Rajiv Gandhi – Vishwa Samvad Kendra Andhra Pradesh

రాజీవ్‌ హంతకుల విడుదలపై కేంద్రం రివ్యూ పిటిషన్‌
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. దోషుల రెమిషన్‌ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్‌ చేయలేదని, దీంతో ప్రభుత్వం కేసులో భాగస్వామ్యం కాలేకపోయిందని అందులో పేర్కొంది.

శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి సున్నిత కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపింది. ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందిన వారని, దేశ మాజీ ప్రధానిని హత్య చేసిన కేసులో వారు దోషులుగా తేలారని గుర్తు చేసింది.

నిందితుల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు న్యాయాన్ని దుర్వినియోగం చేసేలా ఉందని కేంద్రం తన పిటిషన్⁭లో పేర్కొంది. మొత్తం ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందినవారని పేర్కొంటూ మాజీ ప్రధానిని హత్య చేసి ఉగ్రవాదులుగా ముద్ర పడిన వారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తుందని, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

దోషుల విడుదలపై వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని కేంద్రం స్పష్టం చేసింది. 1991లో జరిగిన రాజీవ్‌ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం గతవారం 11న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

దోషులు 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారని, ఈ కాలంలో వారు సత్ప్రవర్తనతో మెలిగారని తీర్పు సందర్భంగా కోర్టు పేర్కొంది. కాగా, సుప్రీం తీర్పును కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. మాజీ ప్రధాని హత్యకు పాల్పడిన దోషులను విడుదల చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది, తాజాగా కేంద్రం కూడా కోర్టు తీర్పుపై స్పందించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజీవ్‌ హంతకుల విడుదలపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజీవ్ హంతకుడికి సీఎం స్టాలిన్, ద్రవిడవాదుల ఘన స్వాగతం
చెన్నై: భయంకరమైన రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన పేరారివాలన్(అరివు)ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. అతని రిమిషన్ అభ్యర్థనను ఆమోదించడానికి ఆర్టికల్ 142 కింద మంజూరు చేయబడిన అసాధారణ అధికారాన్ని కోర్టు ప్రయోగించింది. అతను కేవలం జైలు శిక్ష నుండి విడుదల చేయబడి, నిర్దోషిగా ప్రకటించబడనప్పటికీ, మీడియా, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా డీఎంకె అతనికి ఘన స్వాగతం ప‌లికాయి.

మే 21, 1991న శ్రీపెరంపుదూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న‌ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పేల్చివేయడానికి ఎల్టీటీఈ ఉపయోగించిన బాంబు కోసం బ్యాటరీలను కొనుగోలు చేసినందుకు పేరారివాలన్ దోషిగా నిర్ధారించబడ్డాడు. అతనికి 1998లో కోర్టు మరణశిక్ష విధించింది. దానిని సుప్రీంకోర్టు సమర్థించింది. 1999, 2014లో అప్పటి సీజేఐ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం దీనిని జీవిత ఖైదుగా కుదించింది. అప్పుడు అతను రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో రిమిషన్ పిటిషన్‌ను పెట్టుకున్నాడు. కానీ గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడంతో అది ఎస్సీకి వెళ్ళింది.

Terrorist AG Perarivalan gets death sentence for killing ex-PM Rajiv Gandhi.
Court commutes it to life in jail.
SC sets him free.
Tamil Nadu CM Stalin gives him a hero’s hug.
This is why so many of Indian cities and streets are named after invaders, colonisers, mass murderers. pic.twitter.com/FQ6OO5dEUJ

