rape case – Vishwa Samvad Kendra Andhra Pradesh

అత్యాచారం కేసులో ఖాలీద్‌కు జైలు!
భాగ్య‌న‌గ‌రం: ఆరేళ్ళ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన కామాంధుడికి ఆదిలాబాద్ ప్ర‌త్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.4ల‌క్ష‌ల ప‌రిహారం అందించాల‌ని ఆదేశించింది. ఉట్నూరులో ఆరేళ్ళ బాలిక బిక్షాట‌న చేస్తుండ‌గా డ‌బ్బు ఆశ‌చూపి ఖాలీద్ అనే వ్య‌క్తి లైంగికంగా వేధించాడు. బాలిక త‌ల్లికి విష‌యం చెప్ప‌డంతో ఆమె ఉట్నూరు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

Source: Way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత్యాచారం కేసులో ఖాలీద్‌కు జైలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి మాధవన్‌పై అత్యాచార కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీపై అత్యాచార కేసు నమోదైంది. సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ పీపీ మాధవన్‌పై ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వచ్చిన మహిళను 71 ఏళ్ళ వృద్ధుడైన పీపీ మాధవన్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ సమయంలో అతను తనని రెండుసార్లు బలవంతం చేశాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి మాధవన్‌పై అత్యాచార కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమ్నేషియా పబ్ కేసు… నిందితుల‌ను గుర్తించిన బాధితురాలు
జూబ్లీహిల్స్ : హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ప‌రిధిలోని అమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్‌న‌కు సంబంధించి పోలీసులు నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. వీరిలో మేజ‌ర్ అయిన సాదుద్దీన్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉండ‌గా.. మిగిలిన ఐదుగురు మైన‌ర్లు జువెనైల్ హోంలో ఉన్నారు. త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డ నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులు, న్యాయ‌మూర్తికి తెలిపింది.

నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను సోమ‌వారం పోలీసులు చేప‌ట్ట‌గా చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్ళిన బాధితురాలు న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలోనే నిందితుల‌ను గుర్తించింది. న్యాయ‌మూర్తి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు బాధితురాలు వివ‌రంగానే స‌మాధాన‌మిచ్చింది. ఈ వివ‌రాల‌న్నింటినీ పోలీసులు న‌మోదు చేసుకున్నారు.

మరో వైపు ఈ కేసులో నిందితులకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టును ఆశ్రయించారు. జువైనల్ బోర్డుతో పాటు కోర్టు అనుమతిని పోలీసులు కోరనున్నారు. బాలిక అత్యాచారం కేసులో నిందితులైన ఐదుగురు మైనర్లు, సాదుద్దీన్‌లకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇన్నోవా వాహనంలో లభ్యమయిన ఎవిడెన్స్ కు, ఈ డీఎన్ఏ పరీక్షలు అవసరమని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసు పరిశోధన మరింత శాస్త్రీయంగా జరుగుతుందన్నది పోలీసుల వాదన. వారి నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్ కు పంపాలన్న యోచనలో ఉన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమ్నేషియా పబ్ కేసు… నిందితుల‌ను గుర్తించిన బాధితురాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అత్యాచారం కేసులో బిషప్‌కు కేరళ హైకోర్టు నోటీసు
తిరువ‌నంత‌పురం: బిషప్ అత్యాచారం చేసిన కేసులో కేరళ నన్ దాఖలు చేసిన అప్పీలును కేరళ రాష్ట్ర హైకోర్టు అంగీకరించింది. ఈ కేసులో కేరళ హైకోర్టు జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ సి. జయచంద్రన్‌లతో కూడిన ధర్మాసనం బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు నోటీసులు జారీ చేసింది.

బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన కొట్టాయం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, నన్‌లు దాఖలు చేసిన అప్పీల్‌ను కేరళ హైకోర్టు విచారణకు స్వీకరించడంతో అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది.

ఈ ఏడాది జనవరి 14వతేదీన కొట్టాయం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జలంధర్‌లోని లాటిన్ క్యాథలిక్ డియోసెస్ మాజీ అధిపతి ఫ్రాంకో ములక్కల్‌ను అత్యాచారం కేసు నుంచి నిర్దోషిగా ప్రకటించింది.

జలంధర్ డియోసెస్‌లోని మిషనరీస్ ఆఫ్ జీసస్‌లో బిషప్‌గా ఉన్నప్పుడు 2014, 2016 మధ్య ములక్కల్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 2018 వసంవత్సరం జూన్ 27వ తేదీన ఒక నన్ ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు తర్వాత అత్యాచారం సహా 7 ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలపై ఫ్రాంకో ములక్కల్‌ను సెప్టెంబర్ 21 వతేదీన అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నవంబర్ 2019లో ప్రారంభమైంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అత్యాచారం కేసులో బిషప్‌కు కేరళ హైకోర్టు నోటీసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ యువ‌తి కిడ్నాప్‌, రేప్‌!
నిందితుడు దిల్షాద్ హుస్సేన్‌ను కాల్చిచంపిన బాధితురాలి తండ్రి

గోర‌ఖ్‌పూర్‌: కిడ్నాప్‌, అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు బీఎస్​ఎఫ్​ మాజీ జవాను. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో జరిగింది. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న ఆగ్ర‌హాంతోనే చంపిన‌ట్టు తెలుస్తోంది.

బీహార్​లోని ముజఫర్‌పుర్​కు చెందిన దిల్షాద్ హుస్సేన్ 2020 ఫిబ్ర‌వ‌రిలో బి.ఎస్.ఎఫ్ మాజీ జ‌వాన్ భ‌గ‌వ‌త్ నిషాద్ కుమార్తెను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ కేసు విచారణ నిమిత్తం​ హాజరయ్యేందుకు కోర్టు గేటు వద్దకు శుక్రవారం దిల్షాద్ చేరుకున్నాడు. అప్పుడే భగవత్​ నిషాద్​ త‌న ద‌గ్గ‌ర ఉన్న తుపాకీతో దిల్షాద్​ను కాల్చి చంపాడు. పోలీసులు భగవత్​ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు తరలించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ యువ‌తి కిడ్నాప్‌, రేప్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాలుడిపై అత్యాచారం కేసులో చర్చి ఫాదర్​కు జీవిత ఖైదు
ముంబయి: అత్యాచారం కేసులో కీలక తీర్పు వెలువరించింది మహారాష్ట్ర, ముంబయిలోని పోక్సో ప్రత్యేక కోర్టు. 13ఏళ్ల బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ చర్చి ఫాదర్​కు జీవిత ఖైదు విధించింది. 2015లో ఓ చర్చి ఫాదర్​ జాన్సన్​ లారెన్స్​ 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2015, డిసెంబర్​లో ఫాదర్​ను అరెస్ట్​ చేశారు.

అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. ఈ కేసును బుధవారం ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. న్యాయమూర్తి సీమా జాధవ్.. చిన్నారుల లైగింక వేధింపుల నిరోధక చట్టం(పోక్సో)లోని సెక్షన్​ 6, 12 ప్రకారం దోషిగా తేల్చారు. జాన్సన్​ లారెన్స్​కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాలుడిపై అత్యాచారం కేసులో చర్చి ఫాదర్​కు జీవిత ఖైదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.