#RAMA MANDHIRAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం
యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.  ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఇప్పటికే ప్రకటించారు.

ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయునున్నారు.  ఇక ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా మొత్తం 6,000 మంది అతిథులకు ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పూజారులు, సాధువులే కాదు, ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతో సహా అగ్ర రాజకీయ నాయకులు కూడా జనవరి 22న జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానించనున్నారు.

మరోవైపు రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనుందని వారు వెల్లడించారు. మరోవైపు ఆలయ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా పనులు పూర్తయితాయని రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే తెలిపింది.

15 నాటికి అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ తొలిదశ పూర్తి

కాగా, అయోధ్యలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం తొలిదశ పనులు ఈ నెల 15 నాటికి పూర్తవుతాయని యూపీ ముఖ్యమంత్రి  ఆదిత్యనాథ్‌ తెలిపారు. ఇక్కడ నిర్మితమవుతున్న మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, వీకే సింగ్‌లతో కలిసి పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విమానాశ్రయ మొదటి దశ జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కంటే నెల ముందే పూర్తవుతాయని చెప్పారు. అతి త్వరలోనే రెండో దశ నిర్మాణానికి అనుమతి వస్తుందని తెలిపారు. కాగా విమానాశ్రయంలో అయోధ్యసాంస్కృతిక నైతికత ప్రతిబింబించేలా కృషి చేశామని కేంద్రమంత్రి సింధియా చెప్పారు.గంటకు 2 3 విమానాలను నిర్వహించగల సామర్థంలో 65వేల చదరపు అడుగుల టెర్మినల్ మొదటి దశ నిర్మాణంలో ఉంది.

The post ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య రామ మందిరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీజేపీ ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ కాంగ్రెస్‌, సీపీఎం కలిసి అడ్డుకున్నాయని, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని దశాబ్దాలపాటు కోర్టుల్లో నానేటట్లు చేశాయని విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రధాని మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ”రాహుల్‌ బాబా వినండి.. నేను రామ మందిరం తెరవడానికి తేదీలు ప్రకటిస్తున్నాను” అంటూ జనవరి 1, 2024 నాటికి అయోధ్య రామమందిరం సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించారు.

హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద రామమందిర నిర్మాణం పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో రామమందిర వివాదానికి ముగింపు పలికింది. దీంతో ఆగస్టు 5, 2020న రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చూస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రామ్‌ లల్లా గర్భగృహ దర్శనం జనవరి 2024 నుంచి ఉంటుందని ఇటీవల రామజన్మభూమి ట్రస్టు కూడా వెల్లడించింది. టెంపుల్‌ సైట్‌ వద్ద 550 మంది ఎల్‌ అండ్‌ టీ కార్మికులు పనిచేస్తున్నారు.

ఆలయ నిర్మాణం కోసం వాడే పింక్‌ శాండ్‌స్టోన్‌ కోసం రాజస్థాన్‌లో మరో వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. పూర్తి టెంపుల్‌ కాంప్లెక్స్‌ను మాత్రం 2025 లోగా పూర్తి చేయనున్నారు. విరాళాల రూపంలో ఇప్పటికే రూ.3200 కోట్లు ట్రస్టుకు అందాయి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తోన్న ప్రదేశాన్ని రాముడి జన్మభూమిగా హిందువులు భావిస్తారు. ఇక్కడ రామాలయం ఉండేదని.. దాని స్థానంలో 16వ శతాబ్దంలో మసీదు నిర్మించారని భావిస్తారు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న బాబ్రీ మసీదు 1992లో కూల్చివేతకు గురైంది. అప్పటి నుంచి ఈ స్థలం ఎవరికి చెందుతుందనే విషయమై వివాదం నడిచింది. ఇక్కడ రామ మందిరం నిర్మిస్తామని మూడు దశాబ్దాలుగా బీజేపీ స్పష్టం చేస్తూ వస్తోంది. 2019 నవంబర్ 9న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరించడంతో మార్గం సుగమమైంది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయం నిర్మించడానికి వీలుగా ట్రస్ట్‌కు అప్పగించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు మరో చోట అయిదెకరాల స్థలం కేటాయించాలని తీర్పు వెలువరించింది.

The post వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.