Rama Mandir – Vishwa Samvad Kendra Andhra Pradesh

అయోధ్య రామ మందిర గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన
అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. బుధవారం ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు​. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను సత్కరించారు. దేశవ్యాప్తంగా మునులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు అయోధ్య హనుమాన్​గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

2023 డిసెంబర్​లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది రామాలయ పనులు చూసుకుంటున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​. 2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్​ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అయోధ్య రామ మందిర గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గడువులోపే అయోధ్య రామమందిర నిర్మాణం
తాజాగా పురోగతి నివేదికను విడుదల చేసిన రామతీర్థ క్షేత్ర ట్రస్ట్

అయోధ్య‌: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. 2023 చివరి నాటికి గుడిని పూర్తి చేయాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గడువు పెట్టుకుంది. తాజాగా, మందిర నిర్మాణ కమిటీ.. పనుల పురోగతిపై నివేదిక సమర్పించింది. దీన్ని బట్టి, గడువులోపే నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్ర నేతృత్వంలోని మందిర నిర్మాణ కమిటీ సోమవారం నివేదిక విడుదల చేసింది. ఆలయ నిర్మాణం పునాది దశకు చేరుకుందని తెలిపింది. పీఠం ఎత్తు పెంచే పనులు 2022 జనవరి 24న ప్రారంభమయ్యాయని వెల్లడించింది. “పునాదిని 6.5 మీటర్ల ఎత్తుకు పెంచుతాం. తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చాం. ఎత్తు పెంచేందుకు వీటిని ఉపయోగిస్తున్నాం. ఒక్కోటి 5×2.5×3 అడుగుల పరిమాణం ఉన్న 17వేల గ్రానైట్ రాళ్ళ‌ను వాడుతున్నాం. ఈ పని సెప్టెంబర్ నాటికి పూర్తవుతుంది. అందంగా చెక్కిన రాళ్ళ‌ను అమర్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది.

పునాది నిర్మాణం, రాళ్ళ‌ను అమర్చే ప్రక్రియ ఏకకాలంలో కొనసాగుతుంది. రాళ్ళ‌ను చెక్కే పని కొనసాగుతోంది. కొన్ని రాళ్ళు అయోధ్యకు వచ్చేశాయి. రాజస్థాన్ నుంచి గులాబీ రంగు సున్నపురాయి, తెల్లటి మార్బుల్​ తీసుకొస్తున్నాం. గర్భగుడిలో వీటిని ఉపయోగిస్తాం” అని నివేదికలో పేర్కొన్నారు.

మందిరం గోడల నిర్మాణానికి 8 నుంచి 9 లక్షల క్యూబిక్ ఫీట్ల సున్నపురాయిని వినియోగించనున్నట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారు. పునాది కోసం 6.37 లక్షల క్యూబిక్ ఫీట్ల చెక్కిన గ్రానైట్, ఆలయం కోసం 4.70 లక్షల క్యూబిక్ ఫీట్ల గులాబీ రాయిని ఉపయోగించనున్నారు. గర్భగుడి కోసం తెల్లటి మక్రానా మార్బుల్ వినియోగించనున్నారు.

ప్రతి నెలా ఆలయ నిర్మాణంపై కమిటీ సమావేశమవుతుంది. జరుగుతున్న నిర్మాణ పనులన్నింటిపై కూలంకషంగా చర్చిస్తుంది. పూర్తి నాణ్యత, కచ్చితత్వంతో పనులు సాగేలా చూసేందుకు కమిటీ జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టు చారిత్రకమని.. సాంస్కృతిక జాతీయవాదాన్ని సంరక్షించడానికి ఇది తోడ్పడుతుందని నివేదికలో కమిటీ పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గడువులోపే అయోధ్య రామమందిర నిర్మాణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక క్షేత్రంగా అయోధ్య
ల‌క్నో: 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవంలో ఆయన ప్రసంగించారు. రామ మందిర నిర్మాణంతో ఏటా 5 కోట్ల మంది పర్యాటకులు అయోధ్య వస్తారని అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో ప్రజలు రామాలయాన్ని సందర్శిస్తారన్నారు.

అయోధ్యలో రైలు, రహదారి కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపడతామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించనున్నట్టు వివరించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినప్పుడు అది ప్రపంచంలోని అత్యుత్తమ ఆధ్యాత్మిక నగరాల్లో ఒకటిగా, భారతదేశ సాంస్కృతిక రాజధానిగా మారుతుందని అన్నారు. దీపావళి సందర్భంగా ఇటీవల సరయు నది ఒడ్డున 9.5 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక క్షేత్రంగా అయోధ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.