#Raj Thackeray – Vishwa Samvad Kendra Andhra Pradesh

లౌడ్ స్పీకర్ల తొలగింపుపై అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు
భాగ్య‌న‌గ‌రం: లౌడ్ స్పీకర్ల వివాదం మహారాష్ట్రను కుదిపేస్తోంది. మహారాష్ట్రలో పర్యటించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ లౌడ్ స్పీకర్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్‌లో మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు స‌మాధి వ‌ద్ద అక్బ‌రుద్దీన్ పుష్ప నివాళి అర్పించారు.

రాజ్ థాక‌రే గురించి మాట్లాడేందుకు తాను ఇక్క‌డ‌కు రాలేద‌న్నారు. గుర్తింపు లేని వారి గురించి ఎందుకు మాట్లాడాల‌ని ఆయ‌న అన్నారు. సొంత ఇండ్ల నుంచి పంపించిన వారి గురించి ఏం మాట్లాడాల‌ని ప్ర‌శ్నించారు. ఎవ‌రి గురించి భ‌య‌ప‌డేది లేద‌న్నారు. అయితే, అక్బ‌రుద్దీన్ మ‌హారాష్ట్ర‌లో టూర్ చేయ‌డాన్ని శివ‌సేన‌, బీజేపీలు త‌ప్పుప‌ట్టాయి.

మహారాష్ట్రలో పర్యటనలో భాగంగా ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సింహాలు నడుస్తుంటే కుక్కలు మొరుగుతుంటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే మొరిగే కుక్క అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఎంత మొరుగుతున్నా మనం మాత్రం సైలెంట్ గా ఉండాలంటూ కార్యకర్తలకు హితవు పలికారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై శివసేస, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, ఆ రాష్ట్ర‌ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లౌడ్ స్పీకర్ల తొలగింపుపై అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లౌడ్ స్పీకర్లు తొలగించే వరకూ ఆందోళన ఆగదు
రాజ్ థాక్రే హెచ్చ‌రిక‌

కొన్నిచోట్ల‌ వెనక్కు తగ్గిన మసీదు నిర్వాహకులు

మరికొన్నిచోట్ల సుప్రీం ఆదేశాలు ముస్లింల‌ బేఖాతర్‌

ముంబై: మహారాష్ట్రలో లౌడ్‌ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్‌ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. భారీ సౌండ్‌ వచ్చే లౌడ్‌స్పీకర్లు తొలగించే వరకూ తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

45 నుంచి 55 డెసిబుల్స్‌ వరకూ సుప్రీం కోర్టు అనుమతించిందని, అయితే.. ముంబైలోని 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాజ్‌ఠాక్రే ప్రశ్నించారు. కాగా, హనుమాన్‌ చాలీసా ప్లే చేస్తామని రాజ్‌ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లోని చాలా మసీదులు ఆజాన్‌ సమయంలో లౌడ్‌స్పీకర్లను బంద్‌ చేశాయి.

మహారాష్ట్రలోని పర్భాని, ఉస్మానాబాద్, హింగోలి, జల్నాలోని కొన్ని ప్రాంతాలు, నాందేడ్, నందుర్‌బార్, షిర్డీ, శ్రీరాంపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో ఆజాన్ సమయంలో లౌడ్‌స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగించగా, మరి కొన్ని చోట్ల తక్కువ వాల్యూమ్‌తో ఉపయోగించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 నుంచి 260 మంది ఎమ్‌ఎన్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం ముందు గుమిగూడిన పలువురు కార్యకర్తలతోపాటు పుణెలో ఎనిమిందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, కార్యకర్తల అరెస్ట్‌పై రాజ్‌ ఠాక్రే స్పందించారు. చట్టాన్ని అనుసరించే తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం ఉదయం ఆరు గంటల కంటే ముందే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాయని మహారాష్ట్ర హోంశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యహరించిన ఆ 135 మసీదులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లౌడ్ స్పీకర్లు తొలగించే వరకూ ఆందోళన ఆగదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మత ప్రదేశాల్లో లౌడ్⁬స్పీకర్లకు అనుమతి తప్పనిసరి
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేవనెత్తిన లౌడ్‌స్పీకర్ల అంశానికి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. మసీదులు, గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్‌స్పీకర్లు పెట్టుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాస్లే పాటిల్ సోమవారం స్పష్టం చేశారు.

ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ప్రత్యేక సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర డీజీపీతో సమావేశమై రాష్ట్ర పోలీసు యంత్రానికి తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. దానితో మహారాష్ట్రలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై సూచనలు హోంశాఖ జారీ చేసింది. ప్రభుత్వ అనుమతితోనే మే మూడోతేదీ వరకు లౌడ్ స్పీకర్లు వాడాలని తెలిపింది. మసీదులపై ఉంచిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మత ప్రదేశాల్లో లౌడ్⁬స్పీకర్లకు అనుమతి తప్పనిసరి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.