నేతాజీ జన్మదినాన్ని క్రమం తప్పకుండా జరుపుతున్నప్పటికీ, ఈ సంవత్సరం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరం కావడంతో ఈ సంవత్సరం వేడుకలు చాలా ముఖ్యమని చెప్పారు. స్వాతంత్య్రం కోసమే నేతాజీ తన జీవితాంతం త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు.

“స్వాతంత్య్రం కోసం నేతాజీ ఇంటిని విడిచి విదేశాలకు వెళ్లి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి సైనిక (ఇండియన్ నేషనల్ ఆర్మీ) దళాన్ని స్థాపించారు. ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయమైన పోరాటం. నేతాజీ ఒక మహోన్నత లక్ష్యం కోసం జీవించారు” అంటూ భాగ‌వ‌త్‌ కొనియాడారు.

నేతాజీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేయడమే కాకుండా స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారని డాక్ట‌ర్‌ భాగవత్ గుర్తు చేశారు. కుల, మత, మతాలకు అతీతంగా భారతీయులందరినీ నేతాజీ అనుసంధానం చేశారని తెలిపారు.

ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ద్వారా సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా వాదనను వినిపించడానికి దేశ ప్రజలు ఆయనకు బాసటగా నిలిచినట్టు స్పష్టమైనదని చెప్పారు. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయన ఆ పదవి నుండి వైదొలగవలసి వచ్చిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

దేశభక్తి, దేశ ఐక్యత గురించి స్పష్టమైన ఆలోచనతో పాటు దాని కోసం సర్వం త్యాగం చేసే ధోరణిని కూడా నేతాజీ ప్రదర్శించారని భాగ‌వ‌త్ తెలిపారు. తన కోసం ఏమీ ఉంచుకోకుండా, దేశం కోసం ప్రతిదీ ఇచ్చారని, అటువంటిది నేతాజీ జీవితం అని గుర్తు చేసుకున్నారు. ఆధ్యాత్మిక ప్రేరణే ఆయనకు స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తితోనే తన మాతృభూమి భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేశానని వివరించారు.

డాక్ట‌ర్‌ భాగవత్ నాలుగు రోజుల పర్యటనకు మణిపూర్ చేరుకున్నారు. ‘అన్‌సంగ్ ఆంగ్లో-మణిపురి వార్ హీరోస్ ఎట్ కాలాపానీ’ అనే పుస్తకాన్ని కూడా భగవత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ్ ప్రముఖులు సునీల్ దేస్పాండే, ఉల్హాష్ కులకర్ణి, వశిష్ట బజుర్‌బరువా, రాజేన్ సింగ్ , ఎంఎం అశోకన్‌తో పాటుగా యుద్ధ వీరుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేతాజీ ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మ‌ణిపూర్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ భాగ‌వ‌త్‌ జీ ప‌ర్య‌ట‌న‌
మ‌ణిపూర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాలక్ డాక్టర్ మోహన్ భాగ‌వ‌త్‌ జీ నాలుగు రోజుల బైఠక్ కోసం శుక్రవారం (జనవరి 21) మణిపూర్ రాజధానికి చేరుకున్నారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని హరౌలో యూత్ మోడరన్ క్లబ్(హరోరు)కు చెందిన స్వ‌యం సేవ‌కులు, స్థానికులు భాగ‌వ‌త్‌ జీకి ఘన స్వాగ‌తం ప‌లికారు.

రాష్ట్ర పర్యటన సందర్భంగా, డాక్టర్ భాగ‌వ‌త్‌ హరోరూలోని రాజశ్రీ భాగ్యచంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో స్వ‌యం సేవ‌కులతోపాటు స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో కీల‌క బైఠ‌క్‌ల్లో పాల్గొన‌నున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. తన పర్యటనలో భాగంగా, డాక్టర్ భాగ‌వ‌త్‌ కాలాపానీలో అన్‌సంగ్ ఆంగ్లో-మణిపురి వార్ హీరోస్ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేస్తారు. కాలాపానీకి బహిష్కరించబడిన ఆంగ్లో-మణిపూర్ యుద్ధ వీరుల కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌ణిపూర్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌ర్ సంఘ‌చాల‌క్ భాగ‌వ‌త్‌ జీ ప‌ర్య‌ట‌న‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కన్యాకుమారిలో స్వామి వివేకానంద సభ గృహం ప్రారంభం
క‌న్యాకుమారి: కన్యాకుమారిలో కొత్త‌గా నిర్మించిన స్వామి వివేకానంద సభ అనే పేరుగ‌ల గృహాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్‌ మోహన్‌ భగవత్ జీ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ తమిళనాడు ఎక్సలెన్సీ గవర్నర్ ఆర్.ఎన్. రవి(ఐపీఎస్‌, రిటైర్డ్‌) పద్మశ్రీ నివేదిత భిడే రచించిన మిషన్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ – ఇండియన్ కల్చర్ ఛాలెంజెస్ & పొటెన్షియాలిటీస్ అనే పుస్తకాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర అధ్యక్షుడు బాలకృష్ణన్‌ జీ, వెల్లిమలై స్వామి పూజ్య చైతన్యానంద మహరాజ్‌ జీ, కేంద్ర కార్యదర్శి బానుదాస్ జీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Source: VskBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కన్యాకుమారిలో స్వామి వివేకానంద సభ గృహం ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.