#Rajnath Singh clarified – Vishwa Samvad Kendra Andhra Pradesh

రూ.4 వేల కోట్ల విలువైన కీలక ఆయుధ కొనుగోళ్లకు రక్షణశాఖ సంసిద్ధం!
సైనిక దళాల పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ మూడు కీలక ఆయుధ సమీకరణ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. వీటి విలువ రూ.4,276 కోట్లు ఉంటుందని అంచనా.. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అధునాతన ఆయుధాలు కొనుగోళ్లకు మొగ్గు.. ట్యాంకు విధ్వంసక హెలీనా గైడెడ్‌ క్షిపణుల కొనుగోలుకు సమ్మతి తెలిపారు. ఈ అస్త్రాలు, లాంచర్లు, సంబంధిత ఇతర సాధన సంపత్తిని సైన్యంలోని అడ్వాన్స్డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌)కు అనుసంధానిస్తారు. దీనివల్ల భారత బలగాల దాడి సామర్థ్యం పెరుగుతుంది. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి గగనతల రక్షణ వ్యవస్థకు ఊతమివ్వడానికి ‘వెరీ షార్ట్‌రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌’ (వీఎస్‌హెచ్‌ఓఆర్‌ఏడీ) క్షిపణుల సమీకరణకు పచ్చజెండా ఊపారు. వీటిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థను సైనికుడు తన భుజం మీద మోసుకెళ్లొచ్చు. అవసరమైన ప్రాంతాల్లో వేగంగా మోహరించొచ్చు. ఉత్తర సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి సమర్థ గగనతల రక్షణ వ్యవస్థలు అవసరమని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. నౌకాదళంలోని శివాలిక్‌ తరగతి యుద్ధనౌకలు, భవిష్యత్‌ తరం పోరాట నౌకలైన ‘నెక్స్ట్‌ జనరేషన్‌ మిసైల్‌ వెసెల్‌’ (ఎన్‌జీఎంవీ) కోసం బ్రహ్మోస్‌ లాంచర్‌, ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థల కొనుగోలుకూ డీఏసీ ఆమోదం తెలిపింది. వీటివల్ల ఆ యుద్ధనౌకల పోరాట సామర్థ్యం రాటుదేలుతుంది.

The post రూ.4 వేల కోట్ల విలువైన కీలక ఆయుధ కొనుగోళ్లకు రక్షణశాఖ సంసిద్ధం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్‌’లో కులప్రాధాన్యత ఉండ‌దు… అవ‌న్నీ పుకార్లు!
న్యూఢిల్లీ: అగ్నివీరుల నియామకంలో కేంద్రం కులానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కులాలకు ప్రాధాన్యం ఇచ్చే ఆర్​ఎస్​ఎస్​కు చెందిన ఈ ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్​ నియామకాలను అదే విధంగా చేపడుతోందన్నారు ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్. నాలుగేళ్ళ‌ తర్వాత సైన్యంలోకి తీసుకునే 25 శాతం మందిలో అగ్రకులాలు, మతాల వారే ఉంటారని పేర్కొన్నారు.

సైన్యంలో రిజర్వేషనే లేనప్పుడు కాస్ట్​ సర్టిఫికెట్​ ఎందుకని ప్రశ్నించారు. అగ్నిపథ్​ నియామకాల్లో కులం, మతానికి సంబంధించి ధ్రువపత్రం అడగడంపై ప్రతిపక్షాలు ఈ విధంగా స్పందించాయి.

ఈ విషయంపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్.. ఇవన్నీ పుకార్లే అని స్పష్టం చేశారు. ఈ సైనిక నియామక ప్రక్రియ దేశానికి స్వాతంత్ర్యానికి ముందు నుంచి కొనసాగుతోందని.. అందులో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. బీజేపీ ప్రతినిధి సంబిత్​ పాత్ర ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు.

నియామక ప్రక్రియపై వస్తున్న విమర్శలు సైన్యాన్ని అవమాన పరిచే విధంగా ఉన్నాయన్నారు. యువతను నిరసనలకు దిగేలా రెచ్చగొట్టేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్‌’లో కులప్రాధాన్యత ఉండ‌దు… అవ‌న్నీ పుకార్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.