RAJJU BHAYYA – Vishwa Samvad Kendra Andhra Pradesh

గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన అణుధార్మిక శాస్త్రవేత్త శ్రీ రజ్జూభయ్యా
రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్)  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు.

29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు. అనంతరం 1960 వ దశకంలో ఆ పదవిని త్యజించి తన జీవితాన్ని ఆర్ఎస్ఎస్ కార్యానికి అంకితం చేశారు.

రజ్జూభయ్యా ఎమెస్సీ చదువుతున్న రోజులలో వారికి నోబల్ ప్రైజ్ గ్రహీత సీవీ రామన్ పరీక్ష పర్యవేక్షకునిగా వారి కళాశాలకు వెళ్ళారు. ఆ సమయంలో ఆయన రజ్జూభయ్యా ప్రతిభాపాటవాలను ఎంతగానో మెచ్చుకున్నారు. వారికి అణుధార్మిక రంగంలో ఉన్నత పరిశోధన కోసం ఫెలోషిప్ కూడా ఇప్పించారు.

భౌతికశాస్త్రంలో పట్టభద్రుడైన తరువాత స్పెక్ట్రోస్కోపిపై పాఠాలు చెప్పడానికి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరిన రజ్జూభయ్యా అక్కడ ఎన్నో సంవత్సరాలు పనిచేసిన తరువాత భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. రజ్జూభయ్యా అణుధార్మిక క్షేత్రంలో కూడా నిష్ణాతునిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజులలో అంత గొప్ప పేరు సంపాదించుకోగలగడం చాలా అరుదు. తన విభాగంలో ఆయన గొప్ప అధ్యాపకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎంతో క్లిష్టమైన పాఠాలను చాలా సరళంగా చెప్పడం ఆయన ప్రత్యేకత.

ఆరెస్సెస్ తో అనుబంధం :

రజ్జూభయ్యా 1942లో జరిగిన క్విట్ ఇండియా ఆందోళనలో చాలా చురుకుగా పాల్గొన్నారు. ఈ సమయములోనే వారికి ఆర్ఎస్ఎస్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మీద సంఘ్ ప్రభావము ఏర్పడింది. 1966 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రాంత ప్రచారక్ గా పూర్తిగా తన సేవలను సంఘ్ కు అర్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రాంత ప్రచారక్ గా పని ప్రారంభించిన ఆయన 1980లో సర్ కార్యవాహగా, ఆ తరువాత 1994 సంవత్సరంలో బాలసాహెబ్ దేవరస్ తరువాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘానికి 4వ సర్ సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వహించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లాల్ బహదూర్ శాస్త్రి మొదలైన వారితో కలిసి పనిచేశారు. శ్రీ మురళీమనోహర్ జోషి వారి శిష్యపరమాణువులలో ఒకరు. వారు పనిచేసిన ఆ ఆరుసంవత్సరాలు కూడా సంఘ్ కి, దేశానికి ఎంతో కీలకమైన సమయము.

రజ్జూభయ్యాకు అందరు రాజకీయ నాయకులతో చక్కటి అనుబంధం, చనువు ఉండేది. వారివారి ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రమేయము లేకుండా అన్నివర్గాల వారితో మమేకమైపోయేవారు.

2000వ సంవత్సరం ఫిబ్రవరిలో ఆరోగ్యం సహకరించక ఆయన సర్ సంఘచాలక్ బాధ్యత నుంచి తప్పుకున్నారు. తన తరువాత సుదర్శన్ జీని సర్ సంఘచాలక్ గా ప్రతిపాదించారు.

ఎమెర్జెన్సీ సమయంలో వారు భారతదేశ పర్యటన చేపట్టారు. 1976లో ఢిల్లీలో మానవహక్కుల సమ్మేళనం నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్’ అనే సంస్థ మొదలుపెట్టడంలో కూడా వారు కీలకపాత్ర పోషించారు.

“జన్మతః మనుషులందరూ మంచివారే. వారితో మాట్లాడేటప్పుడు వారిలోని మంచిగుణాల మీద నమ్మకంతో మాట్లాడాలి. కోపము, అసూయ అనేవన్నీ కూడా వారి పూర్వ అనుభవాల ప్రతిక్రియ. వీటి ప్రభావము మనిషి నడవడిక మీద పడుతుంది. మౌలికంగా ప్రతి మనిషీ మంచివాడు, విశ్వసించదగినవాడు.” అని రజ్జుభయ్యా భావించేవారు. స్వదేశీ మరియు గ్రామీణజీవనాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడంలో ఎంతో విశ్వాసం కలిగి ఉండేవారు.

1995లో గ్రామీణాభివృధి మీద దృష్టి కేంద్రీకరించి, గ్రామాలను ఆకలిరహిత, రోగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తీర్మానం చేశారు. ఇవ్వాళ 100 కి పైగా గ్రామాలలో స్వయంసేవకులు చేసిన పనిని చూసి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు ఉత్సాహం పొంది స్వయంసేవకులు చేసిన ప్రయోగాలని వారు కూడా అనుసరిస్తున్నారు.

