RASHTRIYA KAMADHENU AYOG – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘గో విజ్ఞాన్‌’ పై ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్న కేంద్రం
గోవు గురించి జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ‘గో విజ్ఞాన్‌’ లేదా ఆవుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షించే ఈ ఆన్‌లైన్‌ పరీక్షను తొలిసారిగా ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ ‘కామధేను గో విజ్ఞాన్‌ ప్రచార్‌ ప్రసార్‌ పరీక్ష’ను సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తామని రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ (ఆర్కేఏ) చైర్మన్‌ వల్లభ్‌ భాయ్‌ కథిరియా వెల్లడించారు. మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ పరిధిలోకి వచ్చే ఈ సంస్థను ఫిబ్రవరి 2019లో ఏర్పాటు చేశారు. దేశంలో ఆవుల సంరక్షణ, పోషణ, వాటి సంతతి అభివృద్ధి లక్ష్యంగా ఈ సంస్థ విధులు నిర్వహిస్తోంది.

ఎవరికి అవకాశం..

దీనిలో పాఠశాల, కాలేజీ విద్యార్థులు, సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని.. పరీక్ష ఫీజు ఉచితమని ఆర్కేఏ చైర్మన్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ఫలితాలను వెంటనే ప్రకటించి, అర్హులైన వారికి ధ్రువీకరణ కూడా అందచేస్తారు. అంతేకాకుండా ఈ పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు కూడా ఉంటాయట.

విద్యార్థులు, సామాన్య ప్రజల్లో దేశీయ ఆవులు, వాటి ప్రాముఖ్యతే కాకుండా.. పాలివ్వని ఆవుల వల్ల కూడా లభించే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం అందించి, ఆసక్తిని పెంపొందించేందుకు ఈ పరీక్ష ఉపకరిస్తుందని కేంద్రం అంటోంది. ఇందుకు సంబంధించిన స్టడీమెటీరియల్‌ను కూడా తయారు చేసినట్టు ఆర్కేఏ వెల్లడించింది. అంతేకాకుండా గోవు సంబంధిత అంశాలను గురించి పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న తమ ప్రతిపాదనకు.. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మంచి స్పందన లభించిందని రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ చైర్మన్‌ కథిరియా వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘గో విజ్ఞాన్‌’ పై ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్న కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదలు
దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి ‘గోమయ దియా’గా పేరు పెట్టింది.

ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు, గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారుచేసిన ప్రమిదలు సరఫరా చేయాల్సిందిగా  రాష్ట్రీయ కామధేను ఆయోగ్ పిలుపునిస్తోంది. ఇటువంటి పథకం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని, గో సంతతి వృద్ధితో పాటు వాటిపై ఆధారపడే వారికి ఆర్ధిక చేయూతనివ్వడం కూడా  రాష్ట్రీయ కామధేను ఆయోగ్ లక్ష్యాల్లో ఒకటి అని సంస్థ అధ్యక్షులు వల్లభ్ కటారియా పేర్కొన్నారు.

Source: Organiser & VSK TELANGANA.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.