#RAMA – Vishwa Samvad Kendra Andhra Pradesh
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం
పురాణాలు, చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీరాముడు.. చంద్రుడికి ఇచ్చిన వరం వ‌ల్ల ఇక్కడ రాత్రివేళ కల్యాణోత్సవం జరిపిస్తున్నట్టు ఆర్చకులు తెలిపారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు ఆమగశాస్త్రం ప్రకారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కాగా, రాములోరి కల్యాణానికి ఒంటిమిట్ట అంగరంగవైభవంగా ముస్తాబైంది. అశేష భక్త జనుల సమక్షంలో కల్యాణం కమనీయంగా సాగనుంది.
రెండేళ్ళ ద‌ర్శ‌న భాగ్యం..
కరోనా కారణంగా రెండేళ్ళ‌ ఏకాంతంగా స్వామివారి కల్యాణం నిర్వహించిన టీటీడీ ఈసారి మాత్రం 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక ప్రాంగణంలో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో భ‌క్తుల‌కు క‌ల్యాణ ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌నుంది. సుమారు 50 నుంచి 60 వేలమంది భక్తులు ప్రత్యక్షంగా కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు మంచినీరు, భోజనాలు సిద్ధం చేసింది.
రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు
కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాల కోసం కౌంటర్లు అందుబాటులోకి తెచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కడప-రేణిగుంట ప్రధాన జాతీయ రహదారిలో ఒంటిమిట్ట ఉండటంతో ఈ మార్గంలో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి 16వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ట్రాఫిక్ రాక‌పోక‌ల‌పై విధించారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
నిన్న రాముల‌వారి ఊరేగింపుపై రాళ్ళు… నేడు కూలుతున్నఇళ్ళు!
ఖ‌ర్గోన్‌(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖ‌ర్గోన్‌లో నిన్న ఆదివారం శ్రీ‌రామ‌న‌వ‌మిని పుర‌స్క‌రించుకుని భ‌క్తులు అత్యంత భక్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఊరేగింపు ప్రారంభించారు. రాముల వారి భ‌జ‌న‌తో ప్రారంభ‌మైన ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం మార్గ‌మ‌ధ్య‌లో రాళ్ళ దాడికి గురైంది. మ‌తోన్మాదంతో బ‌తుకుతున్న కొంత‌మంది ముస్లింలు హీరోల‌మ‌ని ఊహించుకుంటూ ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. ఈ చ‌ర్య‌లో పెద్ద‌స్థాయిలో హిందూ భ‌క్తులకు గాయాల‌య్యాయి. అయితే, 24గంట‌లు గ‌డ‌వ‌క ముందే ఆ హీ(జీ)రోలను గుర్తించి, గుణ‌పాఠం వ‌చ్చేలా వారి ఇళ్ళు ప్ర‌భుత్వ అధికారులు బుల్‌డోజర్‌తో కూల్చివేశారు.
खरगोन में रामनवमी की शोभायात्रा पर जिन्होंने पथराव किया था शहर में दंगे किए थे,उन्हें चिन्हित कर उनके घरों को बुलडोजर से जमींदोज किया जा रहा हैं। pic.twitter.com/F4LgYpDpXP
— विश्व संवाद केंद्र, मालवा (@vskmalwa) April 11, 2022
Source:  VSK Malwa
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post నిన్న రాముల‌వారి ఊరేగింపుపై రాళ్ళు… నేడు కూలుతున్నఇళ్ళు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం
ల‌క్నో: శ‌ర‌వేగంగా రామాలయ నిర్మాణం జరుగుతున్న అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రామాయణ విశ్వవిద్యాలయంలో శ్రీరాముడి జీవితం, ఆయనకు సంబంధించిన సంస్కృతి, గ్రంథాలు తదితర అంశాలపై అధ్యయనాలు, పరిశోధనలు జరగనున్నాయి.
అయోధ్యలో దాదాపు 21 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు. ఇందుకోసం మహర్షి విద్యాపీఠ్ ట్రస్టు రూపురేఖలు సిద్ధం చేసింది. ప్రతిపాదిత యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ రంగం నిర్మించే అవకాశం ఉంది. రామనగరి అయోధ్యలో పరిశోధనల కోసం రామాయణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ విశ్వవిద్యాలయంలో కొన్ని విభాగాలు ఉంటాయని, ఇందులో రామాయణ పరిశోధన, బోధనకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. దీనితో పాటు హిందీ, సంస్కృత భాషలకు యూనివర్సిటీలో ప్రముఖ స్థానం కల్పించనున్నారు. ఇందులో విద్యార్థులకు వేదం, రామాయణం, ఉపనిషత్తులు, యోగా, ధ్యానం, ఆయుర్వేదం తదితర అంశాలను బోధించనున్నారు.