1995 లో రజ్జూభయ్యా విజయదశమి ఉత్సవం సందర్భంగా నాగపూర్ లో జరిగిన కార్యక్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీని గుర్తుచేసుకున్నారు. ఆ ఇద్దరు మహాపురుషుల కలలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం తగిన చిత్తశుద్ధి చూపడం లేదని అన్నారు.

రాంప్రసాద్ బిస్మిల్ పేరు మీద ఒక స్మారకచిహ్నాన్ని డిల్లీలో ఏర్పాటు చేయలని రజ్జ్యుభయ్యా అనుకున్నారు.

14 జులై 2003 తేదీన పూణేలోని కౌశిక్ ఆశ్రమంలో రజ్జూ భయ్యా తుదిశ్వాస విడిచారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్రామీణాభివృద్ధిని కాంక్షించిన అణుధార్మిక శాస్త్రవేత్త శ్రీ రజ్జూభయ్యా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జీవితాన్ని దేశసేవకే అంకితం చేసిన ప్రొ. రజ్జూభయ్యా
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ అనారోగ్యం పాలైన కారణంగా వారు 1994 మార్చి 11న శ్రీ రాజేంద్రసింహజీని తన తర్వాతి సర్ సంఘచాలక్ గా నియుక్తి చేశారు. సంఘ చరిత్రలో మొట్టమొదటగా సర్ సంఘచాలక్ జీవించి ఉండగా అతని వారసుని ప్రకటించడం జరిగింది. అందరిచే రజ్జూభయ్యాగా పిలువబడే ప్రొఫెసర్ రాజేంద్రసింహజీ ఆరోజు నుండి నాల్గవ సర్ సంఘచాలక్ అయ్యారు. శ్రీరజ్జూభయ్యా క్రీ.శ. 1922లో జన్మించారు. వారి తండ్రి కుంవర్ బలవీర్ సింహ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరుగా పనిచేశారు. రజ్జూభయ్యా ప్రాథమిక విద్యాభ్యాసం నైనిటాల్ లో జరిగింది. మెట్రిక్ పరీక్ష ఉన్నావ్ గ్రామం నందు ఉత్తీర్ణులయ్యారు.

ఆ తరువాత విద్యాభ్యాసం ప్రయాగ విశ్వవిద్యాలయంలో పూర్తయింది. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే ప్రయాగ విశ్వవిద్యాలయం నుండి ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణులై యం.యస్.సి. పట్టా పొందారు. ఆ వెనువెంటనే అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుని (ప్రొఫెసర్)గా నియుక్తి అయ్యారు. ఉత్తర ప్రదేశ్ లో సంఘకార్యం పెరుగుదల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని 1966లో వారు స్వచ్చందంగా భౌతికశాస్త్ర అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసి సంఘ ప్రచారక్ అయ్యారు. 1978లో వారు సర్ కార్యవాహగా బాధ్యత స్వీకరించి 1987 వరకు అదే బాధ్యతలో కొనసాగారు. అనారోగ్య కారణాల వలన 1987లో ఆ బాధ్యత వదలిపెట్టి నూతన సర్ కార్యవాహ శ్రీహె.వె.శేషాద్రిగారికి సహకారిగా, సహసర్ కార్యవాహ బాధ్యతలో కొనసాగారు.

1994, మార్చి 11న జరిగిన అఖిల భారత ప్రతినిధి సభల సందర్భంగా శ్రీ రజ్జూభయ్యా నాల్గవ సర్ సంఘచాలక్ గా నియుక్తులయ్యారు. విదేశాలకు వెళ్ళి అక్కడ సంఘ కార్యాన్ని పరిశీలించిన మొదటి సర్ సంఘచాలక్ శ్రీ రాజేంద్రసింహజీ. ఈ పనిమీద ఇంగ్లాండ్, మారిషస్, కెన్యా, దక్షిణాఫ్రికా మొదలగు దేశాలలో వారు పర్యటించారు.

1999, ఫిబ్రవరి నెలలో శ్రీ రాజేంద్రసింహజీ పూనా పర్యటనకు వచ్చినపుడు ఉన్నట్లుండి జారి క్రింద పడటంతో సడుము ఎముక విరిగింది. ఈ కారణంగా ఆ సంవత్సరం లక్నోలో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ బైఠక్ లలో వారు పాల్గొనలేక పోయారు. ఆ తరువాత వారు పూర్తిగా కోలుకోలేకపోవడం, దానితోపాటు మాట్లాడటంలో ఇబ్బంది కలగడంతో వారు తన బాధ్యత నుండి విముక్తి కావాలని భావించారు. 2000 మార్చి 30న నాగపూర్ లో జరిగిన అఖిలభారత ప్రతినిధి సభలో తన వారసునిగా పరమపూజనీయ కుప్పనహళ్లి సీతారామ సుదర్శన్ జీని సర్ సంఘచాలక్ గా నియుక్తి చేసారు. శ్రీ రాజేంద్రసింహజీ 2003 జూలై 14న పూనాలో స్వర్గస్థులైనారు.

Mega Minds సౌజన్యంతో….

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జీవితాన్ని దేశసేవకే అంకితం చేసిన ప్రొ. రజ్జూభయ్యా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.