— Abhijit Majumder (@abhijitmajumder) May 19, 2022

బ్యాటరీలను మాత్రమే కొనుగోలు చేసిన 19 ఏళ్ల యువకుడిగా అతన్ని చూపించడానికి మీడియా ఇష్టపడింది. అది బాంబులు తయారు చేయడానికి ఉపయోగించబడుతుందని అతనికి తెలియదని బాకా ఊదుతోంది. అయితే, అంతకు ముందు, అతను వార్తలను చిత్రీకరించడం, శ్రీలంకలోని LTTE ప్రధాన కార్యాలయానికి క్యాసెట్లను పంపడం వంటి పనిని చేశాడు. హత్య చేసిన టీమ్ కోసం బైక్, ఫిల్మ్ రోల్స్ కొనుగోలు చేయడంలో కూడా అతను సహాయం చేశాడు. ఏప్రిల్ 18న రాజీవ్ గాంధీ.. అప్పటి టీఎన్ సీఎం జయలలిత మధ్య జరిగిన సమావేశానికి హాజరైన త‌ర్వాత‌, మే 7, 8 తేదీల్లో పీఎం వీపీ సింగ్‌ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమాచారం ఆధారంగా మాత్రమే అతను హత్యకు సహకరించినట్టు నిర్ధారించబడ్డాడు. కానీ, మీడియా, ద్రావిడవాదులు ఈ వాస్తవాలను కప్పిపుచ్చార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుత‌ర్వాత సీఎం స్టాలిన్ పేరారివాలన్‌ను కౌగిలించుకొని స్వాగతం పలికారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజీవ్ హంతకుడికి సీఎం స్టాలిన్, ద్రవిడవాదుల ఘన స్వాగతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు బెయిల్
తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రం

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న 47 ఏళ్ల ఎ.జి.పెరారివలన్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నిందితుడు దాదాపు 30 ఏళ్ళ‌కు పైగా ఖైదు అనుభవించాడని, కారాగారంలో, పెరోల్‌ సమయంలోనూ అతని ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే పిటిషన్‌ను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, తాము బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

బెయిల్‌ సమయంలో ప్రతి నెల తొలి వారంలో పెరారివలన్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. రాజీవ్‌ హత్యకు సంబంధించి సుప్రీం కోర్టు పలు పిటిషన్లపై విచారణ చేస్తోంది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ తీవ్రవాదులు హత్యచేశారు. ఈ కేసులో పెరారివలన్‌, మురుగన్‌, సంతన్‌, నళినిలకు సర్వోన్నత న్యాయస్థానం మరణశిక్ష విధించింది.

తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు మేరకు 2000లో నళిని మరణశిక్షను గవర్నర్‌ జీవితఖైదుగా మార్చారు. క్షమాభిక్ష పిటిషన్లు పదకొండేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో 2014లో మిగిలిన ముగ్గురి మరణశిక్షలను కూడా సుప్రీం కోర్టు జీవితఖైదుగా మార్చింది. అయితే, 2018లో ఈ కేసులోని ఏడుగురు దోషులనూ విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు బెయిల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒరాంగ్ నేషనల్ పార్క్ కు ఉన్న రాజీవ్ గాంధీ పేరు తొల‌గించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
ఆదివాసీ మరియు టీ తెగ సంఘం, మంగోల్డోయి నాగారిక్ మంచ్ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న అస్సాం ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరును ఒరాంగ్ నేషనల్ పార్క్ గా మార్చాలని నిర్ణయించింది. ఈ ఉద్యానవనం ఒక కొమ్ము గల ఖడ్గమృగం, పులులు, ఏనుగులు, అడవి పందులు, పిగ్మీ పందులు, అనేక రకాల చేపలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హిమంత బిస్వా శర్మ, పార్కు పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు.

డరాంగ్, సోనిత్‌పూర్ జిల్లాలోని బ్రహ్మపుత్రకు ఉత్తర ఒడ్డున ఉన్న ఒరాంగ్ రాష్ట్రంలో అత్యంత పురాతనమైన గేమ్ రిజర్వ్ ఇది. అస్సాం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తరువాత, ఈ పార్క్‌ను ఇప్పటి నుండి ఒరాంగ్ నేషనల్ పార్క్ అని పిలుస్తారు.

“ఆదివాసీ, టీ ట్రైబ్ సామాజిక వ‌ర్గాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత” రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకటన విడుదల చేసింది.

“ముఖ్యమంత్రి ఇటీవల టీ ట్రైబ్ మరియు ఆదివాసీ కమ్యూనిటీ ప్రతినిధులను కలిశారు.  పార్క్ యొక్క అసలు పేరును పునరుద్ధరించమని వారు అభ్యర్థించారు” అని అస్సాం ప్రభుత్వ ప్రతినిధి మరియు సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పిజుష్ హజారికా సమావేశం తర్వాత విలేఖర్ల‌కు తెలిపారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒరాంగ్ నేషనల్ పార్క్ కు ఉన్న రాజీవ్ గాంధీ పేరు తొల‌గించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.