రామాయణ విశ్వవిద్యాలయం మొదటి దశలో సుమారు 500 మంది విద్యార్థుల ప్రవేశానికి అవకాశం కల్పించనున్నారు. విశ్వవిద్యాలయం బహుళ అంతస్తులతో కూడి ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ నివసించే విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం పురాతన, సంప్రదాయ జ్ఞాన సంపదను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం. యువతలో ఆధ్యాత్మిక చింతనను బలోపేతం చేయడం.
యూపీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం రామాయణ విశ్వవిద్యాలయం రాముని, జీవితం, ఆయన ఆచరించిన విలువల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియజేస్తుంది. ఇందులో హిందూ ధర్మం, సంస్కృతిపై అధ్యయనాలు కూడా ఉంటాయి. విశ్వవిద్యాలయంలోని ప్రాచీన వేద విద్యా విధానంతో ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానం చేసేందుకు కూడా కృషి చేయనున్నారు.
యుపిలో క్రీడా, ఆయుష్, లా యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంను ఉన్నత విద్యకు ప్రముఖ కేంద్రంగా చేయడం కోసం 16 మందితో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన్నట్టు చెప్పారు.
అయోధ్యలోని రామాలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ, ప్రతిపాదిత విశ్వవిద్యాలయం కొత్త తరానికి శ్రీరాముడి విలువలను ఆచరించడానికి, హిందూ సంస్కృతి గురించి మరింత తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని అభిలాష వ్యక్తం చేశారు.
2017 నుండి, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేపట్టినప్పటి నుండి, అయోధ్యలో భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికి సంస్కరణలు, కొత్త పథకాలను అవిశ్రాంతంగా ముందుకు తెస్తున్నారు. యోగి ప్రభుత్వం సూరజ్‌కుండ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్‌పోర్ట్’ పేరుతో అత్యాధునిక విమానాశ్రయం నిర్మాణం చేపట్టింది.
ఒక మ్యూజియం, రాముడి జీవితంపై ఒక ఎన్‌సైక్లోపీడియా, ఇప్పుడు రాముడి పేరు మీద ఒక విశ్వవిద్యాలయం వంటి కార్యక్రమాలు అయోధ్యను సనాతన ధర్మంపై అధ్యయనంకు ప్రముఖ కేంద్రంగా మార్చనున్నది.
అయోధ్యకు పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి 2021-22 ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో, శ్రీరాముడి నగరం అభివృద్ధి, సుందరీకరణ కోసం దాదాపు రూ 658 కోట్లు కేటాయించారు. ఆధ్యాత్మిక సంస్థలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి కూడా సన్నాహాలు చేస్తున్నది. . రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలకు కూడా రాష్ట్ర ఖజానా నుండి 300 కోట్లు కేటాయించారు.
2017 నుండి, యోగి ప్రభుత్వం అద్భుతమైన అయోధ్య నగరానికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. సరయూ ఘాట్‌ల సుందరీకరణ, 2019 నుండి దీపావళికి లక్ష దీపార్చన వంటి కార్యక్రమాల ద్వారా అయోధ్య కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించే దిశగా అద్భుతమైన అడుగులు వేస్తున్నారు.
గతంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రులు చాలా అరుదుగా అయోధ్యను సందర్శించేవారు. దానికి విరుద్ధంగా, యోగి తరచుగా సందర్శించడం, నగరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం ద్వారా అయోధ్య తన వైభవాన్ని తిరిగి పొందే వరకు విశ్రమించబోరని స్ప‌ష్ట‌మ‌వుతోంది.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కర్ణాటకలో రామభక్తుల 350 కి.మీ. పాదయాత్ర
బెంగళూరు: యోగి ఆదిత్యనాథ్‌ మరోసారి ఉత్తర‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గెలుపొందాలని కర్ణాటకకు చెందిన కొంతమంది రామభక్తులు పాదయాత్ర చేపట్టారు. బెంగళూరు సమీపంలోని హూడి గ్రామానికి చెందిన 25 మంది దక్షిణ కన్నడ జిల్లాలోని శ్రీధర్మస్థల మంజునాథేశ్వర స్వామి ఆలయం వరకు 320 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు.
యూపీలో బీజేపీ 320 స్థానాల్లో విజయం సాధించి, యోగీ ఆదిత్యనాథ్‌ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. అందుకే 320 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టినట్టు చెప్పారు. 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. శ్రీరాముడిని గౌరవించే ప్రతి వ్యక్తికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అయోధ్య‌లో రామమందిర నిర్మాణానికి పునాది వేసిన బీజేపీ గెలుపుకోసం పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కర్ణాటకలో రామభక్తుల 350 కి.మీ. పాదయాత్ర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.